For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోనోపాజ్ దశలో మీరు తినకూడని కొన్ని ఆహారాలు

By Super
|

అలసట, బరువు పెరుగుట, మూడిగా ఉండటం, మరియు శరీరం నుండి వేడి ఆవిర్లు ఈ లక్షణాలన్నీ మోనోపాజ్ దశకు సూచనలు. ఈ లక్షనాలన్నీ కూడా మోనోపాజ్ దశలో మామూలివారిలో కంటే ఎక్కువగా చూపుతుంది. మోనోపాజ్ దశలో శరీరంలో హార్మోనుల్లో మార్పుల వల్ల వివిధ రకాలుగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి ఒక్కటే మార్గం. సరైన ఆహారంను మరింత బెటర్ గా తీసుకోవాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం. మోనోపాజ్ డైట్ ఎంపిక చాలా సింపుల్ గా ఉంటుంది. షుగర్ డిజర్ట్స్ కు ప్రత్నామాయంగా తాజా పండ్లను తీసుకోవాలి. తాజాగా కూరగాయాలు, రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ జీవనశైలిలో అనేక మార్పులను తీసుకురావడంతో పాటు, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడుతుంది.

స్త్రీలలో లైంగిక వాంచ తగ్గడానికి-మోనోపాజ్ కు సంబందమేంటి..? :క్లిక్ చేయండి

ఫ్యాట్ మీట్

ఫ్యాట్ మీట్

మహిళలు మోనోపాజ్ దశలోకి అడుగుపెట్టే సమయంలో, మొదటి 2 సంవత్సరాల్లో 8 నుండి 15 పౌండ్ల బరువు పెరుగుతారు . మన రోజవారి తీసుకొనే డైట్ మనం రెగ్యులర్ గా తీసుకునేదానికంటే, 20శాతం తక్కువగా తీసుకోవాలి. ఫ్యాట్ 25% నుండి 35% మాత్రమే మన రోజవారి డైట్ లో తీసుకోవాల్సి ఉంటుంది . మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ 7శాతం కంటే తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ పెంచడంతో పాటు, హార్ట్ డిసీజ్ ను కూడా పెంచుతుంది. అందుకు మీరు కొంచెం ప్రయోగం చేయాల్సి ఉంటుంది . అందుకు మీరు బీఫ్ బ్రెస్కెట్ తినడం కంటే, చికెన్ బ్రెస్ట్ గ్రిల్ ను తీసుకోవడం ఉత్తమం .

 పంచదార:

పంచదార:

అలసటతో పోరాడటం మరియు బరువు పెరిగే సంకేతాలు మోనోపాజ్ లక్షణాలు, బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఒకసారికి 10 గ్రాములకంటే ఎక్కువగా తీసుకోకూడదు. మరియు మీరు చిన్న కుకీస్ తీసుకోవచ్చు. అయితే మోనోపాజ్ డైట్ లో స్నాక్స్ బదులు పండ్లు ముఖ్యంగా బెర్రీస్ మరియు వెజ్జీస్ తీసుకోవడం ఉత్తమం.

 సోడియం:

సోడియం:

రెగ్యులర్ గా తీసుకొనే డైట్ లో ఎక్కువగా సోడియం తీసుకోవడం వల్ల హై బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. స్మోక్డ్, సాల్ట్ -పెరుగు, కార్బోనైడ్ ఫుడ్స్, వంటివాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే, ఈ ఫుడ్స్ లో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉండి, క్యాన్సర్ తో అనుసంధానించబడి ఉంటుంది.

 రిఫైండ్ కార్బోమైడ్రేట్స్

రిఫైండ్ కార్బోమైడ్రేట్స్

వైట్ బ్రెడ్, పాస్తా, రైస్, పొటాటో, కార్న్, ఈ హైకార్బో ఫుడ్స్ సైకిల్ మూడినెస్ ను ఏర్పరుస్తుంది మరియు అలసట అనేది మోసోపాజ్ కు చాలా సాధారణ సంకేతం. కాబట్టి, మీ బెస్ట్ మోనోపాజ్ డైట్ హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం లేదా మీరు తీసుకునే ఫుడ్ పరిమితంగా తీసుకోవడం ఉత్తమం.

 కెఫిన్

కెఫిన్

కెఫిన్ మిమ్మల్ని మూడీగా మరియు మరింత అలసటగా మార్చుతుంది , అంతే కాదు, నిద్రలేమికి కూడా దారితీస్తుంది. ముఖ్యంగా కాఫీని మధ్యహ్నానంలో తీసుకొన్నప్పుడు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మరో సమస్య కాఫీలో షుగర్ లేదా క్రీమ్ చేర్చుకోవడం వల్ల ఆనారోగ్యానికి దారితీస్తుంది . ప్రత్యామ్నాయంగా పెప్పర్ మింట్ టీ లేదా కాఫీ ప్రీ టీ వంటి తీసుకోవడం ఉత్తమం

 ఆల్కహాల్

ఆల్కహాల్

మోనోపాజ్ సమయంలో స్నేహితులతో కలిసి ఒక గ్లాస్ వైన్ తీసుకోవడం ఆరోగ్యానికి అంత హానికరమైనదేమీ కాదు. అయితే, రెండు లేదా మరింత ఎక్కవ గ్లాసుల తీసుకోవడం వల్ల మీ మోనోపాజ్ డైట్ కు మరిన్ని ఎక్కువ క్యాలరీలను జోడిస్తుంది. మరియు దాంతో అలసట లేదా మూడినెస్ మరింత తీవ్రతరం చేస్తుంది. మరి ఇలాంటి డ్రింక్స్ కు దూరంగా ఉండటం మంచిది.

స్పైసీ ఫుడ్స్

స్పైసీ ఫుడ్స్

స్పైసీ ఫుడ్స్ శరీరంలో వేడి ఆవిర్లు పుట్టించడానికి కారణం కావచ్చు. అప్పుడు సాధారణం కంటే, చాలా తక్కువ అసౌకర్యంగా ఫీలవుతారు. ఎప్పుడైతే మీరు స్పైసీ ఫుడ్ తీసుకుంటారో, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, దాంతో చెమట పడుతుంది. ఇది హాట్ ఫ్లాష్ కు దారితీస్తుంది. అదేవిదంగా మీకు స్పైసీ ఫుడ్స్ ఇష్టం అయితే, మీ మోనోపాజ్ డైట్ లో పరిమితంగా తీసుకోవాలి .

హాట్ ఫుడ్

హాట్ ఫుడ్

మీరు నిజంగా వేడి ఆవిర్లతో బాధపడుతుంటే, హాట్ ఫుడ్స్ కు సంబంధించి ఎటువంటి ఫుడ్ ను కానీ తీసుకోకూడదు. హాట్ సూప్ ను ఫ్రీక్వెంట్ గా తీసుకోకూడదు. ఇంకా సూప్స్ కు బదులుగా సలాడ్స్ ను తీసుకోవాలి. రిఫ్రిజరేటర్ లో ఉంచే వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ , చల్లటి నీళ్ళు తీసుకోవడం వల్ల వేడి ఆవిర్లను తగ్గిస్తుంది.

English summary

What Foods Should You Avoid During Menopause?

Fatigue, weight gain, moodiness, and hot flashes can make you wish for a slice of cake or a second martini, but those choices could actually make these symptoms of menopause worse. You can take a little more control over the consequences of your symptoms by eating better and by exercising. Simple menopause diet choices, such as fruit instead of a sugary dessert, could make all the difference in your day and your mood.
Desktop Bottom Promotion