Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
మహిళలలో పెరుగుతున్న హృద్రోగ సమస్యలు!

గుండె రక్తనాళాల వ్యాధి లేదా కార్డియో వాస్క్యులర్ వ్యాధి అనేది గుండె లేదా రక్త నాళముల (ధమనులు మరియు సిరలు) వంటి వాటికి చెందిన జబ్బు. కానీ ఇది సాధారణముగా ఆథేరోస్క్లేరోసిస్ (ధమనుల జబ్బు) ను సూచించడానికి వాడబడుతుంది. ఈ వ్యాధికి చికిత్స చేయాలంటే అందుకు తగిన రోగికిగల చిన్న తనపు ఆహార, శారీరక శ్రమ మొదలైన పరిస్థితులు పరిశీలించాలి. అపుడు వ్యాధి నివారణ తేలిక అవుతుంది.
కార్డియాలజిస్ట్లు, పొట్ట భాగం శస్త్రచికిత్స నిపుణులు , నాడీ సంబంధమైన శస్త్రచికిత్స నిపుణులు , నాడీ వ్యవస్థ శస్త్రచికిత్స నిపుణులు, మరియు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ లు, చికిత్స చేయవలసిన శరీర భాగం ఆధారంగా ఈ కార్డియో వాస్క్యులార్ వ్యాధికి చికిత్స చేస్తారు. ఇలాంటి ప్రత్యేక చికిత్సలలో కొన్ని కొన్ని మిళితం అయిపోతాయి మరియు ఒకే వైద్యశాలలో వివిధ రకాల నిపుణులచే నిర్దిష్ట చికిత్సలు చేయబడడం అనేది చాలా సాధారణ విషయం. గుండె జబ్బులు నిర్ధారించబడే వరకు, వాటికి అసలు కారణమైన ఆథేరోస్క్లేరోసిస్ చాలా ఎక్కువగా పెరిగి పోయి ఉంటుంది, అప్పటికే కొన్ని ఏళ్ళ వయసు గడిచి పోయి వుంటుంది. అందుకే చక్కటి ఆహార అలవాట్లు, వ్యాయామము చేయడం మరియు పొగ తాగడం వంటివి మానివేయడం వంటి వాటి ద్వారా ఆథేరోస్క్లేరోసిస్ రాకుండా చూసుకోవటం పై మరింత శ్రద్ధ పెట్టాలి..
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications