Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
గుండె ఆరోగ్యానికి ఆహారం - కొన్ని అపోహలు?

చాక్లెట్ లు, కాఫీ, రెడ్ వైన్, మొదలైన వాటిలో ఆరోగ్యం చేకూర్చే యాంటీ ఆక్సిడెంట్లు వున్నప్పటికి, వాటివలన గుండెకు ఆరోగ్యం ఇచ్చే ప్రయోజనాలు ఏమీ లేవని ఆస్ట్రేలియన్ హార్ట్ ఫౌండేషన్ సంస్ధ తన స్టడీలో వెల్లడించింది. యాంటీ ఆక్సిడెంట్లు వున్న ఆహార పదార్ధాలు సంతులిత ఆమారంలో భాగంగా తీసుకోవచ్చని కాని గుండె సంబంధిత వ్యాధులు తగ్గాలంటే ఇవి తీసుకోవాలి అనేది సరికాదని ఈ రీసెర్చర్ వెల్లడించారు.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా పొందాలంటే, మొక్కల సంబంధిత ఆహారాలు అధికంగా తీసుకోవాలని, తాజా పండ్లు, కూరగాయలు, కాయలు, ధాన్యాలు, విత్తనాలు, వంటివి ప్రతిరోజూ తీసుకోవలసినదిగా నిపుణులు చెపుతున్నారు. ఆరోగ్యకరమైన గుండె వుండాలంటే రోజులో కనీసం రెండు సార్లు పండ్లు, అయిదు సార్లు కూరగాయలు తీసుకోవాలని కూడా వీరు వెల్లడించారు.
రీసెర్చర్లు తాము కనిపెట్టిన అంశాలను వైద్యలకు, ఇతర ఆరోగ్య నిపుణులకు పంపుతున్నామని వీటితో ఇప్పటివరకు గుండె ఆరోగ్యంపై వ్యక్తులకుగల అపోహలు తొలగిపోతాయని, గుండె ఆరోగ్యం కొరకు ఏ ఆహారాలు తినాలి? ఏవి తినరాదనేది తమ పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయని వీరు పేర్కొన్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications