For Quick Alerts
For Daily Alerts
Just In
- 2 hrs ago అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- 4 hrs ago Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- 5 hrs ago ఏప్రిల్ నెలలో లక్ష్మీ నారాయణ మరియు బుధాదిత్య రాజయోగంతో, ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు లభిస్తాయి..!
- 8 hrs ago Today Horoscope 29 March 2024 :ఈరోజు ఈ రాశుల ఆర్థిక స్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది...
గర్భిణీలకు-డయాబెటిక్ పేషంట్స్ కు ఆరోగ్యకరమైన ఆహారం..
Wellness
oi-Saraswathi
By Sindhu
|
<ul
id="pagination-digg"><li
class="previous"><a
href="/health/wellness/2012/indian-bread-roti-sabzi-004660.html">«
Previous</a>
బియ్యంతో
అనేక
రకాలైన
వంటలను
వండుతారు.
ముఖ్యంగా
చాలా
మంది
మధ్యాహ్న
భోజనంలో
అన్నంను
ఎక్కువగా
తీసుకొంటుంటారు.
ఇలా
తినడం
వల్ల
శరీరంలో
కొవ్వుశాతం
ఎక్కువగా
చేరుతుంది.
తెల్లని
అన్నం
జీర్ణం
అవ్వడానికి
కొద్దిగా
కష్టం
అయినా,
బ్రౌన్
రైస్
లో
ప్రోటీనులు,
కార్బోహైడ్రేట్స్,
విటమిన్లు
అధికంగా
కలిగివుంటాయి.
పప్పును తృణధాన్యాలతో తయారుచేస్తారు కాబట్టి ఇందులో లోక్యాలరీస్ కలిగి ఉండి జీర్ణశక్తిని పెంచుతుంది. తృణధాన్యాలతో తయారు చేసే పప్పు మరో ఆరోగ్యరమైన గింజలు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని అందిరికీ తెలిసిందే. ముఖ్యంగా బ్రౌన్ రైస్ తో వండే అన్నం, తృణధాన్యాలతో తయారు చేసి పప్పు ప్రెగ్నెంట్ మహిళలకు, డయాబెటిక్ పేషంట్స్ కు చాలా ఆరోగ్యకరమైన ఆహారం.
<ul
id="pagination-digg"><li
class="previous"><a
href="/health/wellness/2012/indian-bread-roti-sabzi-004660.html">«
Previous</a>
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: health wellness food weight loss salmon tuna pasta brown rice ఆరోగ్యం వెల్ నెస్ ఆహారం బరువుతగ్గడం సాల్మన్ తునా పాస్తా బ్రౌన్ రైస్
English summary
Low calories Healthy food Brown Rice And Dal | గర్భిణీలకు-డయాబెటిక్ పేషంట్స్ కు ఆరోగ్యకరమైన ఆహారం..
Story first published: Friday, August 31, 2012, 8:37 [IST]
Aug 31, 2012
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి