For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మతిమరుపును నివారించే ఈ ఆహారాలను తినడం మర్చిపోకండి

By Super
|

ఒక ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బు, మరియు అల్జీమర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అల్జీమర్స్ నిరోధించడానికి ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కొన్ని ఆహారాలు, డైట్ లేదా జీవనశైలి అల్జీమర్ వ్యాధి నిరోధించడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

ప్రతిఒక్కరూ అల్జీమర్ అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో ఇది ఒకటి. ఈ వ్యాధి ఒక వ్యక్తి కారణం మరియు ఆలోచన కోల్పోయేలా చేయవచ్చు. అల్జీమర్ వ్యాధి చిన్న పిల్లలలో కూడా సాధారణం.జ్ఞాపకశక్తి వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. హెరిడిటరీ గా వస్తుంది. మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల హార్మోనుల అసమతుల్యత వల్ల జ్ఞాకపశక్తి తగ్గే అవకాశం ఉన్నది.

ఒత్తిడి ఎక్కువగా ఫీలవుతున్నారా? అల్జీమర్స్ అయ్యుండచ్చు:క్లిక్ చేయండి

అందుకే ఉన్న జ్ఞాపకశక్తిని పోగొట్టుకోకుండా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఆహారాన్ని తీసుకోవాలి. అందుకు జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దాంతో పాటు వైటమిన్-బి6, విటమిన్ బి12, యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం కూడా అవసరం. ఈ విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ప్రధానంగా లంబిచే కొన్ని ఆహారాలు తెలుసుకుందాం.....

జ్ఞాపక శక్తి లోపించడానికి కారణాలు తీసుకోవల్సిన జాగ్రత్తలు: క్లిక్ చేయండి

డిమెన్షియా అనే మతిమరుపు వ్యాధి మరియు మెదడుకి వ్యాధి నిరోధించడానికి కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి:

మతిమరుపును నివారించే 12 బెస్ట్ ఫుడ్స్

సెరల్స్, నట్స్: ధాన్యాలు ముఖ్యంగా గోధుమలు ఇది కణాల ఉత్పత్తికి బాగా సహాయడపడుతుంది. గోధుమలు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. నట్స్: నట్స్, ముఖ్యంగా ఎండిన ఫలాలల్లో అధికంగా విటమిన్ ఇ మరియు బి6 ఉండి మెంటల్ ఎనర్జీకి ఉపయోగపడుతుంది. గుప్పెడు బాదం, పిస్తాలను ప్రతి రోజూ తినడం వల్ల మెమరీ పవర్ ను పెంచుకోవడమే కాదు, మన పూర్తి ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది.

మతిమరుపును నివారించే 12 బెస్ట్ ఫుడ్స్

ఓయిస్ట్రెస్: సీ ఫుడ్ లో ఒకటైన ఓయిస్ట్రెస్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అత్యంత పోషకాలు కలిగిన ఆహారాల్లో గుడ్డు, బీఫ్ మరియు ఒయిస్ట్ర్స్. జింక్ పుష్కలంగా ఉన్న ఓయిస్ట్రెస్ వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మతిమరుపును నివారించడంతో పాటు జ్ఝాపకశక్తిని పెంపొంధించుకోవచ్చు

మతిమరుపును నివారించే 12 బెస్ట్ ఫుడ్స్

బ్లూ బెర్రీస్: క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్: ఇలా ముదురు రంగుల్లో ఉండే బెర్రీస్ అంటే అందరీకీ చాలా ఇష్టమే. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్ లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్ వ్యాది గ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది.

మతిమరుపును నివారించే 12 బెస్ట్ ఫుడ్స్

చెర్రీస్: చూడటానికి చిన్నగా..పుల్లగా ఉండే ఈ చెర్రీస్ మరో లో గైసిమిక్ ఇండెక్స్ ప్రూట్. శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించే ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. హార్ట డిసీజ్ మరియు డిమెంటియాను తగ్గిస్తుంది.

మతిమరుపును నివారించే 12 బెస్ట్ ఫుడ్స్

సాల్మన్(Salmon): ఫిష్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ ను ఆరగించండి. అందమైన మార్పుకు ఆహ్వానం పలకండి. ఇందులో ఓమేగా ఫ్యాటి యాసిడ్స్ అధికంగా కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మజిల్స్ ను మెయింటైన్ చేయాలంటే మోనో సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా తీసుకోవాలి. అవి సాల్మన్ ఫిష్ లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి మజిల్సె పెరగడానికి బాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే ప్రోటీన్ మరియు క్యాల్షియం బ్రెయిన్ పవర్ పెంచడానికి సహాయపడుతుంది

మతిమరుపును నివారించే 12 బెస్ట్ ఫుడ్స్

టమోటోలు: టమోటోల్లో లైకోపిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది మరియు డెమెంటియా మరియు అల్జీమర్స్ తగ్గిస్తుంది. d Alzheimer's.

మతిమరుపును నివారించే 12 బెస్ట్ ఫుడ్స్

గుడ్లు: గుడ్డు సంపూర్ణ పౌష్టికాహారం. శరీరానికి ఉపయోగపడే ధాతువులు 45 అయితే గ్రుడ్డులో 44 ధాతువులు ఉన్నాయి. ప్రోటీన్లు: శ్రేష్ఠమైన ప్రోటీన్లు. గుడ్డులోని తెల్ల సొనలో 6.5 గ్రాముల ప్రోటీన్‌ ఉన్నది. ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు. మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. కండపుష్టికి, కండర నిర్మాణానికి ఎంతో మేలు. తేలికగా జీర్ణము కావుగనుక తొందరగా ఆకలివేయదు. గుడ్డులో ఉన్న పోషకపదార్ధాలు: ఎమినోయాసిడ్లు, ఎ.,డి., ఇ. విటమిన్లతో సహా అత్యవసర పోషకాలు, థయమిన్‌, నియాసిన్‌, రైబోఫ్లేవిన్‌, ఐరన్‌, పాష్పరస్.. ఉంటాయి.

మతిమరుపును నివారించే 12 బెస్ట్ ఫుడ్స్

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: ఇవి మెమరీ పవర్ ను పెంచడానికి ఎక్కువ జ్ఞాపకశక్తి, ఎక్కువ కాలం నిలిచి ఉండేందుకు సహాయపడుతాయి. కూరగాయలు, ఆకుకూరలు, ఆకుకూరలు, బ్రొకోలీ, కాలీఫ్లవర్ మరియు మొలకెత్తిన విత్తనాలు వంటివి మెదడుకు కావల్సిన శక్తి ఇవ్వడమే కాకుండా అందుకు ఉపయోగపడే విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండి మొత్తం శరీర వ్యవస్థకు సహాయపడుతాయి.

మతిమరుపును నివారించే 12 బెస్ట్ ఫుడ్స్

రెడ్ మీట్: కండరాలు బలపరచడానికి రెడ్ మీట్ చాలా సహాయపడుతుంది. కాబట్టి లీన్ మీట్ ను తినడం ఆరోగ్యానికి మంచిది. మరియు అధిక కొలెస్ట్రాల్ ను తీసుకోవడం తగ్గించాలి. లీన్ మీట్ కండరాలు బలపడటానికి మరియు తగినంత శక్తిని ఇవ్వడానికి సహాయపడుతాయి. రెడ్ మీట్ లో ఉండే విటమిన్ బి12, జింక్, ఐరన్ మెమరీ పవర్ ను పెంచడానికి సహాయపడుతుంది.

మతిమరుపును నివారించే 12 బెస్ట్ ఫుడ్స్

పెరుగు: పెరుగులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడుతాయి. ఒత్తిడి వల్ల బ్రెయిన్ సెల్స్ ఆయుష్యు తగ్గుతుందని మీకు తెలుసా?

మతిమరుపును నివారించే 12 బెస్ట్ ఫుడ్స్

డార్క్ చాక్లెట్: చాక్లెట్ ఆరోగ్యానికి లాభదాయకం కాదని ఎవరు చెప్పారు?డార్క్ చాక్లెట్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక ఫ్లెవనాయిడ్ కంటెంట్స్ బ్లడ్ సర్కులేషన్ కు బాగా సహాయపడుతాయి. మరియు జీవక్రియలను మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్, బ్రెయిన్ కు చాలా మంచిది

మతిమరుపును నివారించే 12 బెస్ట్ ఫుడ్స్

కాఫీ: కేఫినేటెడ్ ఆహారాలు, పానీయులు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు. అయితే కెఫిన్ ను తగు మోతాదులో మాత్రమే తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు. ఇది మైండ్ అలర్ట్ గా ఉంచుతుంది మరియు ఎనర్జీలెవల్స్ ను పెంచే బూస్టర్. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

English summary

12 Healthy Foods To Prevent Dementia and Alzheimer's Disease

Eating a healthy foods can lower the risk of diabetes, hypertension, heart disease, and Alzheimer's disease. The National Institutes
Desktop Bottom Promotion