Latest Updates
-
బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే.. రుచి అదుర్స్! -
Wolrd Blood Donor Day 2026: రక్తదానం చేస్తే ఇన్ని ప్రయోజనాలుంటాయా? -
అమృత సిద్ధి యోగం: ఈ 3 రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం, తలరాత మారబోతోంది! -
పెసరపప్పుతో దూది లాంటి ఇడ్లీలు..పొట్టకు తేలికగా,ప్రయోజనాలు మెండుగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ -
ఈరోజు రాత్రి అరుదైన యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
శని దోషం ఉందా? ఈ 7 పరిహారాలు వెంటనే మొదలుపెట్టండి -
ఆదివారం స్పెషల్: నోరూరించే కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర రెసిపీ ఇదే! -
సోమవతి అమావాస్య: ఈ చిన్న పరిహారాలతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు! -
మిథున, సింహ, తుల రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 14 జూన్ 2026 -
మిథున, సింహ, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - 14 నుండి 20 జూన్ 2026 వరకు
ఆనందాలను పంచే నడక వ్యాయామం!

ప్రతిరోజూ కొంత సమయం నడవాలి. కారు లేదా బస్ ఉపయోగించేటపుడు కొంచెం ఆలోచించండి. లిఫ్టులు, లేదా ఎస్కలేటర్లవంటివి ఉపయోగించేకంటే, మెట్లు ఎక్కండి. నడక చాలా మంచిది. మీరు నడిచేటపుడు కుటుంబ సభ్యులను, పిల్లలను కూడా పాల్గొనేలా చేయండి. ఏ రకమైన శారీరక శ్రమ చేసినప్పటికి మీరు ఆనందించేదిగా వుండాలి. బోర్ కొట్టేదిగా వుండే పనులు చేయటంలో అర్ధం లేదు.
వయసులో పెద్దవారయ్యే కొద్ది, నడక, సైకిలింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి తేలికగా ఆచరించవచ్చు. అయితే వాటి వేగం తగ్గించాలి. స్ధానికంగా వుండే వినోద కేంద్రాలను సందర్శించి వాటిలో మీకు సరి అయిన శారీరక శ్రమ కల్పించే కార్యక్రమాలలో లేదా చర్యలలో పాల్గొనండి. అధిక శ్రమ కలిగించే వ్యాయామాలకు సరైన శిక్షకుల పర్యవేక్షణ సూచించదగినది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications