Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పొగతాగటం గుండెను ఎలా ప్రభావిస్తుంది?

పొగతాటం వలన వచ్చే సమస్యలలో ప్రధానమైనవి పరిశీలిస్తే, పొగతాగేవారు తాగని వారికంటే 3 రెట్లు గుండె జబ్బులు పొందే అవకాశం వుంది. ఈ అంశంపై 21 దేశాలలో చేసిన స్టడీలో 40 ఏళ్ళ వయసు వారికి 5 రెంట్లు వరకు గుండె జబ్బు పొందే ప్రమాదం వుందని తేలింది. లైట్ గా పొగతాగే వారైనప్పటికి వ్యాధులు తప్పవుట. పొగ తాగే వారే కాదు వారి పక్కనే వుండి దానిని పీల్చే వారికి సైతం గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.
పొగతాగటం ఆపేస్తే వచ్చే ప్రయోజనాలు పరిశీలిస్తే, గుండె పోటు వచ్చే అవకాశాలు తక్కువ. ప్రత్యేకించి అధిక రక్తపోటు, అధిక కొల్లెస్టరాల్ స్ధాయి వున్నవారు, ఊబకాయం లేదా డయాబెటీస్ కలిగి వున్న వారు పొగ తాగటం మానేస్తే చక్కటి ప్రయోజనాలుంటాయి. పొగ తాగటం మానేసిన 5 సంవత్సరాలకల్లా వారు పొగ తాగని వారికిందే పరిగణించవచ్చు. గుండె పోటు వచ్చిన తర్వాత పొగతాగటం మానేస్తే అది మరల రాకుండా వుండే అవకాశాలు 50 శాతం వరకు ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications