For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపిల్స్ తినడానికి వివిధ ఆరోగ్యకరమైన మార్గాలు !

ఆపిల్స్ తినడానికి వివిధ ఆరోగ్యకరమైన మార్గాలు !

|

మీలో మందగించిన జీర్ణవ్యవస్థకు, వృద్ధి చెందే విధంగా సపోర్ట్ను ఇచ్చే మంచి బాక్టీరియాల సమతుల్యను కాపాడే సామర్థ్యాన్ని కలిగి ఉండే పండ్లలో ఆపిల్ ఒకటి. ఆపిల్స్లో అధికంగా ఉండే పాలీఫినోల్స్ మీ జీర్ణ వ్యవస్థ ద్వారా, మీ పెద్ద ప్రేగులకు పనితీరుపై ప్రభావం చూపగలదని అధ్యయనాలు తెలిపాయి. ఇక్కడ, మనము ఆపిల్స్ తినడానికి వివిధ రకాల అనువైన మార్గాల గూర్చి చర్చించుకోబోతున్నాము.

ఆపిల్స్ అనేవి అత్యంత ప్రజాదరణ పొంది, విస్తృతంగా వినియోగించిన పండు. ఆపిల్స్ పాపులారిటీ పిల్లల నుంచి పెద్దలకు వరకూ బాగా వ్యాపించి ఉంటుంది. ఆపిల్స్ తినే ప్రజలలో ఊబకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆపిల్స్ యాంటీఆక్సిడెంట్స్తో పూర్తిగా నిండి ఉన్నాయి, 'రెడ్ డెలిసీ' & 'గ్రానీ స్మిత్' అనే 2 రకాల ఆపిల్స్ 12 వ స్థానంలో ఉన్నాయి.

health tips in telugu

ఆపిల్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఆపిల్స్లో ఉన్న ఈ కాంపౌండ్స్ సాధారణ కణాల యాక్టివిటీ సమయంలో సంభవించే ఆక్సీకరణ నష్టాన్ని నిరోధించి, వాటిని రిపేరు చెయ్యడంలో సహాయం చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆపిల్స్ లో ఉన్న ఫైబర్ను "పెక్టిన్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, ఇది కరిగే ఫైబర్.

ఈ ఆపిల్స్ను తినేటప్పుడు, వాటిని ఆస్వాదించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. అవి

English summary

8 Different Healthy Ways To Eat Apples

Apples are the most popular and widely consumed fruit. The popularity of apples extend from children to adults. The compounds present in apples help prevent and repair oxidation damage that occurs during normal cell activity. The different healthy ways to eat apples are to have it before lunch, while shopping, with chocolate, etc.
Story first published:Tuesday, April 3, 2018, 11:47 [IST]
Desktop Bottom Promotion