For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీరియడ్స్ సమయంలో తినకూడని ఆహారాలు

|

సాధారణంగా మహిళలలు మానసిక కల్లోలం ఉన్నప్పుడు అధికంగా ఆహారాన్ని, చిరుతిడ్లను తీసుకుంటారని మనం వింటుంటాం. ముఖ్యంగా ఈ మానసిక కల్లోలం అనేది రుతుక్రమం సమయంలో ఎక్కువగా ఏర్పడుతుంది. రుతుక్రం జరగడానికి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అనేక హార్మోలను మార్పులు వల్ల మనస్సు మీద ప్రభావం చూపి, తరచూ మూడ్ మారుతుంటుంది. రుతుక్రమ సమంయలో ఈ అస్థిర మానసిక కల్లోలం వల్ల మహిళల్లో ఒత్తిడి స్థాయిలు తీవ్రంగా పెరుగుతుంది. రుతుక్రమ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని, మంచి ఆహారంను తీసుకోలిగినట్లైతే మీ రుతుక్రమం(పీరియడ్స్) లో వచ్చే స్ట్రెస్ లెవల్స్ ను
తగ్గించుకోవచ్చు.

రుతుక్రమ సమయంలో శరీరం కూడా ఇతర మార్గాల్లో ప్రభావితం చేయబడుతుంది. పీరియడ్స్ సమయంలో గర్భశయం సంకోచించడం వల్ల అనేక లక్షణాలు: తిమ్మెరలు, అలసట, నొప్పులు మరియు తలనొప్పి వంటి లక్షణాలు బహిష్టు సమయంలో ఉంటాయి. పీరియడ్స్ లో ఏర్పడే ఈ లక్షణాలన్నింటిని వైద్య పరిభాషలో డిస్మెనొరియా నొప్పి అని వ్యవహిరిస్తారు. దాదాపు చాలా మంది మహిళలు ఈ డిస్మెనొరియా లక్షణాలకు గురిఅవుతుంటారు , ముఖ్యంగా యవ్వనంలో ఎక్కువ మంది ఈ లక్షణాలను ఎదుర్కొంటుంటారు. ఈ తిమ్మెరలు, కడుపు ఉబ్బరం, నొప్పి, అలసట లక్షణాలున్నప్పుడు, పీరియడ్స్ సమయంలో మీరు కొన్ని ఆహారాలను తీసుకోవడం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం చేయడం చేయాలి. సరైన డైట్ ను అనుసరించాలి మరియు ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో కొన్ని రకాలా ఆహారాలను నివారించాల్సి ఉంటుంది.

అనేక పోషకాహారం లోపం వల్ల చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో ఈ విధమైనటువంటి భైతిక మరియు శరీరక లక్షణాలు ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈ లక్షణాలను మరియు వాటి ప్రభావాలను ఎదుర్కోవడానికి ఒక మంచి హెల్తీ డైట్ ను తీసుకోవడం చాలా ప్రయోజనకరం. పౌష్టికాహారాల మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల ఇటువంటి లక్షణాలను ఎదుర్కోవచ్చు . మరియు పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల ఆహారాలను నివారించడం ద్వారా సంతోషంగా ఉండగలరు.

పీరియడ్స్ సమయంలో నివారించాల్సిన కొన్ని ఆహారాలు:

1. కెఫిన్:

1. కెఫిన్:

పీరియడ్స్ సమయంలో మీరు నివారించాల్సిన ఆహారాల్లో ప్రధానమైనది కెఫిన్ . కెఫిన్ వల్ల రక్తనాళాలు బిగుతుగా తయారవుతాయి. పీరియడ్స్ సమయంలో అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల మీ శరీరం డీహైడ్రేషన్ కు కూడా గురిఅవుతుంది. ఫలితంగా పీరియడ్స్ అసౌకర్యంగా డీహైడ్రేషన్ తో మరియు రక్తనాళాలు నిర్మాణం వల్ల తలనొప్పి మరియు భయాందోలన పెరగుతాయి . కాబట్టి పీరియడ్స్ సమయంలో కాఫీ, కెఫిన్ తో తయారుచేసిన డ్రింక్స్ మరియు చాక్లెట్స్ వంటివి నివారించాలి.

 2. అధికంగా షుగర్ తో తయారుచేసిన ఆహారాలు:

2. అధికంగా షుగర్ తో తయారుచేసిన ఆహారాలు:

సీరియడ్స్ సమయంలో పంచదారతో తయారుచేసిన క్యాండీ బార్స్, సోడా లేదా కన్ఫెక్షనరీస్ తీసుకోవకూడదని సలహా. అందువల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగుతుంది. ఎప్పుడైతే మీ బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి క్రాష్ అవుతాయో, అప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా చికాకు కలిగిస్తాయి. నీరసానికి గురిచేస్తాయి.

3. కమర్షియల్ గా బేక్ చేసిన ఆహారాలు :

3. కమర్షియల్ గా బేక్ చేసిన ఆహారాలు :

కమర్షియల్ గా కనిపించేలా అందంగా బేక్ చేసిన ఆహారాలు రుతుస్రావ తిమ్మెరలను మరియు నొప్పులను నివారించడాకిి తగ్గించడానికి మంచిదే . ఎందుకంటే అవాటిలో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి . ట్రాన్స్ ఫ్యాట్ మరియు ట్రాన్స్ ఫ్యాటీ ఆసిడ్స్ ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచుతుంది . ఇది సడెన్ గా యూట్రస్ లో నొప్పిని కలిగిస్తుంది. దీని ఫలితంగా మెనుస్ట్రుల క్రాంప్ ను నివారిస్తుంది.

4. ప్రొసెస్డ్ ఫుడ్స్ :

4. ప్రొసెస్డ్ ఫుడ్స్ :

డబ్బాల్లో నిల్వ చేసిన లేదా ప్రొసెస్ చేసిన ఆహారాలను మీ రుతుక్రమ సమయంలో నివారించాలి. ఎందువల్ల అంటే ఈ ఆహారాల్లో అధిక సోడియ నిల్వ ఉంటుంది. అందుచేత పీరియడ్స్ సమయంలో ఇది మీ శరీరాన్నీ డీహైడ్రేషన్ కు మరియు కడుపు ఉబ్బరానికి గురిచేస్తుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో సోడియం కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలను నివారించాలి. కాబట్టి, ప్రొసెస్ చేసిన మాంసాహారం, చీజ్, సోయా సాస్ వంటి ఆహారాలను తినకుండా నివారించండి.

5. రిఫైన్డ్ చేసిన ధాన్యం:

5. రిఫైన్డ్ చేసిన ధాన్యం:

పండిన ధాన్యాలకు పాలిష్ పెట్టడం వల్ల, ఆ ప్రొసెస్ లో చాలా వరకూ పోషకాలను కోల్పోతాయి. వీటినే రిఫైడ్ ఫుడ్స్ అంటారు. నిజానికి, రిఫైడ్ చేసిన ఆహారాలు, బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతాయి. దాంతో సీరియడ్స్ సమయంలో ఇటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. పాస్తా, వైట్ రైస్, వైట్ బ్రెడ్ వంటి ఆహారాలను పీరియడ్స్ సమయంలో తీసుకోకుండా ఉండటమే మంచిది .

6. ఫ్రైడ్ ఫుడ్స్:

6. ఫ్రైడ్ ఫుడ్స్:

ఫ్రైడ్ ఫుడ్స్ లో అధిక శాతంలో ఫ్యాట్స్ మరియు ఆయిల్ నిండి ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్ లెవల్స్ ను పెంచుతుంది ఇది అనిమల్ ఆయిల్ లేదా వెజిటేబుల్ ఆయిల్ కు రిలవెంట్ గా ఉండదు ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ మరియు ఉల్లిపాయ రింగ్స్ వంటివి నివారించడం వల్ల ఈస్ట్రోజెన్ లెవల్స్ నిలకడగా ఉంటాయి. దాంతో యూట్రస్ ను నిలకడగా ఉంచి పీరియడ్స్ సమయంలో క్రాంప్స్ మరియు నొప్పులను నివారిస్తుంది.

English summary

Foods To Avoid During Menstruation

Women are known for binge eating when their mood swings hit. And what better time for your mood swings to hit then during your menstrual cycle. And during periods, the stress levels of women will also rise due to their extreme and volatile mood swings.
Story first published: Wednesday, December 4, 2013, 14:41 [IST]
Desktop Bottom Promotion