Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండె జబ్బుల రోగుల ఆహారం ఎలా?

గుండె సంబంధిత వ్యాధులు కలవారు ఏ రకమైన కొవ్వులు ఆహారంలో కలిగి వుండాలనేది పరిశీలించండి.
శాట్యురేటెడ్ కొవ్వులు - ఇవి అధికంగా జంతు సంబంధిత ఆహారాలైన మాంసం, పాలు, వెన్న, ఛీజ్, క్రీమ్ మొదలైన వాటిలో వుంటాయి. ఇవి రక్తంలోని కొలెస్టరాల్ స్ధాయిని అధికం చేస్తాయి.అన్ శాట్యురేటెడ్ కొవ్వులు - వీటిలోనే పాలీఅన్ శాట్యురేటెడ్ కొవ్వులు మరియు మోనో అన్ శాట్యురేటెడ్ కొవ్వులు - వీటిని సాధారణంగా కూరగాయల నూనెలు అంటే సన్ ఫ్లవర్, కార్న్ ఆయిల్స్ మొదలైన వాటిలో చూడవచ్చు. శాట్యురేటెడ్ కొవ్వులకంటే ఇవి మంచివి. కొల్లెస్టరాల్ తగ్గించాలంటే వారంలో కనీసం ఒకసారి లేదా రెండు సార్లు, చేప నూనెలు అంటే మేకారెల్, సార్డైన్స్, పిల్చర్డ్స్ వంటివి తినాలి.
కొన్ని ఆహారాలలో కొల్లెస్టరాల్ వు్నప్పటికి వీటి ప్రభావం రక్తంలోని కొలెస్టరాల్ పై తక్కువ. ఆహారంలో శాట్యురేటెడ్ కొవ్వు మాత్రమే చెడు కొలెస్టరాల్ ఏర్పరుస్తుంది. ఫైబర్ అధికంగా ఆహారంలో వుంటే అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మలబద్ధకం లేకుండా కూడా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications