For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెమట, చెమట వాసనను నివారించి, బాడీని రిఫ్రెష్ చేసే 7 ఎఫెక్టివ్ ఫుడ్స్ ..!!

ఈ ఆహారాలను రెగ్యులర్ గా తినడం వల్ల కొన్ని హార్మోనుల మార్పులు జరుగుతాయి. దాంతో శరీరంలో చెమట వాసన నివారించబడుతుంది.

|

మీ వద్ద ఎప్పుడూ మంచి వాసన గ్రహించడం లేదా..? ఈ విషయంలో మీరు అసౌకర్యంగా ఫీలవుతున్నారా? ఎన్ని రకాల సోపులు, బాడీ లోషన్స్, డియోడరెంట్స్,ఫెర్ఫ్యూమ్స్ ఉపయోగించిన కొద్దిపేసటికే తిరిగి మీ నుండి చెమట వాసన ఇబ్బంది కలిగిస్తుంటే అందుకు కొన్ని ఎఫెక్టివ్ ఫుడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి బాడీ ఆడోర్ ను నివారిస్తాయి. ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచి వాసన వస్తుంటుంది.!!

సహజంగా శరీరంలో దుర్వాసన, లేదా చెమట వాసన తగ్గించుకోవడం కోసమని, మార్కెట్లో వచ్చన ప్రతి డియోడరెంట్, పెర్ఫ్యూమ్స్ ను కొని ఉపయోగిస్తుంటారు. చెమట వాసన రాకుండా జాగ్రత్త పడుతారు కదా..?

These 7 Foods Can Make You Smell Great By Eliminating Body Odour!

అయితే మీరు రోజంతా చాలా బిసిగా గడిపేవారి అయితే, ఉదయం ఇంటి నుండి బయలుదేరే ముందు డియోడరెంట్, లేదా ఫెర్ఫ్యూమ్ ను వేసుకోవడం సహజం. అయితే ఈ ఆరోమా వాసనలు కొంత సమయం వాత్రమే ఉంటాయి. రెండు మూడు గంటల తర్వాత , తిరిగి చెమట వాసన వస్తుంటుంది. ఇటువంటి పరిస్థితి ఎదురవ్వకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలు సహాయపడుతాయి.

ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల చెమట పట్టకుండా నివారిస్తాయి. చెమట వాసన లేకుండా సహాయపడుతాయి. ఈ ఆహారాలను రెగ్యులర్ గా తినడం వల్ల కొన్ని హార్మోనుల మార్పులు జరుగుతాయి. దాంతో శరీరంలో చెమట వాసన నివారించబడుతుంది. అందువల్ల మీ శరీరంలో చెమట వాసనను నివారించుకోవడానికి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవల్సిన కొన్ని ఆహారాలు ఈ క్రింది విధంగా..

యాపిల్స్ :

యాపిల్స్ :

యాపిల్స్ లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.కాబట్టి, రోజుకు ఒక్క యాపిల్ తింటే చాలు, మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు నెట్టివేయపబడుతాయి. దాంతో చెమట వాసన నివారించబడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ :

బాడీ సువాసనభరితంగా ఉండాలంటే, యాపిల్ సైడర్ వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే లక్షణాలు దుర్వాసను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చెమట పట్టిన వెంటనే డ్రై అవుట్ చేస్తుంది.

ఆరెంజ్ :

ఆరెంజ్ :

ఆరెంజ్ ఫ్రూట్స్ లో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చెమట పట్టకుండా చేస్తుంది. బాడీ మంచి వాసనతో ఉంటుంది.

సెలరీ:

సెలరీ:

బాడీ ఆడర్ ను నివారించే ఆహారాల్లో సెలరీ ఒకటి. ఇందులో ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపించి, చెమట వాసనను తగ్గిస్తుంది.

నిమ్మరసం :

నిమ్మరసం :

ఆరెంజెస్ వలే, నిమ్మరసంలో కూడా విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది పస్పిరేషన్ ను దూరం చేస్తుంది,దాంతో శరీరంలో ఎలాంటి దుర్వాసనైనా నివారించబడుతుంది.

 రోజ్మెర్రీ :

రోజ్మెర్రీ :

రోజ్మెర్రీ స్మెల్లింగ్ హెర్బ్ ఇది, రక్తంను శుభ్రం చేస్తుంది. శరీరంలో చెమటకు కారణమయ్యే లక్షణాలను దూరం చేస్తుంది. రోజ్మెర్రీ శరీరంలో చెమట వాసనను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

అల్లం:

అల్లం:

మరో హెల్తీ ఫుడ్ అల్లం, ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల శరీర ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది. ఇంకా శరీరంలో టాక్సిన్స్ తొలగించడం వల్ల దుర్వాసనను దూరం చేస్తుంది. బాడీ డిటాక్సిఫై చేసి వేస్ట్ ప్రొడక్ట్స్ ను శరీరం నుండి దూరం చేస్తుంది.

English summary

These 7 Foods Can Make You Smell Great By Eliminating Body Odour!

These 7 Foods Can Make You Smell Great By Eliminating Body Odour! ,Do you often feel like you do not smell very good and are you embarrassed about that fact? If yes, then there are a few foods that can help eliminate body odour and keep you smelling good!
Story first published: Tuesday, December 27, 2016, 12:17 [IST]
Desktop Bottom Promotion