Latest Updates
-
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే! -
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా..
గుండెపోటు తెచ్చిపెట్టే పురుష జన్యువులు!

పురుషులకుగల వై క్రోమోజోము మాత్రమే పురుషుల్లో అధిక గుండెపోట్లకు కారణంగా బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ నుండి డా. హెలెన్ విల్సన్ తెలిపారు. పోషకాహార లేమి, పొగతాగడం వంటి ప్రధాన కారణాలు కూడా పురుషులలో గుండె జబ్బులను కలిగిస్తున్నాయన్నారు. ఇటీవలే చేసిన రీసెర్చిలో ప్రతి అయిదుగురు పురుషులలోను కనీసం ఒక పురుష క్రోమోజోం గుండె జబ్బు కలిగించే రిస్క్ గా వుంది. ఇంతవరకు గుండెపై జరిగిన పరిశోధనలలో చాలామంది రీసెర్చర్లు గుండె జబ్బులలో వై క్రోమోజోం పాత్ర పరిశీలించలేదు.
డా. డేనియల్, జె రాడార్ లు నిర్వహించిన స్టడీలో మహిళలలోని ఎక్స్ క్రోమోజోం వారిని గుండె జబ్బులనుండి కాపాడుతోందని, అయితే, వై క్రోమోజోంను ఎక్స్ క్రోమోజోంతో బదలాయింపు చేయటం సాధ్యం కాదని తెలిపారు. గుండె జబ్బులకు కారణం ఏ రకమైన జన్యువులు వీటిని ఎలా మార్పు చేయవచ్చు అనే అంశంలో మెడికల్ సైంటిస్టులు ఇంకా పరిశోధన నిర్వహిస్తూనే వున్నారు. ఈ పరిశోధన పురుషులలో వచ్చే గుండె జబ్బులకు కొత్త రకం వైద్య విధానాలు కనుగొనడంలో కూడా సహకరిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications