For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ జ్యూసులతో జలుబు, గొంతు నొప్పి మటు మాయం

|

ప్రస్తుతం శీతాకలం చాలా చలిగా, బలమైన గాలులతో ఇటు చర్మఆరోగ్యం, మరియు అటు శరీర ఆరోగ్యాన్ని త్వరగా పాడు చేసే సీజన్ ఇది. వాతావరణంలో మార్పులతో పాటు, శీతాకాలంలో వచ్చే సాధరాణ జబ్బులైన జలుబు దగ్గు, మరియు గొంతునిప్పి వంటి అనేక ఇన్ఫెక్షన్లు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. శీతాకాలంలో ఆరోగ్యం గురించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు గొంతునొప్పి కూడా వస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది గొంతునొప్పితో బాధ పడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్ష న్‌ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటం వలన గొంతునొప్పి (త్రోట్‌ పెయిన్‌) మొదలవుతుంది. ఎప్పుడైతే మీరు జలుబు, గొంతు నొప్పితో బాధపడుతుంటారో, తర్వాత వెంటనే బాధించేది, జ్వరం. ఇలాంటి అసౌకర్యాన్ని, జబ్బులను నివారించడం కోసం మీరు చికిత్స తీసుకొని, జలుబు మరియు దగ్గును నివారించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. జ్వరం త్వరగా తగ్గినా, జలుబు మరియు గొంతునొప్పి అంత సులభంగా, త్వరగా తగ్గక, వారాల తరబడి, మిమ్మల్ని బాధిస్తుంటాయి. చికిత్సతో పాటు కొన్ని హోం రెమెడీస్ ను మీరు అనుసరించినట్లైతే మీరు గొంతు ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా బయటపడవచ్చు.

థ్రోట్ ఇన్ఫెక్షన్(గొంతునొప్పి)కి మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే పరిస్థితి తీవ్రం అవుతుంది. కాబట్టి, పరిస్థితిని తీవ్రతరం చేసుకోవడం కంటే, అది రాకుండా నివారించడమే మేలు. అందుకు కోసం గొంతు నొప్పిని నివారించడం కోసం బోల్డ్ స్కై కొన్ని జ్యూసులను మీకు పరిచయం చేస్తోంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జ్యూసులను తీసుకోవడం వల్ల, పరిస్థితి మరింత తీవ్రతరం చేస్తుందని కొందరు భావిస్తుంటారు. కానీ అది వాస్తవం కాదు, ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని నేచురల్ జ్యూసులను మీరు త్రాగడం వల్ల మీ గొంతునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు.

జలుబు, గొంతనొప్పి ఉన్నప్పుడు దానికి తోడు జ్వరకూడా వచ్చి చేరకుండా ఉండాలంటే, ముందుగా జలుబు, గొంతినొప్పిని నివారించుకోవాలి. అందుకోసం కొన్ని ఉత్తమ ఇంటి చిట్కాలున్నాయి. ఈ ఉత్తమ ఇంటి చిట్కాల్లో నేచురల్ జ్యూసులు చాలా గొప్పవి, గొంతునొప్పితో బాధపడుతున్నవారికి మూడు రోజుల్లో ఈ నేచురల్ జ్యూసులు ఉపశమనం కలిగిస్తాయి. అందుకు మీరు గుర్తుంచోవల్సిన మరో ముఖ్య విషయం ఈ జ్యూసులకు చల్లటి నీరు, చల్లటి పాలు లేదా ఐస్ క్యూబ్స్ వంటివి కలుపుకోకుండా, సహజంగానే తయారుచేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

గొంతు నొప్పిని నివారించే 15జ్యూసులు:

నిమ్మ జ్యూస్:

నిమ్మ జ్యూస్:

గొంతు నొప్పి నివారణకు మీరు తీసుకోవల్సిన ఒక బెస్ట్ జ్యూస్ నిమ్మజ్యూస్. గోరువెచ్చని నిమ్మ జ్యూస్ మీ గొంతునొప్పిని మరింత బెట్టర్ గా చేస్తుంది మరియు ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

అల్లం జ్యూస్:

అల్లం జ్యూస్:

మీగొంతునొప్పికి కారణం అయ్యే ఎటువంటి బ్యాక్టీరియానైనా ఈ అల్లం జ్యూస్ నివారింస్తుంది. ఎందుకంటే అల్లంజ్యూస్ లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల అరకప్పు తాజా అల్లం జ్యూస్ ను త్రాగి, దురద పెట్టే గొంతునొప్పి నుండి ఉపశమనం పొందండి.

 క్యారెట్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది

క్యారెట్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది

క్యారెట్ జ్యూస్:అనేక ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఒక కప్పు క్యారెట్ జ్యూస్ ను క్రమం తప్పకుండా మూడు రోజుల పాటు తినడం వల్ల గొంతు నొప్పిని నివారించుకోవచ్చు.

