Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గుండె ఆరోగ్యానికి ఆహారాలు!

మీరు తినే ఆహారాలలో నూనె శాతం చాలా తక్కువగా వుండాలి. అందుకొరకు నాన్ స్టిక్ పాన్ లను వాడండి. తినే ఆహారాలను వేయించేకంటే, వాటిని, ఉడికించటం, లేదా వండటం లేదా గ్రిల్ చేయటం వంటివి చేయండి. కొవ్వు తక్కువగా వుండే స్నాక్స్ తినండి. బర్గర్లు, పిజ్జాలు, వేపుడు బేకరీ ఆహారాలైన ఫాస్ట్ ఫుడ్స్ తినకండి ఇవి మీకు ఆరోగ్యానికి పనికిరావు. వీటిలో కొవ్వు శాతం అధికం. వాటికి బదుటుగా పండ్లు, తాజా కూరగాయలు, కార్బోహైడ్రేట్లు వుండే రైస్, పస్తా, బ్రెడ్ తినండి. తక్కువ కేలరీలు వుండే పానీయాలు తాగండి.
నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె, పామ్ నూనె, క్రీమ్, జంతు సంబంధిత కొవ్వులు అతి తక్కువగా తినండి. కొవ్వు తక్కువ వుండే డైరీ ఉత్పత్తులు, అంటే వెన్నతీసిన పాలు, తక్కువ కొవ్వు కల ఛీజ్ వంటివి మాత్రమే తినండి. మీరు తినే స్వీట్లను అతి తక్కువగా వుంచండి. గుడ్డు సొన నియంత్రించండి. చేపలు, చర్మం వలిచిన చికెన్, టర్కీ వంటివి తినవచ్చు. ఈ మార్గదర్శకాలు కలిగిన ఆహారాలు తింటే మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications