For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రాయిలర్ చికెన్ ఆరోగ్యానికి మంచిదేనా..?కొన్ని వాస్తవాలు..!

By Staff
|

బ్రాయిలర్ చికెన్ ఆరోగ్యానికి మంచిది కాదు అనేమాట చికెన్ ప్రేమికులకు ఇష్టం ఉండదు. నిజంగా మీరు చికెన్ తినాలి అనుకుంటే బ్రాయిలర్ చికెన్ కి బదులు కంట్రీ చికెన్ లేదా ఇంట్లో పెరిగిన చికెన్ కి తినండి.

కోడి ఎదుగుదల ఎలా జరిగింది అనేది ఇక్కడి సమస్య. పెంపకం, దాణా పద్ధతుల వల్లే సమస్యలు ఉత్పన్నం కావచ్చు.

మాంసం అమ్మేవాడు కోడిని లావుగా పెంచడపై ఎక్కువ శ్రద్ధ పెడతాడు, అందువల్ల ఎక్కువ మాంసం అమ్ముడు పోతుంది. అయితే, కోడి పెరుగుదల త్వరగా జరగడానికి అతను ఉపయోగించే పద్ధతులు కొన్నిసార్లు అనరోగ్యకరమైనవి అయి, మాంసం నాణ్యతపై దాని ప్రభావంపడే అవకాశం ఉంది. ఇక్కడ మరి కొన్ని విషయాలు ఇవ్వబడ్డాయి...

యదార్ధం #1

యదార్ధం #1

మొదటగా, పచ్చి మాంసం అనేక క్రిములు, బాక్టీరియాలను కలిగి ఉంటుంది. బ్రాయిలర్ లో, ఎన్నో వందల కోళ్లలో కొన్ని వ్యాధి బారిన పడినవి ఉండవచ్చు.

అవి వాటి బారిన పడినపుడు, వాటిలో కొన్ని ఇతర పక్షుల లోని బాక్టీరియా వల్ల బహిర్గతం అవ్వొచ్చు. పక్షులన్నీ ఒకేచోట పెరగడంతో, అక్కడే వ్యాధిబారిన పడి, అక్కడే శుభ్రం చేయబడడం వల్ల ఇంట్లో పెరిగిన కోళ్ళ కంటే వీటిలో బాక్టీరియా బారిన పడేవి ఎక్కువగా ఉంటాయి.

యదార్ధం #2

యదార్ధం #2

రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి, పౌల్ట్రీ లో పెరిగే కోళ్లలో ఎక్కువ శాతం వాటికి యాంటీ బయాటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.

దీనికి క్రిమి నిరోధక శక్తి కారణం కావొచ్చు. మీరు మాంసం తిన్నాక ఏదైనా ఇన్ఫెక్షన్ కు గురైతే, అది క్రిమి నిరోధక కారణంతో కావడం వల్ల దానిని పరిష్కరించడం కష్టం కావొచ్చు.

అంతేకాకుండా, కోళ్లలో ఉన్న యాంటీబయాటిక్స్ ని ఊహించి మీ సిస్టం లో ప్రవేశపెట్టండి!

యదార్ధం #3

యదార్ధం #3

ఈ కేసులో బ్రాయిలర్ చికెన్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, కాన్సర్ ప్రమాదాలను పెంచుతుందనే వాదనకు కొన్ని మార్గాలు ఉన్నాయి కానీ ఇంట్లో పెరిగిన కోళ్ళ వల్ల ప్రమాదాలు తక్కువ ఉన్నాయనడానికి సరైన నిరూపణ లేదు.

యదార్ధం #4

యదార్ధం #4

ప్రతిచోట ఉన్న కొళ్ళన్నిటికీ ఇదే పద్ధతులను అనుసరించాలని లేదు. కొన్ని ప్రదేశాలలో, కోళ్ళు బలంగా, ఎక్కువ మాంసం ఇచ్చే విధంగా తయారుచేయడానికి కొన్నిరకాల రసాయనాలను, మందులను ఉపయోగిస్తారు. ఆ రసాయనాలు మానవ శరీరానికి హాని చేస్తాయి.

ఇది కూడా చదవండి: మీరు గొడ్డు మాంసం తినడం అపెయడానికి కారణాలు ఏమిటి

యదార్ధం #5

యదార్ధం #5

మీరు బ్రాయిలర్ చికెన్ తిన్నపుడు ఫుడ్ పాయిజన్ తో బాధపడే అవకాశం ఉంది. బ్రాయిలర్ చికెన్ లో దాదాపు 67% ఇ.కోలి బాక్టీరియా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

యదార్ధం #6

యదార్ధం #6

ఇంట్లో పెరిగిన చికెన్ మంచిదా? అవును, ఇతర వాటితో పోలిస్తే ఇది చాలా మంచిది. ఇది సహజ పద్ధతిలో, సాధారణ పరిస్ధితులలో పెరుగుతుంది. ఇది వ్యాధిబారిన పడిన ఇతర కొల్లతో కలవదు, అది లావు కావడానికి మీరు సహజంగా ఎటువంటి రసాయనాలు వాడరు.

ఇది కూడా చదవండి: శాఖాహార పురుషులు మంచం విషయంలో బాగుంటారు ఎందుకు

యదార్ధం #7

యదార్ధం #7

మీరు మార్కెట్ నుండి పచ్చి మాంసం తీసుకు వచ్చినపుడు, ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి నిల్వ ఉంచకండి. అంతేకాకుండా, మీరు మాంసం కోయడానికి ఉపయోగించే కత్తిని, కూరగాయలు కోయడానికి వాడకండి. పచ్చి మాంసంతో సంబంధం ఉన్న చాకులను, పల్లాలను, ఇతర గిన్నెలను శుభ్రం చేయడం మర్చిపోకండి.

English summary

Is Broiler Chicken Unhealthy?

The meat seller is more concerned about growing the hen fatter so that more meat could be sold. So, the methods used to grow the hen faster may sometimes be unhealthy practices which could affect the quality of the meat. Here are some more facts...
Desktop Bottom Promotion