For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ సామర్థ్యంతో పాటు..వ్యాధినిరోధక శక్తిని పెంచే డ్రమ్ స్టిక్ సూప్...

|

మునగకాయ సూప్ దగ్గు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది మరియు ఛాతీలో ఇబ్బందులను కలిగిస్తుంది. నిజానికి, మునగకాయ ఉడికించిన నీటితో ఆవిరి పట్టడం వల్ల శ్వాసనాళం క్లియర్ అవుతుంది లంగ్స్ శుభ్రపడుతాయి. మరియు ఇది శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

ఈ మునగకాడల సూప్ లో విటమిన్ సి, బీటాకెరోటిన్, ప్రోటీన్ మరియు మరికొన్ని మినిరల్స్ అధికంగా ఉన్నాయి. ముగకాయలో మెగ్నీషియం, మ్యాంగనీస్ , పొటాషియం, మరియు ఫైబర్లు అధికంగా ఉన్నాయి.

మరి సూప్ ఎలా తయారుచేయాలి: కొన్ని ముగకాడ ముక్కలను కొద్దిగా నీటిలో వేసి తక్కువ మంట మీద బాగా ఉడికించాలి . ఒక సారి నీరు బాగా మరిగిన తర్వాత అందులో కొన్ని ముగ ఆకులు కూడా వేయాలి . ఉడికిన తర్వాత నీటి నుండి మునగకాడలను మరియు ఆకులను తొలగించాలి.

ఇప్పుడు ఆ నీటిని తిరిగి బాయిల్ చేయాలి. అందులో టమోటోలు, చిటికెడు ఉప్పు, పసుపు, పెప్పర్ పౌడర్, కరివేపాకు వేసి మిక్స్ చేసి మరిగించి తీసుకోవాలి. మరి ఈ డ్రమ్ స్టిక్ సూప్ త్రాగడం వల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం..

ప్రయోజనం 1 #:

ప్రయోజనం 1 #:

ఇది మగవారికి మరియు ఆడవారి సెక్స్యువల్ హెల్త్ కు చాలా మంచిది. ఈ మునగకాడలో కొన్ని కాంపౌండ్స్ ఫెర్టిలిటిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

ప్రయోజనం 2 #

ప్రయోజనం 2 #

మునగకాడలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మీ శరీరానికి ఎంతగానో సహాయపడుతాయి . ఇవి శరీరంలో కొన్ని ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి . మరియు ఇందులో ఉండే విటమిన్ సి కంటెంట్ వ్యాధినిరోధకశక్తిని పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

ప్రయోజనం 3#

ప్రయోజనం 3#

జీర్ణక్రియకు డ్రమ్ స్టిక్ సూప్ చాలా మేలు చేస్తుంది. మునగకాడల్లో మరియు మునగ ఆకుల్లో విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి . వీటిని వివిధ రకాల ఇండియన్ డిషెస్ లో వినియోగిస్తుంటారు.

ప్రయోజనం 4#

ప్రయోజనం 4#

నిజానికి మునగకాయ సూప్ ను ఆస్త్మా, టిబి మరియు బ్రొంకైటిస్ కు ఒక హోం రెమెడీగా ఉపయోగిస్తారు .

ప్రయోజనం 5#

ప్రయోజనం 5#

డ్రమ్ స్టిక్ సూప్ తాగడం వల్ల గొంతు నొప్పి మరియు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ సూప్ వివిధ రకాల శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది మరియు శరీరంలో టాక్సిన్స్ ను బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది.

ప్రయోజనం 6#

ప్రయోజనం 6#

డ్రమ్ స్టిక్ సూప్ కూడా మీ బ్లడ్ ను ప్యూరిఫై చేస్తుంది . దాంతో చర్మం కాంతివంతంగా మెరుస్తుంటుంది.

ప్రయోజనం 7#

ప్రయోజనం 7#

మునగకాడలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం . డయాబెటిక్ పేషంట్స్ వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటారు.

English summary

A Soup That Boosts Immunity

Drumstick soup can relieve cough, sore throat and also ease chest congestion. In fact, you can also inhale the vapours of water in which drumsticks are boiled. Those vapours clear your lungs and also relieve you from breathing issues.
Story first published: Thursday, April 14, 2016, 18:06 [IST]
Desktop Bottom Promotion