For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనకు తెలీకుండానే, గుమ్మడికాయ గింజల వల్ల కలిగే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు !

|

మీరు తీపి గుమ్మడికాయను తిని ఆస్వాదించే ఉంటారు; కానీ గుమ్మడికాయ గింజలను మాత్రం రుచి చూసి ఉండరు. గుమ్మడికాయ గింజలను అల్పాహారంగా తీసుకునేందుకు ప్రాధాన్యతను ఇవ్వవచ్చు. చూడటానికి చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ, వీటిలో చాలా విలువైన పోషకాలను కలిగి ఉన్నాయి.

మీరు గుమ్మడికాయ గింజలను తిన్నట్లయితే జింక్, మెగ్నీషియం, కాపర్, ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను వంటి ఇతర పోషకాలను గణనీయమైన పరిమాణంలో మనకు అందిస్తాయి. వీటిలో ఐరన్ మరియు విటమిన్-B లు గొప్ప మూలలుగా కలిగి ఉంటాయి.

గుమ్మడికాయ గింజలలో ఆరోగ్యకరమైన క్రొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మరియు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తక్కువ చేస్తుంది.

ఈ అద్భుతమైన గుమ్మడి గింజలు ఫైబర్ను కలిగి ఉంటాయి, ఇది మీ కడుపును ఎక్కువ కాలం పాటు పూర్తిగా నిండినట్లుగా చేస్తుంది. స్త్రీ - పురుషులిద్దరూ గుమ్మడికాయ గింజలను పోషకాలు కలిగిన అల్పాహారంగా ఆస్వాదించవచ్చు.

గుమ్మడికాయ గింజలు కలుగజేసే ఆరోగ్య ప్రయోజనాలను గూర్చి కొన్ని ముఖ్య విషయాలను ఈ దిగువన చెప్పబడ్డాయి. వాటిని మీరు పరిశీలించండి.!

English summary

10 Health Benefits Of Pumpkin Seeds You Didn't Know

Eating pumpkin seeds can provide you with substantial quantity of zinc, magnesium, copper, protein and healthy fats. The seeds are also a good source of iron and B vitamins. Pumpkin seeds have healthy fats that help in maintaining healthy blood vessels and lower unhealthy cholesterol in the blood. Both men and women can enjoy pumpkin seeds as a nutritional snack.
Story first published:Monday, February 12, 2018, 12:24 [IST]
Desktop Bottom Promotion