For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రిళ్లు మీరు తప్పకుండా పండ్లను తినాలా !

|

రాత్రి నిద్రపోయే ముందు మీకు ఆకలిగా అనిపిస్తే ఏం చేస్తారు ? పండ్లను (లేదా) చాక్లెట్లను తినడానికి మొగ్గుచూపుతారా ? అలాంటి సమయంలో ఆకలిని ఆపుకోవడానికి వేరొక సహాయం తీసుకోవడం ద్వారా నిద్రలోకి జారుకోవడం కొంచెం కష్టమైన పనికావచ్చు.

చీజ్ బర్గర్ (లేదా) ఐస్-క్రీమ్ వంటి వాటి కన్నా మీకు ఇష్టమైన పండ్లను వినియోగించడం చాలా మంచి ఆలోచన. కానీ రాత్రిళ్లు మీరలా తీసుకొనే ఆహారంలో షుగర్, క్యాలరీస్ల మోతాదులు చాలా తక్కువ మొత్తంలో ఉండే వాటిని చూసుకోండి.

స్వీట్ మిలన్ (లేదా) స్ట్రాబెర్రీ వంటి వాటితో నిద్రచేసే ముందు మీ దంతాలను సంతృప్తికరంగా ఉంచండం మంచిది. కానీ రాత్రిళ్లు మాత్రం చక్కెరను కలిగి ఉండే స్నాక్స్తో మునిగిపోవద్దు.

Should You Eat Fruits At Nigh

పడుకునే ముందు పండ్లను తినడం :

మీరు నిద్రపోయే ముందు అల్పాహారాన్ని నిజంగా కోరుకున్నట్లయితే, పండ్లను ఎంచుకోవడం చాలా మంచిది. ఈ పండ్లు విటమిన్లు, ఖనిజాలు, ఫైటోకెమికల్స్, ఫైబర్ వంటి సమ్మేళనాలతో పూర్తిగా నిండిపోయి ఉంటాయి. అనారోగ్యకరమైన చక్కెర, కొవ్వు పదార్ధాల కోసం వెళ్ళే కన్నా తాజా పండ్లను కలిగి ఉండటం పోషకాల రీత్యా చాలా మంచి ప్రత్యామ్నాయం.

మీరు రాత్రిళ్లు పండ్లను తింటారా ?

పడుకునేముందు ఏ పళ్ళను తింటారు మీరు ?

Should You Eat Fruits At Nigh

మీ నిద్రావస్థకు ముందు ఆకలి మిమ్మల్ని రెచ్చగొట్టడం మొదలుపెడితే - అరటి, ఆపిల్, బేరి వంటి అధిక ఫైబర్లు ఉండే ఇతర పండ్లను మీరు వినియోగించడం మంచిది.

అయితే ఆయుర్వేదం ప్రకారం మీరు తీసుకున్న ఆహారానికి, పండ్లకు మధ్య కొంత గ్యాప్ (అంతరం) ఉండాలి. ఎందుకంటే ఇవి జీర్ణవ్యవస్థపై రెండు విభిన్న ప్రభావాలను కలిగిఉండటం దీనికి ప్రధాన కారణం. పండ్లు అనేవి సులభంగా జీర్ణమయ్యి - పొట్ట నుండి ప్రేగులకు చాలా ముందుగానే తోయా బడతాయి.

Should You Eat Fruits At Nigh

మాంసకృత్తులు, ఫైబర్తో సమృద్ధిగా ఉన్న భోజనము జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, మీరు సాయంత్ర వేళలో పండ్లను తినడం మంచిది. కొందరు న్యూట్రిషియన్లు మాత్రం నిద్రకు ముందు ఏదైనా తీసుకోవడాన్ని నివారించాలని సూచించారు. ఎందుకంటే ఇది మీ నిద్రతో జోక్యాన్ని కలగచేసుకోవచ్చు. మీరు నిద్రించడానికి ముందు వీటిని తినడం వల్ల చాలా అధిక మొత్తంలో చక్కెరను విడుదల చేస్తుంది, దీని వలన మీ శక్తిలో ఒక స్పైక్ అనేది వస్తుంది.

పండ్ల వల్ల మీరు బరువు పెరుగుతారా?

చాలా రకాల పండ్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి మీరు సులభంగా బరువును పొందగలరు. ఒక కప్పు ఐస్-క్రీమ్తో ఒక గిన్నెడు ఫ్రూట్స్ ను తినడం వల్ల మీరు బరువు పెరిగేలా చేస్తుంది. రాత్రిళ్లు మీరు భోజనం చేసిన తర్వాత, మీరు నిద్రించడానికి ముందు ఒక అరటిని తినవచ్చు.

కానీ మీ నిద్ర సమయానికి భోజనానికి మధ్య కొంత గ్యాప్ (అంతరం) ఉందని మీరే నిర్ధారించుకోండి. కానీ ప్రతి రోజు మీరు అరటిని తినకండి, ఎందుకంటే మీ శరీర బరువును పెంచుతుంది.

Should You Eat Fruits At Nigh

పండ్లు అనేవి అజీర్ణ సమస్యలకు కారణమవుతాయా ?

మీరు ఇప్పటికే జీర్ణ-సంబంధిత సమస్యను కలిగి ఉంటే, అనగా మీరు ప్రేగు సిండ్రోమ్ వంటి ఇబ్బందికరమైన పరిస్థితులను కలిగి ఉండటం వల్ల, మీరు పండ్లను తీసుకోవడం సమస్యాత్మకమైన విషయము కావచ్చు. పడుకోవడానికి ముందు పండ్లను తినడం వల్ల మీకు కడుపు నొప్పిని కలిగించి, మీ నిద్రను భంగపరుస్తాయి.

పైనాపిల్స్, నారింజ వంటి పండ్లలో అధిక స్థాయిలో యాసిడ్ గుణాలను కలిగి ఉన్న కారణంగా - యాసిడ్ రిఫ్లక్స్తో బాధపడేవారికి తరచుగా సమస్యాత్మకంగా మారుతుంది. కాబట్టి అలాంటి వాటిని మీరు తప్పక వదిలివేయాలి.

మీరు ఒక డయాబెటిక్ వ్యక్తిగాని అయితే, అల్పాహారంగా మీరు ఈ పండ్లను తినడం వల్ల వాటిలో సహజసిద్ధంగా లభించే చక్కెరలు, మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేటటువంటి సమస్యను కలిగి ఉంటుంది. కాబట్టి, మీరు ఎలాంటి పండ్లను తీసుకోవాలి అనే విషయంపై మీ డాక్టర్ను లేదా ఒక పోషకాహార నిపుణుడితో సంప్రదించడం చాలా మంచిది. అయితే తినే పండ్లు తాజా అయినవే అని నిర్ధారించుకోవడం మంచి పద్ధతి అని గుర్తుంచుకోవాలి.

English summary

Should You Eat Fruits At Night

Reaching out for a favourite fruit is a better choice than downing a cheeseburger or an ice-cream. But ensure that you keep a small serving size to avoid a night-time sugar rush and a calorie overload. Satisfying your sweet tooth before bedtime with a chunk of sweet melon or a strawberry is good. But don't indulge in late-night sugary snacks.
Desktop Bottom Promotion