For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు సరిగా క్యాలోరిస్ ని తీసుకోకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

By Ashwini Pappireddy
|

సాధారణంగా ఈరోజుల్లో మనందరి మెయిన్ గోల్ బరువు తగ్గి మరియు చూడటానికి నాజూకుగా అందంగా కనిపించాలనుకుంటాము.

సో, దానికోసం మనం ఏం చేస్తున్నాం? ఆకలిగా వున్నప్పుడు ఆకలిని కంట్రోల్ చేసుకోవడానికి ఛీజ్ ని తింటూ, పిండిపదార్థాలు పూర్తిగా తినడం మానేసి, ఇంకా క్రొవ్వు పదార్థాలకు దూరంగా వుంటూ డైట్ చేస్తాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, మీరు చేస్తున్నది సరైనదేనా అని!

దురదృష్టవశాత్తూ, మనలో చాలామందికి తెలియని విషయమేంటంటే మన శరీరానికి తగినంత కేలరీలను మనం తీసుకోకపోయితే మన శరీరం సార్వేషన్ మోడ్ లోనికి మారిపోయి అధికంగా బరువు పెరిగే అవకాశముంది.

సో, ఇక్కడ మీ శరీరానికి తగినంత కేలరీలు అందకపోవడం వలన జరిగే 10 లక్షణాలను గురించి వివరించడం జరిగింది. మరి కేలరీలు తక్కువవడం వలన ఎం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా.

This Is What Happens When You Don’t Eat Enough Calories

1. మీరు అలసిపోయినట్లుంటారు

క్యాలరీ అంటే కొవ్వు అని అర్థం కాదు. శాస్త్రీయ భాషలో చెప్పాలంటే యూనిట్ అఫ్ హీట్ అని చెప్పవచ్చు.

అయితే, మనం తినే ఆహారము లో ఇన్ని క్యాలరీలను కలిగి ఉంటుందని ఎలా చెప్తాము?

ఎందుకంటే మీరు ఏదో తినేటప్పుడు మీ శరీరం వేడిని (కేలరీలు) విచ్ఛిన్నం చేస్తుంది, మీ శరీరంలోని అన్ని విధులు, మీ అవయవాలను మరియు ఆరోగ్యానికి ఆదరించుకునేలా ఇది ఉపయోగపడుతుంది.

మరియు ప్రతిరోజూ మీరు ఎన్ని కేలరీలు తీసుకోవాలనేది మీ శరీరంపై ఆధారపడి ఉంటాయి. దాని తరువాత, ఒక పెద్ద వ్యక్తి రోజంతా శక్తిని కలిగివుండటానికి చిన్న పిల్లలకంటే ఎక్కువ కేలరీలను తీసుకోవాల్సి ఉంటుంది.

అందుకే మీరు తగినంత కేలరీలు తిననప్పుడు, మీ శరీరం దాని శక్తి అవసరాన్ని తీర్చలేక పోతుంది, ఇది రోజంతా ఫెటీగ్లో కి కారణమవుతుంది (మీరు రోజంతా డెస్క్ దగ్గరే కూర్చొని ఉండటం వలన కూడా ఇది రావచ్చు!)

2. మీరు చాలా జుట్టును కోల్పోతారు

2. మీరు చాలా జుట్టును కోల్పోతారు

మీరు క్రింద లక్షణాలు మీరు కలిగివున్నట్లైతే ఈ పాయింట్ మీకు లెక్కించబడదు: -

అధిక బరువు ఉండటం వంశపార పర్యంగా బట్టతలని కలిగివుండటం

ఇక్కడ ఎందుకు జుట్టు రాలడం అధికంగా ఉంటుందని చెప్తున్నామంటే మన జుట్టు కుదుళ్ళు స్కాల్ప్ కి అంటుకొని ఉండటానికి చాలా పోషకాలు అవసరం. అలా లేని పక్షంలో అండర్ హీటింగ్ అనేది హెయిర్ ఫాల్ కి కారణమవుతుంది.

వీటిలో ప్రోటీన్లు, ఇనుము మరియు బోయోటిన్ ఉంటాయి.

కాబట్టి, మీరు తగినంత కేలరీలను తినకపోయినప్పుడు, మీ శరీరం మీ చర్మం మరియు జుట్టు వంటి ముఖ్యమైన భాగాలకు పోషకాలని అందించడం తగ్గిస్తుంది, తద్వారా ఇది మీ కీలక అవయవాలను ఆచరించడానికి కొంచం కష్టమవుతుంది.

3. మీరు అధిక వ్యాయామం మరియు డైట్ చేసిన తరువాత కూడా మీరు అదే బరువుని కలిగివుంటారు.

3. మీరు అధిక వ్యాయామం మరియు డైట్ చేసిన తరువాత కూడా మీరు అదే బరువుని కలిగివుంటారు.

మీరు అధిక కెలొరీలు వున్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించినా మరియు మీరు ప్రతి రోజు వ్యాయామం చేయడం పెంచిన తర్వాత కూడా మీ శరీరం అదే బరువు వద్ద ఉన్నప్పుడు మీరు అండర్ హీటింగ్ లో వున్నారని చెప్పడానికి ఇదొక క్లాసిక్ సైన్.

మీ శరీరం తీవ్రమైన ఆకలిని కలిగించదు ఎందుకంటే ఇది మిమల్ని ఆకలితో మరణించేలా చేస్తుంది.

కనుక ఇది మీ థైరాయిడ్ హార్మోన్ మరియు లైంగిక హార్మోన్ల విడుదలను తగ్గిస్తుంది మరియు మీ జీవక్రియను తగ్గించడానికి కార్టిసోల్ (ఒత్తిడి హార్మోన్) ఉత్పత్తిని పెంచుతుంది, కాబట్టి మీరు ఎటువంటి బరువు ని కోల్పోరు.

 4. మీరు ఆల్ ది టైం కోల్డ్ ఫీల్ అవుతారు

4. మీరు ఆల్ ది టైం కోల్డ్ ఫీల్ అవుతారు

మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ వేడిగా ఉన్నప్పుడు కూడా మీరు కోల్డ్ ని ఫీల్ అవుతారు. దీనినిబట్టి మీరు ఖచ్చితంగా తగినంత కేలరీలు తినడం లేదని అర్థం.

ఎందుకంటే మీరు ఆకలిగా వున్నపుడు లేదా చలిగా అనిపించినప్పుడు, మీ శరీరం మీ శరీర ఉష్ణోగ్రతని నిర్వహించడానికి అవసరమైన మీ T3 థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

5. మలబద్దకం

5. మలబద్దకం

  • మనకి మలబద్దకం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.
  • ముక్యముగా మనం తీసుకొనే డైట్ లో పీచుపదార్థాలు లేకపోవడం వలన, తక్కువగా ఆహారం తీసుకోవడం మరియు ఒత్తిడి దీనికి కారణాలుగా చెప్పవచ్చు.
  • సో, ఈ లక్షణం పైన పేర్కొన్న లక్షణాలతో మ్యాచ్ అవుతుంటే, అప్పుడు మీరు ఖచ్చితంగా తగినంత కేలరీలు తినడం లేదని అర్థం.
  • 6. మీరు అన్ని సమయాలలో చికాకు గా మరియు కోపం గా వుంటారు.ఈ పరిస్థితిని ఒక పదం తో పిలుస్తారు అదే ఆకలి.

    6. మీరు అన్ని సమయాలలో చికాకు గా మరియు కోపం గా వుంటారు.ఈ పరిస్థితిని ఒక పదం తో పిలుస్తారు అదే ఆకలి.

    • మీరు తగినంత తినడానికి లేనప్పుడు, మీ శరీరం మీ మెదడుకి కావలసిన ఫ్యూయల్ ని సరఫరా చేయలేక పోతుంది, ఎందుకంటే మీ మెదడు కి ఫ్యూయల్ (గ్లూకోజ్) అవసరం , ఇది మీ మెదడు లో ఆడ్రినలిన్ ఉత్పత్తిని పెంచుతుంది, కాబట్టి మీరు మరింత సమర్ధవంతంగా ఆహారం కోసం వేటాడవచ్చు.


    • దురదృష్టవశాత్తూ, మనం వేరే ప్రపంచంలో లేము, అందువల్ల మనం ఇబ్బంది పడటం మరియు కోపంగా ఉండటం చేస్తుంటాం.
    • 7. మీకు పీరియడ్స్ రావడం ఆలస్యం అవవచ్చు.

      7. మీకు పీరియడ్స్ రావడం ఆలస్యం అవవచ్చు.

      • ఉత్తర కొరియా సైన్యంలో పనిచేసిన ఒక మహిళతో విలేకరులు ఇంటర్వ్యూ చేసినపుడు, వారు తప్పించుకునేంత వరకు( జాబ్ వదిలేసేంతవరకు) వారికి పీరియడ్స్ రాలేదని చెప్పారు.
      • దీనికి కారణం పోషకాహార లోపం. మీరు తగినంత కేలరీలు తినకపోవడం వలన కూడా ఇలా జరగవచ్చు.
      • కాబట్టి, మీరు నెల లేదా రెండు నెలలు మిస్ అయినట్లయితే అధిక బరువు పెరగకపోయినా (ఇది పిసిఒఎస్ యొక్క సంకేతం), మరియు ఎల్లప్పుడూ అలసటతో వుంటారు, అప్పుడు మీరు తప్పనిసరిగా అండర్ హీటింగ్ యొక్క లక్షణాలను కలిగివున్నట్లు.
      • 9. మీరు తగినంత కేలరీలు తిననప్పుడు మీరు తరచూ డిజ్జి ఫీల్

        9. మీరు తగినంత కేలరీలు తిననప్పుడు మీరు తరచూ డిజ్జి ఫీల్

        అవుతుంటారు, మీ శరీరం హైపోగ్లైకేమిక్ లోకి (a.k.a తక్కువ రక్త చక్కెర) వెళ్తుంది. వీటి లక్షణాలు మైకము, తీవ్రమైన తలనొప్పులు, చిన్న పనుల తరువాత అలసట మరియు షుగర్. తినాలనిపించడం. ఇంకా అధ్యయనాల ప్రకారం దీర్ఘకాలం పాటు తాము ఆకలితో మరణించు వారికి ఇన్సులిన్ నిరోధకత అభివృద్ధి, ఇది ఇంకా టైపు 2 దారి 2 డయాబెటిస్ కి దారి తీయవచ్చు.

        10. మీరు రాత్రి మధ్యలో మేల్కొని లేదా నిద్రలేమి తో బాధపడుతారు

        10. మీరు రాత్రి మధ్యలో మేల్కొని లేదా నిద్రలేమి తో బాధపడుతారు

        అండర్ హీటింగ్ కి ఇంకొక క్లాసిక్ సంకేతం నిద్రలేమి, లేదా మీరు నిద్రపోవడానికి తరచూ డిస్టర్బన్స్ కలగడం.

        ఎందుకంటే మీరు తగినంత తినకపోవడం వలన, మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరం ఉపవాసం లో వుంటూ మీ శరీరానికి తగినంత వనరులను కలిగి ఉండదు. ఇది నిద్రపోవడం నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది, కాబట్టి మీ వనరులు ప్రమాదకరంగా తక్కువగా ఉన్నప్పుడు ఏదో ఒకదానిని తినవచ్చు లేదా అయితే ఇది రాత్రి సమయంలో మీ నిద్ర పోవడానికి కారణమవుతుంది.

        అంతేకాకుండా, కార్బోహైడ్రేట్- అధికంగా వున్నా ఫుడ్ లని పడుకోబోయే 1-2 గంటల ముందు తినడం చాలా ముఖ్యం, ఎందుకంటే మీరు నిద్రలోకి జారుకున్న తరువాత మీరు ఎక్కువసేపు నిద్రలో ఉండటానికి మరియు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటుంది.

        11. మీరు నిరంతరం ఆకలితో వుంటారు

        11. మీరు నిరంతరం ఆకలితో వుంటారు

        మీ భోజనం చేసిన తర్వాత కూడా మీరు నిరంతరంగా ఆకలితో ఉంటే, మీరు ఖచ్చితంగా తగినంత కేలరీలు తినడం లేదు.

        ఎందుకంటే ఆకలి మీ శరీరాన్ని మీకు ఆహారాన్ని తినడం అవసరం అని అప్రమత్తం చేస్తుంది (అంటే, మీ శరీరం యొక్క ఇంధనాన్ని రీఛార్జి చేయండి). మీరు నిరంతరం ఆకలితో ఉన్నట్లయితే, మీరు తీసుకొనే కోలోరిస్ మీ శరీరానికి తగినంత ఆహారాన్ని అందించడటం లేదని అర్థం.

        ఇలాంటి సందర్భాలలో వున్నప్పుడు, మీరు వెంటనే మీ డైట్ ని మార్చాలి మరియు దానిలో మూడు సూక్ష్మపోషకాలు కచ్చితంగా ప్రోటీన్లు, పిండి పదార్థాలు మరియు మంచి కొవ్వులు ఉండేలా చూసుకోండి.

        12. మీరు చాలా ఆందోళన కలిగి వుంటారు

        12. మీరు చాలా ఆందోళన కలిగి వుంటారు

        రోజంతా తగినంత ఆహారం తీసుకున్న వారితో పోలిస్తే, రోజంతా తగినంత ఆహారం తినని వారిలో చాలా ఆత్రుత మరియు తరచుగా నిరుత్సాహపడుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

        మీ శరీరంలో ఆకలి కార్టిసోల్ విడుదల అవుతుంది. ఇది మీ ఒత్తిడి స్థాయిని పెంచుతుంది మరియు రోజంతా దీర్ఘకాలంగా మీరు క్రేన్లకీ, మూడీ, మరియు ఆత్రుతగా వుండేలా చేస్తుంది.

        13. మీ స్కిన్ డ్రై, ఫ్లాకీ, దురదగా అనిపిస్తుంది

        13. మీ స్కిన్ డ్రై, ఫ్లాకీ, దురదగా అనిపిస్తుంది

        పాయింట్ 2 లో వివరించినట్లుగా, మీ శరీరం మీ కీలక అవయవాలను నిర్వహించటానికి తగినంత కేలరీలు తీసుకోనప్పుడు, మీ చర్మం మరియు జుట్టుతో సహా మీ పెరీఫిరీలకు రక్త సరఫరాను (అందుచేత, పోషణ) తగ్గిస్తుంది.

        ఈ కారణం వలన మీ శరీరం చాలా తరచుగా పొడి, దురద, మరియు పొరలుగా ఉండే చర్మాన్ని పొందుతుంది.

        ఆ విషయంలో మీరు మీ చర్మం యొక్క పరిస్థితిని మెరుగుపరచాలనుకుంటే, మీ ఆహారంలో మంచి ఆహారాలు, అవకాడొలు, ఆలివ్ నూనె మరియు కొవ్వు చేప వంటివి చేర్చండి.

        14. మీరు మీ పనులపై ఫోకస్ చేయలేరు

        14. మీరు మీ పనులపై ఫోకస్ చేయలేరు

        మీ మెదడు కి కేవలం 5% కేలరీలు మాత్రమే అవసరం అయినా మెదడు మీ శరీరం నుండి 20% కంటే ఎక్కువ కేలరీలను వినియోగిస్తుంది.

        అందువల్ల మీరు తగినంత ఆహారం తీసుకోనప్పుడు, మీ మెదడు బలహీనమవుతుంది మరియు మీరు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కోల్పోవటం, మరియు జ్ఞాపకశక్తి విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి.

         15. మీకు తరచుగా తలనొప్పి ఉంటుంది

        15. మీకు తరచుగా తలనొప్పి ఉంటుంది

        పైన పేర్కొన్న పలు పాయింట్ల లో సూచించినట్లు, మీరు ఆకలితో ఉన్నప్పుడు, మీ శరీరం తక్కువ రక్త చక్కెర స్థాయికి వెళ్తుంది. తీవ్రమైన తలనొప్పులు మరియు మైగ్రెయిన్స్ రావడానికి ఇదొక కారణం అవుతుంది.

        ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి!

        ఈ పరిజ్ఞానాన్ని మీ ఒక్కరివద్దే వుంచుకోవద్దు. ఇప్పుడే దాన్ని అందరితో పంచుకోండి. అప్పుడే మీకేం తెలుసునో అది ప్రపంచం మొత్తం తెలుస్తుంది.

English summary

This Is What Happens When You Don’t Eat Enough Calories

This Is What Happens When You Don’t Eat Enough Calories,Your body needs a certain amount of calories every day to maintain the function of your vital organs. These 15 things are what happen when you don’t eat enough calories.
Desktop Bottom Promotion