Latest Updates
-
Wolrd Blood Donor Day 2026: రక్తదానం చేస్తే ఇన్ని ప్రయోజనాలుంటాయా? -
అమృత సిద్ధి యోగం: ఈ 3 రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం, తలరాత మారబోతోంది! -
పెసరపప్పుతో దూది లాంటి ఇడ్లీలు..పొట్టకు తేలికగా,ప్రయోజనాలు మెండుగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ -
ఈరోజు రాత్రి అరుదైన యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
శని దోషం ఉందా? ఈ 7 పరిహారాలు వెంటనే మొదలుపెట్టండి -
ఆదివారం స్పెషల్: నోరూరించే కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర రెసిపీ ఇదే! -
సోమవతి అమావాస్య: ఈ చిన్న పరిహారాలతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు! -
మిథున, సింహ, తుల రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 14 జూన్ 2026 -
మిథున, సింహ, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - 14 నుండి 20 జూన్ 2026 వరకు -
మ్యారేజ్ లైఫ్ బోర్ కొడుతుందా.. ప్రతిరోజూ రొమాంటిక్గా ఉండాలంటే ఇలా చేయండి.!
రతిక్రీడలతో గుండె జబ్బులు గాయబ్...!

రతిక్రియ వారానికి కనీం రెండు లేదా మూడు సార్లు జరుపుతూంటే, గుండె సంబంధిత రక్తనాళాలు చురుకుగా పనిచేస్తాయని గుండెపోటు నుండి దూరంగా వుండవచ్చని తెలుపుతున్నారు. ఇంతకంటే ఎక్కువ సార్లు కూడా రతిక్రియలో పాల్గొన్నా ప్రయోజనమేనని ప్రత్యేకించి పురుషులలో 45 శాతం మేరకు రతిక్రీడ గుండె జబ్బులను తగ్గించే అవకాశం వుందని తెలుస్తోంది.
వారానికి ఒకసారి లేదా అంతకంటే తక్కువగా రతిక్రియలో పాల్గొనే పురుషులు గుండె సంబంధిత జబ్బుల బారినపడే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. రీసెర్చిలో 40 నుంచి 70 సంవత్సరాలు కలిగిన వేయిమందిని పరిశోధకులు పరిశోధించారు. వీరిని సుమారు పదహారు సంవత్సరాలపాటు అధ్యయనం చేసి తాము ఫలితాలను రాబట్టినట్లు వారు వెల్లడించారు.
అంతేకాక, ఎవరైతే తమ జీవితభాగస్వామితో జరిపే రతిక్రియలో భావప్రాప్తిని పొందుతుంటారో అలాంటి వారిలో గుండె సంబంధితమేకాక ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదమే లేదని కూడా రీసెర్చర్లు వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications