Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండె జబ్బులను ఆమడ దూరం పరిగెత్తించే మొక్కజొన్న పొత్తులు...

మొక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్ , విటమిన్ ఇ ,బి 1, బి 6, నియాసిన్ ,ఫోలిక్ ఆసిడ్ ,రిబోఫ్లావిన్ .. అనే విటమిన్లు ఎక్కువ ఉంటాయి. దీనిలోని లవణాలు, విటమిన్లు ఇన్ సులిన్ మీద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా మధుమేహగ్రస్తులకు చాలా మంచిది. కొలెస్టిరాల్ ను నియంత్రించును. ఒక రకంగా చెప్పాలంటే మానవునికి ఆరోగ్యం పరంగా మొక్క జొన్న ఉపయోగం అనంతం. ఇది కాన్సర్ ,గుండె సంబంద సమస్యలు దరి చేరకుండా చేస్తుంది. మొక్కజొన్నలో ఉండే తీపి పదార్థం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఒత్తిడి అనిపించినప్పుడు ఒక కప్పు ఉడికించిన గింజలు తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు స్వీట్ కార్న్ లో ఉన్నాయి.
గుండె జబ్బులను సమర్థంగా ఎదుర్కోవడానికి మరో మంచి మార్గం ఉంది. మీరు షాపింగ్ కు వెళ్ళినప్పుడల్లా లభ్యమయ్యే స్వీట్ కార్స్ తినండి. గుండె జబ్బులు మీ నుంచి ఆమడదూరం పరుగెత్తుతాయి. స్వీట్ కార్ప్ లో ఉండే ఖనిజమైన క్రోమియమ్ పాళ్ళు ఎంతగా పెరిగితే గుండెజబ్బులు వచ్చే అవకాశఆలు అంతగా తగ్గుతాయని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇటీవల ఇక అధ్యయనంలో తెలుసుకున్నారు. అందుకే క్రోమియమ్ ఎక్కువగా ఉండే స్వీట్ కార్న్ తినండి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications