Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండె ఆరోగ్యానికి తాజా పండ్లు, కూరలు!

- ప్రతి రోజూ కనీసం ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినండి.
- డైనింగ్ టేబుల్‌పై ఉప్పు లేకుండా చూసుకోండి. తినే సమయంలో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటు మానండి. రోజులో ఒకటిన్నర స్పూన్అంటే షుమారుగా 2400 మి.గ్రా. ఉప్పు మాత్రమే తీసుకోండి.
- ఆల్కహాల్, తదితర మత్తు పానీయాలు తీసుకునే అలవాటు ఉంటే దానిని రెండు పెగ్గుల కంటే అధికంగా తీసుకోకండి.
- నడక గుండెకు మంచిది. రోజూ అరగంటపాటు క్రమం తప్పకుండా వేగంగా నడవడం అలవాటు చేసుకోండి.
- గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మీ రోజువారీ చర్యలలో భాగంగా మెట్లు ఎక్కండి. మీరు పైకి ఎక్కితే మీ రక్తపోటు తగ్గుతుంది.
- పొగతాగే అలవాటు వుంటే వారు తక్షణమే ఈ అలవాటుకు స్వస్తి చెప్పాలి. రక్తనాళాలలో బ్లాక్స్ ఏర్పడే అవకాశాలను పొగతాగటం మరింత పెంచుతుంది.
- లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బి.పి పరీక్షలను తరచుగా చెక్ చేయించుకోండి.
- కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాలను భుజించాలి.
- బరువును నియంత్రణలో ఉంచుకోండి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోండి.
- సంవత్సరానికొకసారి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.
- డయాబెటిస్ ఉంటే దానిని ఎల్లపుడూ నియంత్రణలో ఉంచుకోండి. వ్యాయామం చేయడం అత్యవసరమని గుర్తించండి. షుగర్ ఉన్న వారికి ప్రత్యేకించి మహిళలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ అని గ్రహించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications