For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యారెట్ ను రోజూ ఖచ్చితంగా తినడానికి గల ఫర్ఫెక్ట్ రీజన్స్ ..!!

క్యారెట్ అద్భుతమైన స్వీట్ టేస్ట్ ను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి అనేక ప్రయోజనాలున్నట్లే, దీన్ని ఉపయోగించుకోవడానికి అనేక మార్గాలున్నాయి.

By Lekhaka
|

క్యారెట్ అందరికి సుపరిచితమైన టేస్టీ, స్వీటీవెజిటేబుల్. పిల్లలకు పెద్దలకు ఇష్టమైన వెజిటేబుల్. సూప్స్, సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ క్రంచీ వెజిటేబుల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా కళ్ళకు, డైజెస్టివ్ ట్రాక్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. క్యారెట్ ను రోజూ తినాలి అనాడానికి అనేక కారణాలున్నాయి. అవి తెలుసుకోవాలంటే, ఈ ఆర్టికల్ పూర్తిగా తెలుసుకోవాల్సిందే...

Here Is Why You Should Eat Carrots Every Day

క్యారెట్ అద్భుతమైన స్వీట్ టేస్ట్ ను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడానికి అనేక ప్రయోజనాలున్నట్లే, దీన్ని ఉపయోగించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. క్యారెట్ లో పవర్ ఫుల్ విటమిన్స్, న్యూట్రీషియన్స్, అనేకం ఉన్నాయి.

క్యారెట్ లోని ప్రయోజనాల గురించి తెలియని వారికోసం...క్యారెట్ ను రెగ్యులర్ గా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది.

1. కంటి చూపును మెరుగుపరుస్తుంది:

1. కంటి చూపును మెరుగుపరుస్తుంది:

క్యారెటట్ లో కెరోటిన్ అనే కంటెంట్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ ఎగా మారుతుంది. ఇది కంటి పవర్ ను పెంచుతుంది. బీటా కెరోటిన్ కళ్ళకు రక్షణ కల్పిస్తుంది . మాస్కులర్ డీజనరేషన్ మరియు సెనిల్ కాంటరాక్ట్స్ ను నివారిస్తుంది.

2. బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేస్తుంది:

2. బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేస్తుంది:

క్యారెట్ లో ఉండే సోడియం కంటెంట్ బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది. క్యారెట్ ను రెగ్యులర్ గా తినడం వల్ల బిపి కంట్రోల్లో ఉంటుంది.

3. క్యాన్సర్ నివారిణి:

3. క్యాన్సర్ నివారిణి:

పరిశోధనల ప్రకారం రెగ్యులర్ గా క్యారెట్ తినడం వల్ల లివర్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

4. హెల్తీ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ అందిస్తుంది:

4. హెల్తీ అండ్ బ్యూటిఫుల్ స్కిన్ అందిస్తుంది:

క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ, చర్మానికి గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. విటమిన్ ఎ లోపం వల్ల చర్మం, జుట్టులో ఎక్సెసివ్ డ్రైనెస్ పెరుగుతుంది. అలా జరగకూదలనుకుంటే, క్యారెట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

5. హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది:

5. హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది:

క్యారెట్ లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్ హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది. కెరోటినాయిడ్స్ తో పాటు, ఆల్ఫా కెరోటిన్, లూటిన్ వంటివి హార్ట్ ను స్ట్రాంగ్ గా మార్చుతాయి.

6. బాడీ డిటాక్సిఫై చేస్తుంది:

6. బాడీ డిటాక్సిఫై చేస్తుంది:

క్యారెట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ , విటమిన్ ఎ శరీరంను డిటాక్సిఫై చేస్తుంది. విటమిన్ ఎ శరీరంలో టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. లివర్ లో ఫ్యాట్ చేరకుండా నివారిస్తుంది.

7. ఆరోగ్యకరమైన దంతాలు చిగుళ్ళను రక్షిస్తుంది:

7. ఆరోగ్యకరమైన దంతాలు చిగుళ్ళను రక్షిస్తుంది:

7. ఆరోగ్యకరమైన దంతాలు చిగుళ్ళను రక్షిస్తుంది:

English summary

Here Is Why You Should Eat Carrots Every Day

There is more to carrots than just adding them for taste in soups and salads. These crunchy veggies are extremely beneficial for the overall health of our body and especially for our eyes and digestive tracts. There are several reasons why you should eat carrots every day. To know more on this, read on.
Desktop Bottom Promotion