For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొవ్వు తగ్గించాలంటే...అరబిక్ వ్యాయామాలే!

By B N Sharma
|

Aerobic exercise the best way to lose belly fat
వాషింగ్టన్: పొట్ట కొవ్వు తగ్గించాలంటే అరబిక్ ఎక్సర్సైజెస్ మంచి పరిష్కారంగా ఒక తాజా అధ్యయనం సూచించింది. కొవ్వు పొట్టలోకి చొచ్చుకొనిపోయి అంతర్గత అవయవాల మధ్య జాగాల్లో పేరుకుంటుంది. ఫలితంగా, గుండెజబ్బులు, డయాబెటీస్, కేన్సర్ వ్యాధులు వస్తాయి.

కొవ్వు ఎంత వున్నదనే దానికంటే కూడా అది ఎక్కడ పేరుకున్నదనేది ముఖ్యం అంటారు అధ్యయన కర్త డ్యూక్. ఆరోగ్యాన్ని పాడుచేసే ఈ పొట్ట కొవ్వును కరిగించేయాలంటే అరబిక్ ఎక్స ర్ సైజెస్ క్రమం తప్పకుండా చేయటమే మంచి మందని, దీని వలన అధిక కేలరీలు ఖర్చు చేయబడతాయని చెపుతున్నారు.

ఇతర వ్యాయామాలకంటే కూడా అరబిక్ వ్యాయామాలు 67 శాతం అధిక కేలరీలను వ్యయం చేస్తాయి. ఈ అధ్యయనాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం లో ప్రచురించారు.

English summary

Aerobic exercise the best way to lose belly fat | కొవ్వు తగ్గించాలంటే...అరబిక్ వ్యాయామాలే!

Belly or abdominal fat – known in scientific communities as visceral fat and liver fat - is located deep within the abdominal cavity and fills the spaces between internal organs. Its been associated with increased risk for heart disease, diabetes, and certain kinds of cancer.
Story first published:Wednesday, September 7, 2011, 11:53 [IST]
Desktop Bottom Promotion