For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీట్ రూట్, జింజర్, లెమన్ కాంబినేషన్ జ్యూస్ లో అద్భుతమైన ప్రయోజనాలు..!!

అల్లం, బీట్ రూట్ ముక్కలను గ్రైండర్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత అందులోనే కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బ్లెండ్ చేయాలి. దీన్ని వడగట్టుకుని, ప్రతి రోజూ ఉదయం బడగట్టి తాగాలి. పరగడుపున తాగడం వల్ల

|

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత ఐశ్వర్యం పొందినట్లే. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్న సంపదను ఖర్చుచేసుకోవడం కంటే, ఆరోగ్యంగా జీవిచండం వల్ల మరింత సంపదను పొదుపు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ,డాక్టర్ కోసం జోబులు కాలీ చేసుకోవడం కంటే ఇంట్లో ఉండే కొన్ని పవర్ ఫుల్ నేచురల్ హెల్త్ డ్రింక్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, పొదుపుకు పొదుపు. ఎంతో డబ్బును సేవ్ చేయవచ్చు.

మన ఇంట్లోనే అందుబాటులో ఉండే నేచురల్ హోం రెమెడీస్ మనకు తెలియకుండానే మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటాయి . అంతే కాదు ఈ నేచురల్ రెమెడీస్ ను ఇంగ్లీష్ మందులకు ప్రత్యామ్నాయంగా నేచురల్ రెమెడీస్ ను ఎంపిక చేసుకోవడం వల్ల ఇవి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి, ఇంకా సురక్షితమైనవి కూడా..ఈ విషయంలో పలు పరిశోధనలు కూడా మద్దతు పలుకుతున్నాయి.

What Happens When You Drink Beetroot Juice With Ginger & Lemon?

అనారోగ్యానికి గురైనప్పుడు వెంటనే డాక్టర్లు, హాస్పిటల్స్ అని పరుగెత్తకుండా...మీకు దగ్గరలో ఉండే కిచెన్ లో అడుగు పెట్టి చూడండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎన్నో ఔషధాలు అక్కడే దొరుకుతాయి. మన శరీరంలో ఇమ్యూనిటిలో కోల్పోవడం వల్లే అనారోగ్యపాలవుతుంటాము. అలా జరగకుండా ఇమ్యూనిటి పవర్ పెంచుకోవడానికి హెల్త్ డ్రింక్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి ఆరోగ్యానికి సురక్షితమైసనవి, వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . మీకు తెలుసా బీట్ రూట్, అల్లం, మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ లో అద్భుతమైన ప్రయోజనాలెన్నో ఉన్నాయి.?

బీట్ రూట్ యొక్క 10 తీవ్రమైన దుష్ప్రభావాలు

అల్లం, బీట్ రూట్ ముక్కలను గ్రైండర్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత అందులోనే కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బ్లెండ్ చేయాలి. దీన్ని వడగట్టుకుని, ప్రతి రోజూ ఉదయం బడగట్టి తాగాలి. పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బీట్ రూట్ జింజర్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది:

హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది:

ఈ నేచురల్ హెల్త్ డ్రింక్ తాగడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. ఈ డ్రింక్ లో ుండే నైట్రేట్ కాంపోనెంట్ బ్లడ్ వెజల్స్ ను ఎన్ లార్జ్ చేస్తుంది. దాంతో హెల్తీగా రక్తప్రసరణ జరుగుతుంది.

స్ట్రోక్ నివారిస్తుంది:

స్ట్రోక్ నివారిస్తుంది:

బీట్ రూట్ , అల్లం, నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ స్ట్రోక్ నివారిస్తుంది. బ్రెయిన్ కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది.

ఇమ్యూనిట్ పెంచుతుంది:

ఇమ్యూనిట్ పెంచుతుంది:

ఈ హెర్బల్ డ్రింక్ లో న్యూట్రీషియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, శరీరంలో ప్రతి కణానికి పోషణ అందిస్తుంది. వ్యాధినిరోధకతను పెంచుతుంది.

అజీర్తిని నివారిస్తుంది:

అజీర్తిని నివారిస్తుంది:

ఈ హోం మేడ్ హెల్త్ డ్రింక్ లో శరీరంలో ఎసిడిక్ లెవల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. అజీర్తి మరియు పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

చర్మం కాంతివంతంగా మారుతుంది:

చర్మం కాంతివంతంగా మారుతుంది:

బీట్ రూట్, నిమ్మ, అల్లంను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హెల్తీ మరియు రేడియంట్ కంప్లెక్సన్ ను పొందుతారు. ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల చర్మకణాలకు పూర్తి పోషణను అందిస్తుంది.

ప్రేగులను శుభ్రం చేస్తుంది:

ప్రేగులను శుభ్రం చేస్తుంది:

ఈ హోం మేడ్ హెల్త్ డ్రింక్ రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలో , ప్రేగుల్లో చేరిన వ్యర్థాలను, టాక్సిన్స్ ను తొలగిస్తుంది, దాంతో కోలన్ శుభ్రపడి, ఆరోగ్యంగా పనిచేస్తుంది.

బరువు పెంచుతుంది:

బరువు పెంచుతుంది:

ఈ నేచురల్ హెల్త్ డ్రింక్ బరువు తగ్గడానికి గ్రేట్ రెమెడీ, ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది, క్యాలరీలను కరగిస్తుంది. దాంతో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

English summary

What Happens When You Drink Beetroot Juice With Ginger & Lemon?

Imagine how great it would be if you did not have to empty your pockets on expensive medicine! Well, if you rely on certain natural health drinks, you can stay healthy and also save a whole lot of money!
Story first published: Saturday, November 5, 2016, 12:02 [IST]
Desktop Bottom Promotion