Latest Updates
-
ఇంట్లో పనులతో ఎక్సర్‌సైజ్‌కి టైం ఉండట్లేదా.. కిచెన్లోనే ఇలా కేలరీలు ఖర్చు చేయొచ్చు.! -
పుష్కలంగా ఫైబర్, ప్రొటీన్.. బరువు తగ్గేందుకు హెల్తీ అండు కొర్రల పాలక్ రైస్ -
బర్గర్‌ను నోరు బాగా తెరిచి తింటున్నారా.. ఈ ట్రిక్స్‌తో ఈజీగా తినేస్తారు.! -
థైరాయిడ్ సమస్యకి మందులు వాడుతున్నారా?.. వెంటనే ఈ ఫుడ్స్ మానేయండి -
2026 జూన్ 12: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. కెరీర్లో అద్భుతమైన మార్పులు ఖాయం! -
నేడు అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఆర్థికంగా తిరుగులేదు, జాక్ పాట్ ఖాయం! -
సమ్మర్ స్పెషల్ మ్యాంగో బొబ్బట్లు.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే రుచి! -
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన 5 శక్తి పీఠాలు ఒక్కసారి వెళ్ళి చూడండి -
మిథున సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి అదృష్టం, సంపద, కొత్త ఆరంభాలు! -
ఈ 3 రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? – శుక్రవారం, 12 జూన్ 2026
గుండె జబ్బు ఒకసారి వస్తే...!

ఈ సమయంలో అంటే మీకు గుండె జబ్బులాంటిది వచ్చినపుడు మీరు మీ కుటుంబ సభ్యులు వివిధ రకాల భావావేశాలకు గురవుతారు. అలా జరిగిందంటే, అది ఇకపై మీరు పాజిటివ్ భావనలతో, నిర్మాణాత్మక భవిష్యత్తుకు ప్రణాళిక చేయాల్సి వుంటుందనేది గ్రహించాలి. ఇకపై మీరు చేయాలనుకునే పనులకు తగిన సమాచారం పొందుతూ వాటిని ఆచరించాలి.
అవసరపడితే మానసిక నిపుణులు సహాయం తీసుకోండి. అనారోగ్య భావనలకు పూర్తిగా లోను కాకండి. మనోవ్యధతో మందులు తీసుకోకపోవడం, మీ వైద్యునికి సరైన సమాచారం ఇవ్వకపోవడం వంటివి చేయకండి. మీ పరిస్ధితిని వైద్యునితో చర్చించి, మీకు తగిన మంచి ఏదో గ్రహించండి. మీ పరిస్ధితికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications