Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!
ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనలేకపోతున్నారా? భాగస్వామిని బాగా సుఖపెట్టాలంటే ఇవి తినండి
శృంగారం అనేది కేవలం ఆనందాన్ని కలిగించేది మాత్రమే కాదు ఆరోగ్యం,రిలేషన్స్ మీద కూడా పెద్ద ప్రభావం చూపిస్తుంది. వైవాహిక జీవితం బాగుండాలంటే లైంగికంగా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆరోగ్యకరమైన శృంగారం మానసికంగా,శారీరకంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఆరోగ్యకమైన శృంగారం అనేది మంచి డైట్ ద్వారానే సాధ్యమవుతుంది. ఈ బిజీ లైఫ్ లో చాలామంది శృంగారాన్ని ఎక్కువసేపు ఆస్వాదించలేకపోతున్నారు. దీనికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. అయితే దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి ఫుడ్. ఎక్కువసమయం పాటు శృంగారంలో పాల్గొనడం కోసం ఏయే ఫుడ్స్ తీసుకుంటే మంచిదో ఇప్పడు చూద్దాం.

గుమ్మడి గింజలు
గుమ్మడికాయ గింజలు పురుషులలో టెస్టోస్టెరాన్‌ను పెంచుతుంది. గుమ్మడి గింజలు యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం, మరెన్నో అవసరమైన పోషకాలతో నిండినందున మీ మానసిక స్థితి, మొత్తం ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. వీటిని తింటే మీలో ఎక్కడ లేని శక్తి వస్తుంది.. భాగస్వామిని బాగా సుఖపెట్టవచ్చు.
పుచ్చకాయ
పుచ్చకాయకు లైంగిక సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. వీటిలో లైకోపీన్ ఉంటుంది. లైకోపీన్ వయాగ్రాలాగా బాగా పని చేస్తుంది. సెక్స్ సామర్థ్యాన్ని పెంచే చాలా రకాల మందులన పుచ్చకాయ రసం నుండి తయారు చేస్తారు.
అవకాడో
అవోకాడో విటమిన్ B6, ఫోలిక్ యాసిడ్ యొక్క మంచి మూలం. ఇది మీ మొత్తం శక్తిని పెంచుతుంది. విటమిన్ B6 లిబిడో పెంచే ప్రోలాక్టిన్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
అరటిపండ్లు
అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది పురుషాంగానికి కావాల్సినంత శక్తిని అందిస్తుంది. అంగం ఎక్కువ సేపు గట్టిగా ఉండడానికి, వీర్యం త్వరగా స్కలనం కాకుండా ఉండేందుకు అరటిపండు బాగా ఉపయోగపడుతుంది.
పాలకూర
పాలకూర మగావాళ్లలో లైంగిక సామర్థ్యం పెంచుతుంది. లిబిడో శక్తి పెరుగుతుంది. అలాగే పచ్చి పాలకూర జ్యూస్ తీసుకుంటే వీర్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.పాలకూరలో ఎక్కువగా మెగ్నిషియం ఉంటుంది. పాలకూర రోజూ తినడం వల్ల యోనికి రక్త ప్రసరణను మెరుగవుతుంది. అమ్మాయిల్లో లైంగిక వాంఛలు తక్కువగా ఉంటే పాలకూరను తరచుగా తినడం మంచిది.
గ్రీన్ టీ
రాత్రి సెక్స్ లో పాల్గొనే ముందు ఒక్కసారి గ్రీన్ టీ తాగండి. మీలో ఎక్కడలేని శక్తి వస్తుంది.గ్రీన్ టీ వలన లైంగిక వాంఛలు పెరుగుతాయి. గ్రీన్ టీలో కేట్‌చిన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషాంగానికి రక్త ప్రసరణ పెంచడంలో కూడా సహాయపడుతాయి.
నట్స్
పిస్తాపప్పులు,వేరుశెనగలు, వాల్‌నట్‌లు వంటి అన్ని రకాల నట్స్ తింటే శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనవచ్చు.
వెల్లుల్లి
వెల్లుల్లిని ఎన్నో ఏళ్లుగా లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి ఉపయోగిస్తున్నాం. ఈజిప్షియన్లు సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనేందుకు వెల్లుల్లిని బాగా ఉపయోగించేవారు. సెక్స్ సామర్థ్యాన్ని వెల్లుల్లి బాగా పెంచుతుంది.
అల్లం
మగవారిలో శృంగారం సామర్థ్యాన్ని పెంచడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. అల్లంతో తయారు చేసిన టీ లేదా ఆహారపదార్థాల్లో అల్లాన్ని ఉపయోగించడం చేస్తే చాలా మంచిది. వీర్యస్కలనం సమస్య లేకుండా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











