For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతోషకరంగా లేని వివాహాలు మగవారిలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందా?

|

వివాహం గురించి ఒక ప్రసిద్ధమైన, చమత్కారమైన వాక్యం ఈ విధంగా ఉన్నది, "సంతోషకరమైన భార్య ఉంటే సంతోషకరమైన జీవితం ఉన్నట్లే". మీలో చాలా మందికి ఈ వ్యాక్యం బాగా తెలిసి ఉంటుంది, నిజమేనా ?

దీనిని ప్రాథమికంగా చెప్పాలంటే, మీ భార్యతో మీ వివాహ బంధం సంతోషంగా ఉంటే, అప్పుడు మీ జీవితం చాలా సులభమైన, మంచి భాటలో ప్రయాణిస్తుంది !

హార్ట్ అటాక్ రాకుండా తీసుకోవల్సిన సింపుల్ జాగ్రత్తలుహార్ట్ అటాక్ రాకుండా తీసుకోవల్సిన సింపుల్ జాగ్రత్తలు

పైన గల వ్యాక్యం చాలా తేలికైన పదాలో ఉంది, కానీ వాస్తవానికి, మనకు అన్ని తెలుసు, ఒక వివాహ బంధంలో భాగస్వాములు ఇద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే, వారి జీవితం సాఫీగా సాగుతుందని, కానీ వారిద్దరూ సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించినప్పుడు మాత్రమే !

heart diseases causes

ఇప్పుడు, వివాహం ద్వారా దేశీయ భాగస్వాములుగా కలసి ఉండటానికి, అలాగే ఒక కుటుంబాన్ని నిర్మించటానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఇద్దరు వ్యక్తులు చేసిన అతి పెద్ద కట్టుబాట్లని మనకు తెలుసు.

ఒక వివాహం కేవలం ఇద్దరు భాగస్వాములను మాత్రమే కలిగి ఉండదు, కానీ తరువాత వారి పిల్లలను కూడా కలిగి ఉండవచ్చు మరియు భార్య-భర్తల మధ్య ఉన్న సంబంధం కూడా పిల్లలను ప్రతిబింబిస్తుంది.

కాబట్టి, చాలా వివాహ ఆచార సంస్కృతి సమయాల్లో "అనారోగ్యం మరియు ఆరోగ్యం", "మా మరణం వరకు - మా ప్రయాణం", వంటివి మొదలైనవి, దంపతులుగా సమాజంలోకి ప్రవేశిస్తున్న ఆ వ్యక్తులు సామాజిక ధర్మానికి లోబడి వున్నారు అనే సంకేతాలను కలిగి ఉంటారు.

ఇప్పుడు, ఏ ఇతర రకమైన బంధం మాదిరిగానే, వివాహం కూడా ఎత్తు మరియు పల్లాలను కలిగి ఉంది మరియు ఎటువంటి వివాహమైన సరిగ్గా ఇలానే వున్నాయి.

ఉదాహరణకు, మన దగ్గర సన్నిహితులు, తల్లిదండ్రులు మరియు తోబుట్టువులతో వాదనలు మరియు పోరాటాలు చేస్తాం, అలానే వివాహంలో కూడా పెద్ద మార్పు అనేది ఏమి లేదు.

సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు బహిర్గతమయ్యే లక్షణాలు..!సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు బహిర్గతమయ్యే లక్షణాలు..!

heart diseases causes

కాబట్టి, భాగస్వాములు ఒకరికి ఒకరినొకరు బాగా అర్ధం చేసుకొని మరియు వారి సమస్యలను పరిణితి చెందిన రీతిలో పనిచేయడం ద్వారా, వారు తమ జీవితాలను శాంతియుతంగా గడపవచ్చు.

అయితే, దురదృష్టకరమైన వాస్తవం ఏమిటంటే, తరచుగా వివాహ-బంధంలో భాగస్వాముల మధ్య సంబంధాన్ని అనేక కారణాల వల్ల వారిని కలిపి ఉన్నట్లుగా నొక్కి చెప్పడం, అనేది ఆందోళన చెందటానికి (లేదా) నిరుత్సాహపరిచేదిగా ఉంది..

ఇప్పుడు, కొత్త పరిశోధన అధ్యయనంలో; సంతోషకరంగా లేని వివాహాలు గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొంది, ముఖ్యంగా పురుషులలో. ఎలానో ఇక్కడ తెలుసుకోండి.

ఇప్పుడు మనలో ఎక్కువ మంది గుండె జబ్బులు చాలా సాధారణమని తెలుసుకున్నారు మరియు అది చాలా ప్రమాదకరమైనది మరియు ప్రాణాంతకం కావచ్చు.

మానవ శరీరం యొక్క ముఖ్యమైన అవయవాలలో హృదయం ఒకటి మరియు ఆ అవయవంలో (లేదా) దాని చుట్టూ ఉన్న చిన్న సమస్యలు కూడా తీవ్రమైన అనారోగ్యకరమైన పరిణామాలకు దారి తీస్తుంది.

heart diseases causes

వృద్ధాప్యం, బలహీనమైన కణజాలాలు మరియు గుండె యొక్క కణాలు, గుండెలో జన్యుపరమైన వైకల్యాలు, ధమనులను రక్తం ప్రవాహాలు అడ్డుకోవడం వలన, అధిక కొలెస్టరాల్, అధిక రక్తపోటు, అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన అలవాట్లు, ఊబకాయం మొదలైనవి గుండె వ్యాధులకు అనేక కారణాలు కావచ్చు.

కాబట్టి, ఒత్తిడి అనేది మానవులలో గుండె జబ్బులకు కారణం కావచ్చు ముఖ్యంగా మడవారిలో, ఒత్తిడి అనేది ముఖ్యంగా కార్టిసోల్ హార్మోన్ను ఉత్పత్తి చేయగలదు. ఎందుకంటే ఇది గుండెను ప్రభావితం చెయ్యగలిగేంత కొలెస్ట్రాల్ స్థాయిని రక్తంలో పెంచుతుంది.

ఒక సర్వే ప్రకారం, వివాహంలో సమస్యల కారణంగా వివాహ ఒత్తిడి ఏర్పడి, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల పురుషులకు గుండె సమస్యలకు ప్రధాన కారణాలుగా మారాయని, ఇటీవల పరిశోధన అధ్యయనంలో పేర్కొంది.

కాబట్టి, చివరిగా ఒక సంతోషకరంగా లేని వివాహాలు మగవారి యొక్క గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

English summary

Do Unhappy Marriages Increase The Risk Of Heart Attacks In Men

Want to know if your marital problems can affect your heart? Then read this article!
Desktop Bottom Promotion