Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జీవన విధానం మారితే గుండెపోటు రాదా?

- వయసు - 45 సంవత్సరాల వయసు వచ్చిందంటే చాలు పురుషుల గుండె రిస్కులో పడ్డట్లే. మహిళలకైతే 55 సంవత్సరాల వయసు వరకు పరవాలేదు. ఇంటి సభ్యులలో సోదరుడికి, తండ్రి కి గుండె జబ్బు వుంటే దాని కారణంగా కూడా గుండె జబ్బు రావచ్చు. స్త్రీలకంటే పురుషులకు గుండె - జబ్బు రిస్కు అధికం
- డయాబెటీస్ రోగులు
- రక్తపోటు అధికంగా వున్నవారు.
- రక్తంలో కొల్లెస్టరాల్ అధికంగా వుంటే.
- సిగరెట్, బీడీ, చుట్ట మొదలైన పొగతాగావారికి, వారి పక్కన వున్నవారికి కూడా రిస్క్ వుంటుంది.
గాలి కాలుష్యం
- కుటుంబ సభ్యులలో వేరెవరికైనా గుండె జబ్బు వుంటే
- అధికబరువు సమస్యతో బాధ పడేవారికి
- ఒత్తిడి కలిగించే ఉద్యోగ, వ్యాపారాల వారికి
- ఆల్కహాల్ అధిక మొత్తాలలో తాగే వారికి
వీటిలో కొన్ని సమస్యలు మార్చదగినవే. జీవన విధానంలో మార్పులు చేసికొని ఆరోగ్యకరంగా వుంటూ, తగిన శారీరక శ్రమతో గుండెజబ్బు రిస్కు తగ్గించుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications