Latest Updates
-
మిథున, కర్కాటక, కన్యా రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - బుధవారం, 17 జూన్ 2026 -
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్‌లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.!
గుండెలో రక్తప్రసరణ ఎలా జరుగుతుంది?

రక్తమంతా గుండెకు కుడివైపున రెండు సిరల ద్వారా చేరుతుంది. వీటిని సుపీరియర్ వీనా కావా(ఎస్ విసి) మరియు ఇన్ ఫీరియర్ వీణా కావా (ఐవిసి) అంటారు. ఎస్ విసి సిర శరీర పైభాగం నుండి రక్తాన్ని సేకరిస్తుంది. ఐవిసి సిర శరీర దిగువ భాగంనుండి రక్తాన్ని సేకరిస్తుంది. ఈ రెండు సిరలనుండి రక్తం గుండెయొక్క కుడి కర్ణిక లోకి చేరుతుంది.
కుడి కర్ణిక ముడుచుకున్నపుడు రక్తం ఒక వాల్వు ద్వారా ప్రవహించి కుడి జఠరికలోకి చేరుతుంది. కుడి జఠరిక ముడుచుకొని రక్తాన్ని పల్మనరీ కవాటం ద్వారా పల్మనరీ ధమనిలోకి, ఊపిరితిత్తులలోకి పంపుతుంది. ఆ రక్తం ఊపిరితిత్తులలోని ఆక్సిజన్ ను పీల్చుకుంటుంది. గుండె కుడి భాగం రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపి అక్కడవున్న ఆక్సిజన్ ను పీల్చి గుండె ఎడమవైపుకు పూర్తి ఆక్సిజన్ తో రక్తాన్ని సరఫరా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications