Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండె జబ్బులు కలిగించే కొల్లెస్టరాల్!

కొల్లెస్టరాల్ స్ధాయి ఎలా వుండాలంటే రక్తంలో మొత్తం కొల్లెస్టరాల్ 200 ఎంజి పర్ డిఎల్ కంటే తక్కువ వుండాలి. ఎల్ డిఎల్ కొల్లెస్టరాల్ 130 ఎంజి పర్ డిఎల్ కంటే తక్కువగాను, గుండెజబ్బు 100 ఎంజి పర్ డిఎల్ కంటే తక్కువగాను వుండాలి. అపుడు ఆ పరిస్ధితిని కొల్లెస్టరాల్ సరిసమాన స్ధాయిలలో వున్నట్లు పరిగణించవచ్చు. కొల్లెస్టరాల్ నియంత్రణ మంచి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం తగిన మందుల వాడకం వంటి చర్యలతో చేయవచ్చు.
ఇంకా గుండెకు ఆరోగ్యకర ఆహారం అందించటంలో నాన్ స్టిక్ పేన్లను అధికంగా వాడాలి. అంటే మీరు తినే ఆహారంలో నూనెలు వుండరాదు. వేపుడు పదార్ధాలు తినరాదు. ఉడికించిన వండిన, ఆహారాలు తినాలి. అపుడే మీ రక్తంలోని కొల్లెస్టరాల్ సరైన నియంత్రణలో వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications