Latest Updates
-
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి! -
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్ -
సండే స్పెషల్ గోంగూర మటన్ లివర్ మసాలా.. ఇలా చేస్తే అన్నంలోకి, బిర్యానీలోకి అదుర్స్! -
Shocking Video: ఈ ఈగల చాయ్ చూస్తే.. ఇక జీవితంలో రోడ్డు పక్కన టీ తాగరు! -
మగవాళ్ల స్నేహాలు ఎందుకు మూగబోతాయి? -
ఒక్కసారి ఈ చట్నీ పొడి చేసుకుంటే.. ఎప్పుడంటే అప్పుడు జస్ట్ నీళ్లు కలిపితే నిమిషంలో చట్నీ రెడీ! -
అందరికీ నచ్చడం కాదు, అందరూ గౌరవించేలా బతకడం ఎలా?..చాణక్యుడి పవర్ ఫుల్ సూత్రాలు
గుండెకు ఏ ఆహారం మంచిది?

అయితే, తాజాగా చేసిన ఒక స్టడీలో డార్క్ చాక్లెట్, రెడ్ వైన్, ఈ రెండూ కూడా ప్రేమకు ప్రతిరూపాలని వాస్తవమైన ఆహారమని రీసెర్చర్లు చెపుతున్నారు. రెడ్ వైన్, డార్క్ చాకోలేట్ లలో కోకో 70 శాతం పైగా వుంటుందని, డార్క్ చాక్లెట్ లో రిస్విరేట్రల్ అనే పదార్ధం అధికమని ఈ పదార్ధం రక్తంలోని షుగర్ స్ధాయిని తగినట్లుగా తగ్గిస్తుందని తెలిపారు. రెడ్ వైన్ లో కూడా కేటే ఛిన్స్ అనే పదార్ధం శరీరానికవసరమైన మంచి కొల్లెస్టరాల్ ను పెంచుతుంది. కనుక రెడ్ వైన్ మరియు డార్క్ చాకోలేట్, రెండూ కూడా గుండెకు చాలా మంచి ఆహారాలని గొట్టిలీబ్ మెమోరియల్ హాస్పిటల్ రీసెర్చర్ సుసన్ ఆఫ్రియా వెల్లడించారు.
రెడ్ వైన్, డార్క్ చాక్లెట్ లు రెండూ కూడా మార్కెట్ లో తేలికగా లభ్యమయ్యేవే. కనుక మీ కిష్టమైన వారికి ఇకపై ఈ తినుబండారాలు ఇచ్చి మీ ప్రేమను పంచుతూ వారికి గుండె సంబంధిత సమస్యలు లేకుండా చేయొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications