Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండె ఆరోగ్యానికి క్రాన్ బెర్రీ!

క్రాన్ బెర్రీ జ్యూస్ రక్తంలోని మంచి కొలెస్టరాల్ పెంచుతుంది. కనీసం అంటే 10 శాతం పెరుగుతుందని నిపుణులు వెల్లడించారు. ప్లాస్మా యాంటీ ఆక్సిడెంట్ల సామర్ధ్యం 121 శాతం వరకు పెరుగుతుందట. ఈ పండు రసంతాగితే పిల్లలలో సాధారణంగా వచ్చే శ్వాస సంబంధిత ఇన్ ఫెక్షన్లు కూడా తగ్గిస్తుందని కూడా స్టడీ చెపుతోంది.
అయితే, క్రాన్ బెర్రీ రసం తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని, అధికం అయితే ఊబకాయం, కేవిటీలు, రక్తపోటు, డయోరియా, ఉదర సంబంధ సమస్యలు వస్తాయని కూడా స్టడీ వెల్లడించింది. క్రాన్ బెర్రీలు ఎలా ఎంపిక చేయాలి? మెత్తటివి, బ్రౌన్ రంగువి వదిలేయండి. ఎర్రని, గట్టియైన క్రాన్ బెర్రీ ఎంపిక చేయండి. ఈ పండును, నెలల తరబడి ఫ్రిజ్ లో వుంచినప్పటికి పోషక విలువలు తగ్గవు. అయితే, ఎప్పటికపుడు తాజా పండ్లయితే ఫలితాలు వేగంగా కూడా వుంటాయని స్టడీ వెల్లడించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications