Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
సంభోగం టైంలో తుమ్ము వచ్చిందా? ప్రమాదకరమైన వ్యాధికి ఇది సంకేతమా?
ప్రేమ,కోరిక, కామం,స్పర్శ మొదలైన అనేక భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి శృంగారం ఉపయోగించబడుతుంది. ప్రేమికులు లేదా భార్యాభర్తల మధ్య సంబంధాన్ని పెంపొందించడానికి శృంగారం సహాయపడుతుంది. లైంగిక సంపర్కం తర్వాత అనేక వ్యాధులు శరీరం నుండి తొలగిపోతాయని అనేక రిపోర్ట్ లు చెబుతున్నారు. కొందరు డాక్టర్ల ప్రకారం వారానికి మూడు సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. పురుషులకు,స్రీలు ఇద్దరికీ అనేక తీవ్ర వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. అయితే సంభోగం సమయంలో మీకు తుమ్ములు వస్తున్నాయా? ఇది ఏదైనా తీవ్రమైన వ్యాధి సంకేతమా? ఈ విషయాలను చూడండి.
శృంగార సమయంలో తుమ్ములు
జలుబు కారణంగా లేదా ధుమ్ము దూళి ఉన్న ప్రదేశంలోకి వెళ్లినప్పుడు మనకు తుమ్ములు వస్తాయని తెలిసిందే. కొంతమంది ఆనందం సమయంలో కూడా చాలా బిగ్గరగా తుమ్ముతారు. అయితే సంభోగం సమయంలో మీరు తుమ్మినట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఇది పురుషులలోనే కాదు స్త్రీలలో కూడా కనిపిస్తుంది. లైంగిక సంపర్కం సమయంలో ఎక్కువగా తుమ్ములు రావడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు
రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్ జర్నల్‌లోని ఒక అధ్యయనం ప్రకారం.. తుమ్ములు, శారీరక సంబంధం అటానమిక్ నాడీ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. ఇది తుమ్ము, లైంగిక కార్యకలాపాలను నియంత్రిస్తుంది. దీనికి కారణాన్ని శాస్త్రవేత్తలు ఇంకా కనుగొనలేదు. శారీరక సంబంధం ఒక అనుభూతి. ఈ భావాల తర్వాత వ్యక్తికి మూత్ర విసర్జన చేయాలనే కోరిక తక్కువగా ఉంటుంది,తుమ్మ రాదు. మరికొంతమంది ఈ అనుభూతి,ఉత్సాహం, శారీరక సంబంధం గురించి ఆలోచించిన తర్వాత తుమ్ముతారు.
తీవ్రమైన వ్యాధి సంకేతమా?
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ప్రకారం.. సంభోగం గురించి ఆలోచించినప్పుడు తుమ్ములు బాసోమోటార్ రినైటిస్‌ను ప్రేరేపిస్తాయి. సంభోగానికి ముందు లేదా సంభోగ సమయంలో ముక్కు కారడం లేదా మూసుకుపోవడం వంటివి కొనసాగవచ్చు. దీనిని హనీమూన్ రినైటిస్ అని కూడా అంటారు. నాసికా మార్గాల్లోని న్యూరాన్లు, రక్తనాళాలు ప్రేరేపించబడినప్పుడు ఇది సంభవిస్తుంది. లేకుంటే రక్తపోటు కూడా దానిని ప్రేరేపించే తీవ్రమైన భావోద్వేగానికి సంబంధించినది కావచ్చు. దీనికి కారణం ఇంకా తెలియదు.. అందువల్ల దీనిని నిరోధించే చర్యలు తెలియవు. అయితే జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం నాజల్ డ్రాప్స్ మాత్రమే సంభోగం సమయంలో ఈ రకమైన తుమ్ములు లేదా తుమ్ముల లక్షణాలను నియంత్రించగలవు. నాసల్ డీకోంగెస్టెంట్లు ఒక రకమైన ఔషధం. ఇది నిరోధించబడిన ముక్కును తాత్కాలికంగా తెరుస్తుంది. ఇది ముక్కులోని రక్తనాళాల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications