Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండెను ఒత్తిడి నుండి రక్షించుకోవాలంటే!

1. మీ రోజువారీ జీవితంలో ఎప్పటికపుడు ప్రణాళికా బద్ధంగా వుండండి. ప్రణాళిక లేని పనులు మీకు అలసట, బాధ, ఒత్తిడి కలిగిస్తాయి.
2. అన్ని రకాల పనులు మీరే చేయాలంటూ ఇతరుల సహాయం తీసుకోకుండా ఒత్తిడి భావించకండి. విధులను ఇతరులకు కూడా పంచి వారు సవ్యంగా చేసేలా చూసుకోవాలి. ఇంటిపని, ఆఫీస్ పని వంటివాటిని మీ పర్యవేక్షణలో మాత్రమే వుంచుకొని ఒత్తిడి తగ్గించుకోవాలి.
3. ఎల్లపుడూ వ్యాయామం చేయాలి. అది మిమ్మల్ని మానసికంగా హాయిగాను, శారీరకంగా ఫిట్ గాను వుంచుతుంది. ఆందోళనను తొలగిస్తుంది.
4. ఆరోగ్యకర ఆహారం క్రమ బద్ధంగా నిర్ణీతసమయాలలో తినే అలవాటు చేసుకోండి. రోజువారీ పనులకు వ్యాపారాలకు సవ్యంగా వెళ్ళడం, అవసరమైన రీతిలో తగిన విశ్రాంతి, నిద్రలను శరీరానికి అందించటం వంటివి చేయాలి.
5. కాఫీ, సోడా, చాక్లెట్ వంటివి అధికంగా తినరాదు. విటమిన్ సి కల ఆహారాలు భుజించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications