Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
అధికంగా నిద్రిస్తే గుండెకు హాని?

గుండె ఆరోగ్యానికి నిద్ర సమయానికి ముడిపెట్టిన పరిశోధనలలో ఇది మొదటిది అని ఒకే సారి అయిదు రకాల గుండె సంబంధిత సమస్యలపై వీరు పరిశోధన చేశారని తెలిపారు. రీసెర్చర్లు షుమారు మూడు వేలమంది 45 సంవత్సరాల రోగులను పరిశీలించారు. గుండె ఆరోగ్యంపై నిద్ర ప్రభావం అధికంగా వుందని, అది ప్రాధాన్యత కలిగి వుందని తెలిపారు.
ప్రతి రాత్రి ఆరు నుండి ఎనిమిది గంటల నిద్ర పోతే దీర్ఘ కాలంలో గుండె జబ్బుల రిస్కు తక్కువగా వుండగలదని వీరు తెలిపారు. నిద్ర తగ్గితే అది నరాల వ్యవస్ధను అధిక చురుకు చేయటం, షుగర్ అధికం చేయటం, కార్టిసోన్ స్ధాయి పెంచటం, రక్తపోటుల ద్వారా గుండె కొట్టుకునే రేటు తగ్గించటం వంటి సమస్యలు కలిగిస్తుందన్నారు. ఎనిమిది గంటలకంటే అధికంగా నిద్రించేవారు ఛాతీ నొప్పిని తెలుపుతూ చికిత్స కోరుతున్నారని వీరి సంఖ్య ఆరు గంటల కంటే కూడా తక్కువ నిద్రించి నొప్పి వస్తోందని తెలిపే వారి సంఖ్యకంటే అధికంగా వుందన్నారు. పరిశోధనా ఫలితాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ 61 వ వార్షిక సైంటిఫిక్ సమావేశంలో సమర్పించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications