Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రైస్ vs రోటీ..ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా
మనదేశంలో చాలామంది మూడు పుట్లా తినేది రైస్ నే. రైస్ అనేవి ముఖ్యంగా సౌతిండియాలో ఎక్కువగా తింటారు. నార్త్ ఇండియా, మిగతా ప్రాంతాల్లో కూడా రైస్ ని తింటారు కానీ సౌతిండియా వాళ్ల మాదిరి మూడు పూట్ల అదే ఉండదు. సౌతిండియాలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి చేసే ఇడ్లీ, దోశ కూడా రైస్ తోనే చేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో రైస్ కన్నా రోటీనే మంచిదంటూ చాలామంది వాటిని తొంటూ రైస్ తినడం మానేస్తునన్నారు..మరికొందరు అయితే రోటీకన్నా రైస్ బెటర్ అని అంటున్నారు.
అయితే రైస్ తినడం ఉత్తమమా లేక రోటీ తినడం ఉత్తమమా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. అయితే ఈ రెండింటిలో ఏది తినడం ఆరోగ్యానికి మంచిది, నిపుణులు ఏం చెప్తున్నారో ఇక్కడ చూడండి.

ఇదే బెటర్
రైస్ తో పోల్చితే రోటీ చాలా బెస్ట్ అని డైటీషయన్లు చెబుతున్నారు. రోటీలో ఎక్కువ మినరల్స్ ఉంటాయని తెలిపారు. రైస్,రోటీ రెండిటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, రోటీలోఫైబర్ కూడా ఎక్కవగా ఉంటుందరి తెలిపారు. అయితే ప్రొటీన్ విషయంలో రైస్ తో పోల్చితే అదే స్థాయిలో ప్రొటీన్ రోటీలో కూడా ఉంటదని తెలిపారు. సోడియంతో పాటు రోటీలో.. బియ్యంలో లేని కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం గణనీయమైన మొత్తంలో ఉంటాయి.
రైస్ కన్నా రోటీ బెటర్ ఇందుకే
ఒబెసిటీ
ముఖ్యంగా డయాబెటిస్, ఒబెసిటీ ఉన్నవారికి రైస్ కన్నా రోటీ ఆరోగ్యకరమైన ఆప్షన్.
వెయిట్ లాస్
మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే లేదా మీకు డయాబెటిస్ సమస్యలు ఉంటే రోటీని తినడం బెస్ట్ ఆప్షన్.
బియ్యం త్వరగా జీర్ణమవుతుంది
బియ్యం ఒక సాధారణ కార్బోహైడ్రేట్. ఇది వేగంగా జీర్ణమై గ్లూకోజ్‌ను రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది. ఇది రక్తంలో చక్కెరలో పెరుగుదలకు కారణమవుతుంది. దీనికి విరుద్ధంగా రోటీ అనేది తక్కువ GI కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోటీని తినేటప్పుడు వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి ఇది సహాయపడుతుంది.
కడుపు నిండిన అనుభూతి
రోటీలోని ఫైబర్ మీ ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు కడుపు నిండిన అనుభూతిని పొడిగించడంలో సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications