For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రాన్ బెర్రీ జ్యూస్ మహిళకు అందించే ప్రత్యేక ప్రయోజనాలు ..!

By Super
|

సాధారణంగా పురుషులతో పోల్చితే, మహిళలు చాలా త్వరగా ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంటారు. అందుకోసమే, మహిళల తీసుకొనే రెగ్యులర్ ఆహారంలో బెటర్ అండ్ హెల్తీ డైట్ ఉండాలని కోరుకుంటారు . ముఖ్యంగా ప్రతి పది మందిలో నలుగు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుంటారు.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే సంతాన ప్రాప్తి..!

ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవడానికి , క్రాన్ బెర్రీ జ్యూస్ ఒక బెస్ట్ హోం రెమెడీ. ఈ రెడ్ కలర్ లిటిల్ బెర్రీ మహిళకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరియు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది మరియు బరువు తగ్గిస్తుంది. వారంలో రెండు సార్లు క్రాన్ బెర్రీ జ్యూస్ ను త్రాగడం వల్ల మహిళల ఆరోగ్యం మెరుగ్గా మరియు యాక్టివ్ గా ఉండగలుగుతారు.

ప్రెష్ పొటాటో జ్యూస్ లోని టాప్ 10 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

ఒక గ్లాసు క్రాన్ బెర్రీ జ్యూస్ ను పీరియడ్స్ సమయంలో తీసుకోవడం మరింత ఆరోగ్యకరమైనది . ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారికి క్రాన్ బెర్రీ జ్యూస్ ఒక బెస్ట్ ఆప్షన్. మరి క్రాన్ బెర్రీ జ్యూస్ మహిళ ఆరోగ్యానికి ఏవిధంగా తోడ్పడుతుందో ఈ క్రింది వివరాల్లోకెళ్లి తెలుసుకుందాం...

యూరినరీ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

యూరినరీ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:

క్రాన్ బెర్రీ జ్యూస్ మహిళలకు చాల మేలు చేస్తుంది . ముఖ్యంగా యూటీఐ సమస్యలను నివారిస్తుంది . క్రాన్బెర్రీ జ్యూస్ లో ప్రోయాంథోసైలనిడిన్స్ ఉండటం వల్ల బ్లాడ్ వాల్ వద్ద చేరి బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఇది వాల్ మీద తిరిగి బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది మరియు శరీరంలోని టాక్సిన్స్ ను యూరిన్ ద్వారా బయటకు నెట్టివేస్తుంది.

హార్ట్ కు మంచిది

హార్ట్ కు మంచిది

అవును, క్రాన్ బెర్రీ జ్యూస్ హార్ట్ కు చాలా మంచిది. ఈ లిటిల్ బెర్రీస్ లో కనుగొన్న లక్షణాలు హార్ట్ లోని ఉన్న ఎలాంటి క్లాట్స్ (రక్తం గడ్డలను)కరిగించేస్తుంది . దాంతో హార్ట్ అటాక్ రిస్క్ నుండి ప్రాణాలను కాపాడుతుంది.

బరువు తగ్గిస్తుంది.

బరువు తగ్గిస్తుంది.

క్రాన్ బెర్రీ జ్యూస్ లో అధిక శాతంలో ఆర్గానిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . అందుకే మహిళల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . మరియు బరువు తగ్గించుకోవాలనుకొనే వారు క్రాన్ బెర్రీ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవచ్చు . ఈ క్రాన్ బెర్రీ జ్యూస్ లో ఉండే ఎముల్ఫైయింగ్ ఎఫెక్ట్స్ ఫాట్ ను విచ్ఛిన్నం చేయడంలో మరియు వేగంగా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ ను నివారిస్తుంది:

క్యాన్సర్ ను నివారిస్తుంది:

క్రాన్ బెర్రీ జ్యూస్ లోని ఈ ఆరోగ్య ప్రయోజనం గురించి మీకు తెలుసా? క్రాన్ బెర్రీ జ్యూస్ లో ఉండే రసాయనిక అంశాలు, బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి 20ఏళ్ళ దాటిన మహిళలు ఈ రెడ్ జ్యూస్ ను త్రాగడం ఒక అలవాటుగా మార్చుకొని, బ్రెస్ట్ క్యాన్సర్ దరిచేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

గర్భిణీ స్త్రీలకు మంచిది:

గర్భిణీ స్త్రీలకు మంచిది:

క్రాన్ బెర్రీ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల , మహిళకు ఇది తప్పనిసరి, అలాగే గర్భిణీ మహిళలు దీన్నిత్రాగడం వల్ల ప్రీమెచ్యుర్ బర్త్ ను నివారించుకోవచ్చు.

వ్యాధినిరోధకత పెంచుతుంది

వ్యాధినిరోధకత పెంచుతుంది

క్రాన్ బెర్రీ జ్యూస్ లోని మరో ముఖ్యమైన ప్రయోజనం ఎక్కువ ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి, వర్కింగ్ మహిళలు, మమ్మీలు, డైలీ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సిన ఒక హెల్తీ మరియు నేచురల్ బూస్టర్ .

ఓస్టిరియోపోసిస్ ను నివారిస్తుంది.

ఓస్టిరియోపోసిస్ ను నివారిస్తుంది.

మహిళలకు క్రాన్ బెర్రీ జ్యూస్ వల్ల మరో గొప్ప ప్రయోజనం మోనాపాజ్ లో కానీ, మోనోపాజ్ ముందు లేక తర్వాత కాని వచ్చే ఓస్టిరియోపోసిస్ వ్యాధిని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. . ఈ పండ్లలో క్యాల్షియంకు మూలధారాలు ఉండటం వల్ల ఓస్టిరియోఫోసిస్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడతాయి..

English summary

Benefits Of Cranberry Juice For Women

Women are more prone to infections when compared to men, that is why ladies should include better and healthier foods in their daily diet. UTI is a common infection that 4 out of 10 women suffer from.
Story first published: Saturday, January 23, 2016, 15:11 [IST]
Desktop Bottom Promotion