Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
అధిక రక్తపోటుకు దూరంగా వుండండి!

రక్తపోటుకు దూరంగా వుండేందుకు చిట్కాలు
1. సాధారణంగా మీ బ్లడ్ ప్రెజర్ స్ధాయి 140/90 మి.మీ. హెచ్ జి గా వుండాలి. దానికి మించితే వైద్యుల సలహాతో చికిత్స జరిపి దాని స్ధాయి తగ్గించాలి. ఆహారం, మందులు, వ్యాయామాలు డాక్టర్ చెప్పిన విధంగా ఖచ్చితంగా ఆచరించాలి. ఆహార, మందుల సమయాలు త్వరగా మార్చరాదు.
2. అధిక కొవ్వు, బజారు తిండ్లు మానాలి. ఇంటి ఆహారం వేడిగా భుజించాలి. వేపుడులు తినరాదు. తాజా కూరగాయలు, పండ్లు తినాలి. బరువు పెరగటం కూడా రక్తపోటు తెప్పిస్తుంది. కనుక వ్యాయామాలు చేసి తగ్గించండి. జిమ్ లకు వెళ్ళని వారైతే, ప్రతిరోజూ నడక చేయండి.
3. షుగర్, ఉప్పు వంటివి వీలైనంతవరకు తగ్గించాలి. ఇవి అధిక రక్తపోటునిస్తాయి. తీపి కొరకు తేనె వాడండి. మసాలా ఆహారాలు పూర్తిగా వదలాలి. ప్యాక్ చేసిన ఆహారాలలో అధిక ఉప్పు ఉంటుంది. కనుక వాటిని తినవద్దు.
4. తాగుడు మానటం కష్టమైతే, కనీసం దానిని తగ్గించండి. రెండు గ్లాసుల బీరు, లేదా ఒక్క సర్వింగ్ వైన్, వోడ్కా వంటివి ఆనందం కలిగిస్తాయి.
5. రక్తపోటు అధికం అవుతోందంటే మానసికంగా కూడా జాగ్రత్త తీసుకోవాలి. పని ఒత్తిడి కారణంగా కనుక ఒత్తిడి ఏర్పడితే, అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనిని తగ్గించుకోవాలంటే, ధ్యానం, శ్వాస వ్యాయామాలు, ఇతర విశ్రాంతి అవసరం. అపుడే మీరు ఆరోగ్య జీవనం సాగించగలరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications