Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పాశ్చత్య పోకడలకు దూరమైతేనే గుండె పదిలం...!

1. గుండెకు రక్తం అందించే రక్తనాళాల లోపల గోడలకు కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణ తగ్గుతుంది. గుండెకండరానికి రక్తం సరఫరా తగ్గి నొప్పి మొదలవుతుంది. గుండె అసౌకర్యంగా ఉండి..నొప్పి క్రమేపి ఎడమ చేతికి, కొన్ని సార్లు కుడిచేతికి , గొంతు, దవడలు, నడుము, ఉదరం ఇలా వివిధ భాగాలకు విస్తరిస్తుంది.
2. వాంతులతో లేదా వాంతి కాకుండా అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి.
2. ఉన్నట్టుండి ముఖంలో ఒక్కసారిగా నీరసం కనిపించడం. కాళ్లు, చేతుల్లో, ముఖ్యంగా ఛాతికి పక్కభాగాన అప్పటికప్పుడే నొప్పిగానూ, నీరసంగానూ అనిపించడం.
3. శ్వాస కష్టమవుతుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా అయోమయానికి గురికావటం, మాట్లాడంలో తికమక పడటం, అర్థం చేసుకోవడంలోనూ చిన్న విషయానికి కూడా అయోమయం పడటం.
4. ఉన్నట్టుండి కళ్లలో ఏదో ఒకటి లేదా రెండూ చూడలేకపోవటం, కళ్లు బైర్లు కమ్మినట్టుగా ఉండటం. శరీరమంతా చెమటలు పట్టడం జరుగుతుంది.
5. ఒక్కసారిగా నడవటానికి ఇబ్బంది పడటం, నిస్సత్తువగా, భరించలేనంత నీరసంగా అనిపించటం, నడిచే క్రమంలో తూలుతున్నట్లుగా ఉండటం, అడుగుతీసి వేసే క్రమంలో బ్యాలెన్స్ చేయలేకపోవటం వంటివి.
ఇవన్నీ గుండెనొప్పికి సూచనలే. ఎవరికైనా గుండెనొప్పి వచ్చినప్పుడు, అలాంటి వాతారవరణం కనిపించినప్పుడు మొదటి మూడు గంటలు సమయం చాలా కీలకమైనది. అందుకే వెంటనే దగ్గర్లో ఉన్న నిపుణుని దగ్గరకు తీసుకువెళ్లాలి. ఇవీ గుండె లయను వినడానికి, దాని ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడటానికి పరిశీలించు కోవాల్సిన విషయాలు. వీటిని పట్టించుకుంటే మీ గుండెను భద్రంగా పట్టుకున్నట్లే. సంబంధిత వైద్యుని కలిసి సరైన కారణాలు తెలుసుకోనిదే ఇలాంటి లక్షణాలను ఊరికే అశ్రద్దచేయకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications