For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్విషీకరణ కోసం పుచ్చకాయ స్మూతీస్ రెసిపీ

By Super
|

చాలా మంది శరీరాన్ని నిర్విషీకరణ చేసుకోవాలంటే బరువును తగ్గించే కార్యక్రమం ప్రారంభించటం ఒక్కటే అద్భుతమైన మార్గం అని భావిస్తున్నారు . కాని కెమికల్స్ ఉపయోగించి చేసే నిర్విషీకరణ వ్యవస్థలు ఖచ్చితంగా సమాధానం కాదు!

ఒక డెటాక్సిఫికేషన్ ఆహారప్రణాళిక పూర్తిగా సహజంగా ఉంటుంది మరియు దీనివలన శరీరానికి ప్రమాదకరమైన పదార్థాల ఒత్తిడి లేకుండా సాధ్యపడుతుంది.

ఒక సహజ నిర్విషీకరణ ఆహారప్రణాళిక తాజా కూరగాయలను మరియు పండ్లు తగిన పరిమాణంలో తీసుకోవటంపై ఆధారపడి ఉంటుంది.

అల్పాహారంగా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవటం లేదా మధ్యాహ్న భోజన సమయంలో తాజా కూరగాయలు మరియు తాజా పండ్లు ఉపయోగించవచ్చు. స్మూతి కూరగాయలు మరియు పండ్లు తీసుకోవటం వలన శరీరం నుండి విషాన్ని బయటకు నెట్టివేయబడుతుంది మరియు శరీరంలో శక్తి పెరుగుతుంది. నిజానికి ఇది ఒక సులభమైన ప్రత్యామ్నాయం.

watermelon smoothies recipe for detoxification

స్మూతీస్ ఎంపిక పండ్లు, రసాలు, కూరగాయలు మరియు పాలు....ఇలా విస్తారంగా చేసుకోవచ్చు. ఇవి మీ జీవక్రియ ప్రక్రియ పెంచడానికి మాత్రమే కాదు. మీ శరీరం మంచి ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఆక్సీకరణ మరియు పోషకాలు అందుతాయి.

మీరు నిజంగా మీ డెటాక్సిఫికేషన్ ఆహారం ప్రణాళికను ఆపుచేయకుండా స్మూతీస్ వివిధ రకాలుగా చేయవచ్చు. బెర్రీ, క్యారెట్లు లేదా పాలకూర వంటి ముదురు ఆకుకూరలలో విస్తృతమైన శ్రేణిలో మీ శరీర పోషణకు కావలసిన స్మూతీస్, జీర్ణక్రియకు అవసరమైన్ ఫైబర్ కలిగి ఉంటాయి..

మలబద్ధక ప్రభావాన్ని క్రాన్బెర్రీస్, పుచ్చకాయ, పైనాపిల్, కివి లేదా కాన్తలొఉపి వంటి పండ్లు తగ్గిస్తాయి.

నిర్విషీకరణ అంటే అదేమీ తీవ్రమైన సమస్య కాదు మరియు మిమ్మలిని ఏమి చికాకు పరచదు. సరైన కాంబినేషన్ లో తీసుకుంటే, ఇది చాలా సహజంగా ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది మరియు ఆరోగ్యకరమైనది కూడా. మీ ఆహారం మరియు స్మూతీస్ రెండింటికీ మరింత అవసరమైన పోషకాలు జోడించడానికి ఒక సమర్థవంతమైన మార్గం కూడా ఉంది.

మీ మొత్తం పండు స్మూతీస్ కి 1 టేబుల్ స్పూన్ చియా విత్తనాలను కలపండి. వీటిలో సాల్మన్ కంటే 8 రెట్లు ఎక్కువ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, పాలకంటే 6 రెట్లు ఎక్కువ కాల్షియం, బచ్చలికూర కంటే 3 రెట్లు ఎక్కువ ఐరన్, అరటిపండ్ల కంటే 2 రెట్లు ఎక్కువ పొటాషియం, బ్రోకలీ కంటే 15 రెట్లు ఎక్కువ మెగ్నీషియం, బ్రాన్ రేకుల కంటే 2 రెట్లు ఎక్కువ ఫైబర్, కిడ్నీ బీన్స్ కంటే 6 రెట్లు ఎక్కువ ప్రోటీన్, అవిసె గింజల కంటే 4 రెట్లు ఎక్కువ సెలీనియం, ఒక కప్పు పాల కంటే 9 రెట్లు అధికంగా భాస్వరం మరియు బ్లూ బెర్రిస్ కంటే ఎక్కువ అనామ్లజనకాలు ఉన్నాయి. చియా విత్తనాలకు సొంత వాసన అంటూ ఏమి ఉండదు అందువలన మీ స్మూతీ వంటకాలలో బాగా కలుస్తుంది. ఈ అల్పాహారం స్మూతీని ట్రై చేయండి మరియు మీరు రోజంతా అదనపు శక్తితో ఉండి మీరే ఆశ్చర్య పడతారు.

ఇక్కడ 2 అద్భుతమైన పుచ్చకాయ స్మూతీ వంటకాలు ఎలా చేయాలో ఇస్తున్నాము. వీటిని మీరు పైన పేర్కొన్న విస్తారమైన పోషక ప్రయోజనాలు పొందటానికి ప్రయత్నించండి. మీ స్మూతీస్ లో చియా విత్తనాలను కలపటం మర్చిపోకండి, అలాగే దాని నుండి అన్ని అవసరమైన పోషకాలను పొందండి.

2 పరిమళం పుచ్చకాయ స్మూతీ వంటకాలు తయారుచేయటానికి ఈ క్రింది లింకుల పై క్లిక్ చేయండి:

English summary

watermelon smoothies recipe for detoxification

Most people feel that detoxifying their body is an amazing way to jump start a healthy weight-reduction programme. Chemically-induced detoxification systems are definitely not the answer!
Desktop Bottom Promotion