For Quick Alerts
For Daily Alerts
Just In
- 6 min ago ఏప్రిల్ 24న మేష రాశిలో శుక్ర గురు గ్రహ సంయోగం, 3 అదృష్ట రాశులు శుక్రదశతో ఐశ్వర్యం పొందుతారు
- 3 hrs ago ఈ రోజు రాశి ఫలాలు: దశమి గురువారం బాబా అనుగ్రహంతో ఈ రాశుల వారికి లాభదాయకం..ఆదాయం పెరుగుతుంది
- 9 hrs ago 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- 10 hrs ago ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 23 నుండి అప్రమత్తంగా ఉండాలి, అంగారకుడి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు
నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే తునా ఫిష్ -పాస్తా సలాడ్
Wellness
oi-Saraswathi
By Sindhu

Next

Previous

అత్యధిక
ప్రోటీన్లు,
విటమిన్లు
కలిగినటువంటి
మరొక
ఫిష్
ట్యూనా
ఫిష్.
పింక్
కలర్
లో
ఉండే
ఈ
తునా
ఫిష్
అమెరికన్
ఆహారాల్లో
ఒక
ప్రధాన
హారంగా
తీసుకొంటారు.
తునా
ఫిష్
లో
ఓమేగా
3
ఫ్యాటీ
ఆసిడ్స్,
విటమిన్
ఇ,
విటమిన్
కె,
పొటాషియం,
మరియు
సోడియం
పుష్కలంగా
ఉన్నాయి.
ట్యూనా ఫిస్ గుండెకు చాలా ఆరోగ్య కరమైన ఆహారం. నాడీ వ్యవస్థ ను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చెడు మనోభావాలు కలగకుండా నిరోధించే శక్తి అందిస్తుంది. అయితే పాస్తా అనారోగ్యం అని చాలా మంది భావిస్తారు. కానీ పాస్తాలో లోకొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కుగా ఉన్నటువంటి ఇటాలియన్ ప్రధానమైనటువంటి ఆహారం.

Next

Previous

Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
Read more about: health wellness food weight loss salmon tuna pasta brown rice ఆరోగ్యం వెల్ నెస్ ఆహారం బరువుతగ్గడం సాల్మన్ తునా పాస్తా బ్రౌన్ రైస్
English summary
Tuna is healthy for the heart, nervous system | నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే తునా ఫిష్ -పాస్తా సలాడ్
Story first published: Friday, August 31, 2012, 8:42 [IST]
Aug 31, 2012
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి