Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రాత్రి నిద్రా సమయం 7 నుండి 8 గంటలు మాత్రమే!

అయితే రోజుకు తొమ్మిది గంటలకంటే అధికంగా నిద్రించేవారికి కూడా గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని కూడా అమెరికాలో 2005 లో జరిగిన పరిశోధనలలో తేలింది. గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో 60 ఏళ్ళలోపువారు అధికంగా వున్నారని వీరు ప్రతి రాత్రి అయిదు కంటల కంటే తక్కువ నిద్రిస్తున్నారని 7 గంటలకంటే తక్కువ నిద్రించే వారి కంటే వీరికి మూడు రెట్లు గుండెజబ్బులు అధికంగా వచ్చే అవకాశముందని తెలిపారు.
నిద్ర సరిగా లేకుంటే, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ సరిలేక, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిస్తుందని అది అధిక రక్తపోటుకు దారితీస్తుందని తెలిపారు. దీనితో రక్తనాళాలు గట్టిపడి గుండె వ్యాధులకు దోవతీస్తుందన్నారు. చివరగా అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ పెద్దలు ప్రతి రాత్రి షుమారుగా 7 నుండి 8 గంటల పాటు తప్పక నిద్రించాలని తెలిపింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications