For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయాన్నే పరకడుపున సొరకాయ, అల్లం జ్యూస్ తాగితే కలిగే బెన్ఫిట్స్..!

సొరకాయను ప్రతిసారీ కూర, సాంబార్ గా వండుకుని తినీ తినీ బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ఈసారి సొరకాయను జ్యూస్ రూపంలో అదికూడా అల్లం కలిపి తీసుకుంటే.. టేస్ట్ తోపాటు, ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.

By Swathi
|

సొరకాయలో దాదాపు 96 శాతం నీళ్లు ఉంటాయి. కాబట్టి జ్యూస్ చేయడం తేలికవుతుంది. ఆరోగ్యానికి మంచిది. ఈ సొరకాయ ద్వారా విటమిన్ సి, విటమిన్ బి, సోడియం, ఐరన్, జింక్, పొటాషియం పొందవచ్చు. అలాగే తక్కువ ఫ్యాట్, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకే.. ఈ సొరకాయ జ్యూస్ చాలా ఫేమస్ అయింది.

Bottle Gourd (Laukee) Juice With Ginger

వెజిటబుల్స్ హెల్తీ కాబట్టి ప్రతి రోజూ ఏదో ఒక వెజిటబుల్ తింటూ ఉంటాం. అయితే సొరకాయలో ఎక్కువ నీటి శాతం ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మరింత మంచిది. అయితే సొరకాయను ప్రతిసారీ కూర, సాంబార్ గా వండుకుని తినీ తినీ బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ఈసారి సొరకాయను జ్యూస్ రూపంలో అదికూడా అల్లం కలిపి తీసుకుంటే.. టేస్ట్ తోపాటు, ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.

వేగంగా బరువు తగ్గించే 12 హెల్తీ వెజిటేబుల్స్వేగంగా బరువు తగ్గించే 12 హెల్తీ వెజిటేబుల్స్

కొన్ని సొరకాయ ముక్కలను కట్ చేసుకోవాలి. కొన్ని ముక్కల అల్లం తీసుకోవాలి. రెండింటినీ మీక్సీలో వేసి జ్యూస్ తీసుకోవాలి. అవసరమైతే కొన్ని నీటిని కలపవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ ని ప్రతిరోజూ ఉదయం పరకడుపున తీసుకోవాలి.

ఒక కప్పు సొరకాయ జ్యూస్ ద్వారా 26 ఎమ్ జీ విటమిన్ సి పొందవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల.. కణాలు డ్యామేజ్ అవకుండా అడ్డుకుంటాయి. మరి సొరకాయ, అల్లం జ్యూస్ తో పొందే బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

డయాబెటీస్

డయాబెటీస్

సొరకాయ, అల్లం మిశ్రమం బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించే సత్తా కలిగింది. ఇది డయాబెటిస్ లక్షణాలను కూడా చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

బాడీ ఫ్యాట్

బాడీ ఫ్యాట్

ఈ న్యాచురల్ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంను న్యాచురల్ గా మెరుగుపరుస్తుంది. దీంతో.. బరువు తగ్గడం తేలికవుతుంది.

కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్

ఈ హోంమేడ్ డ్రింక్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. టూల్స్ ని సాఫ్ట్ గా మార్చి.. శరీరంలోని వేస్ట్ ని తేలికగా బయటకు పంపుతుంది. కాన్ట్సిపేషన్ సమస్యను దూరంగా ఉంచుతుంది.

ఎసిడిటీ

ఎసిడిటీ

సొరకాయ, అల్లం జ్యూస్ పొట్టలో ఉపశమనాన్ని కలిగిస్తుంది. హార్ట్ బర్న్, ఎసిడిటీని చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

యూరినరీ ఇన్ఫెక్షన్

యూరినరీ ఇన్ఫెక్షన్

ఈ న్యాచురల్ డ్రింక్ డ్యూరెటిక్ గా పనిచేస్తుంది. దీంతో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ని చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. యూరిన్ లో ఉండే యాసిడ్ కంటెంట్ ని న్యూట్రలైజ్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి

సొరకాయ, అల్లం జ్యూస్ రక్త ప్రసరణ సజావుగా జరగడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

లివర్ ఇన్ల్ఫమేషన్

లివర్ ఇన్ల్ఫమేషన్

ఈ హోంమేడ్ డ్రింక్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. కాబట్టి కాలేయంలో ఇన్ల్ఫమేషన్ వంటి సమస్యలను చాలా తేలికగా తగ్గిస్తుంది.

English summary

What Happens When You Drink Bottle Gourd (Laukee) Juice With Ginger?

What Happens When You Drink Bottle Gourd (Laukee) Juice With Ginger. Here is one health drink that can give you over 7 benefits; have a look!
Story first published: Thursday, December 22, 2016, 10:49 [IST]
Desktop Bottom Promotion