వెల్లుల్లి జ్యూస్:

వెల్లుల్లి జ్యూస్:

అల్లంలో వలే వెల్లుల్లిలో కూడా నేచురల్ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల అతి తక్కువ సమయంలోనే మీకు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. నాలుగు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని వెల్లుల్లి రసాని మీరు తీసుకోవడం మంచిది.

క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్, గొంతునొప్పిని నివారించడంలో ఉత్తమమైన జ్యూస్ అని చెబుతారు. కాబట్టి గొంతు నొప్పి ప్రారంభ దశలో ఒక రెడు మూడు గుటకలు క్రాన్ బెర్రీ సూప్ ను త్రాగడం మంచిది.

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ గొంతునొప్పిని నివారించడానికి చాలా అవసరం అయినది. మీకు గొంతులో నొప్పిగా ఉన్నప్పుడు ఒక కప్పు తాగా ఆరెంజ్ జ్యూస్ ను త్రాగాలి.

అలోవెరా జ్యూస్:

అలోవెరా జ్యూస్:

మీ గొంతు నొప్పికి హెర్బల్ మరియు నేచులర్ ట్రీట్మెంట్ చాలా మంచిపద్దతి. గొంతు నొప్పిని నివారించడం కోసం మరియు గొంతునొప్పిక కారణం అయ్యే ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవడం కోసం , కొద్దిగా లవంగాలపొడి చేర్చి తీసుకుంటు అంద్భుతమైన మార్పును మీరు గమనించవచ్చు.

టమోటో జ్యూస్:

టమోటో జ్యూస్:

గొంతు నివారించడానికి టమోటో జ్యూస్ కి కొద్దిగా ఉప్పు చేర్చి రోజుకు రెండు సార్లు తీసుకుంటా గొంతు నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అయితే, మీరు తీసుకొనే టమోటోలు స్వీట్ గా ఉండాలి. పుల్లనివి ఉపయోగించకూడదు.

పుదీనా జ్యూస్ :

పుదీనా జ్యూస్ :

అల్లం మరియు వెల్లుల్లిలాగ, పుదీనాలో కూడా యాంటీబ్యాక్టీరియల్ గుణగణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ గొంతులో ఎటువంటి ఇన్ఫెక్షన్లనైనా చంపేస్తుంది. నొప్పి మరింత తీవ్రంగా ఉంటే, అందులో ఒక స్పూన్ పెరుగు చేర్చండి.

పైనాపిల్ జ్యూస్:

పైనాపిల్ జ్యూస్:

పైనాపిల్లో ఎంజైమ్స్ అలాగే బ్రొమిలైన్ అనే కంటెంట్ ఉంటుంది . అలాగే ఇందులో యాంటీఇఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి గొంతులోని ఇరిటేషన్ ను తగ్గిస్తాయి.

కివి జ్యూస్:

కివి జ్యూస్:

గొంతు నొప్పి ఉన్నప్పుడు, నొప్పిని నివారించడానికి కివి పండు కూడా మరో నేచురల్ జ్యూస్. కివి ఫ్రూట్ లో అనేక ప్రోటీనులు ఉండి, పొడిదగ్గును నివారిస్తుంది.

బనానా జ్యూస్:

బనానా జ్యూస్:

అరటిపండులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల, ఇది గొంతునొప్పికి ఒక నేచురల్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది. ప్రతి రోజూ అరటిపండును తినడం వల్ల, సాధారణ జలుబు మరియు దగ్గను దూరంగా ఉంచుతుంది.

వాటర్ మెలో జ్యూస్:

వాటర్ మెలో జ్యూస్:

వాటర్ మెలోన్ మిమ్మల్ని హైడ్రేషన్ గా ఉంచతుంది. దాంతో గొంతునొప్పి నివారించడబడుతుంది . ఒక కప్పు గోరువెచ్చని వాటర్ మెలోజ్యూస్ త్రాగడం వల్ల గొంత నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఆప్పికాట్ జ్యూస్:

ఆప్పికాట్ జ్యూస్:

మీ గొంతు నుండి అనేక ఇన్ఫెక్షన్స్ ను తగ్గించుకోవడానికి బెస్ట్ ఫ్రూట్ జ్యూస్ ఆప్రికాట్. అయితే, ఈ పండు పుల్లగా ఉండకూడదు.

పెప్పర్ జ్యూస్:

పెప్పర్ జ్యూస్:

పెప్పర్ జ్యూస్ లో చిటికెడు బెల్లం చేర్చి తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు . మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, వాటిని దూరంగా ఉంచుతుంది. బ్యాక్టీరియా మరియు క్రిములను దూరంగా ఉంచుతుంది.

English summary

15 Juices To Cure Your Sore Throat


 With the change of weather, there are a lot of people who are suffering with severe common colds and throat infections. When you have these two ailments the very next thing which pops up is a high temperature.
Story first published: Monday, December 2, 2013, 15:21 [IST]
Desktop Bottom Promotion