For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక కొలెస్ట్రాల్ రొమ్ము క్యాన్సర్ దారితీస్తుంది

By Derangula Mallikarjuna
|

అధిక కొలెస్ట్రాల్ ఎల్లప్పుడూ అనేక ఆరోగ్య సమస్యలకు దోషిగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కనుగొన్న ఒక విషయం కూడా అధిక కొలెస్ట్రాల్ వల్ల వచ్చే ఆరోగ్యసమస్యల లిస్ట్ లో జోడించారు. ఐఎఎన్ఎస్ నివేదిక ప్రకారం హై కొలెస్ట్రాల్ రొమ్ము క్యాన్సర్ పెరుగుదల మరియు వ్యాప్తి చేస్తుంది. ఫార్మకాలజీ శాఖ సభ్యులు మరియు క్యాన్సర్ బయోలజీ డ్యూక్ , మరియు అధిక కొలెస్ట్రాల్ ఉత్పత్తి హార్మోన్ ఈస్ట్రోజ్ను ఇంధనంగా మారి మహిల్లో రొమ్ముక్యాన్సర్ మరియు వ్యాప్తికి, క్యాన్సర్ పెరుగుదలకు కారణం అవుతుంది.

అనేక అధ్యయనాలు ఊబకాయం మరియు రొమ్ము క్యాన్సర్ మధ్య సంబంధం చూపించాయి, మరియు ప్రత్యేకంగా కృత్రిమ కొలెస్ట్రాల్ రొమ్ము క్యాన్సర్ అపాయాన్ని కలిగిస్తుంది , కానీ ఏ మెకానిజం గుర్తించలేదు, " సీనియర్ రచయిత డొనాల్డ్ మెక్డోనెల్ , ఫార్మకాలజీ శాఖ చైర్మెన్ మరియు క్యాన్సర్ బయాలజీ డ్యూక్ లో చెప్పారు . "మనం ఇప్పుడు ఏం కనుగొన్నామంటే ఒక అణువు - కాదు కొలెస్ట్రాల్ , కానీ కొలెస్ట్రాల్ సమృద్ధి జీవప్రక్రియ - 27HC అని హార్మోన్ ఈస్ట్రోజెన్ అనుకరించడం మరియు స్వతంత్రంగా రొమ్ము క్యాన్సర్ వృద్ధి డ్రైవ్ చేస్తుందని , " మెక్డోనెల్ జోడించారు .

ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ ఒక బలమైన సంబంధం ఉందని, ముఖ్యంగా పోస్ట్ రుతుక్రమం ఆగిన మహిళల్లో ఉంటుందని, రిపర్ట్స్ ఫీమేల్. కో.యుకె. చెబుతున్నారు . హార్మోన్ ఈస్ట్రోజెన్ ఫీడ్స్ అంచనా ప్రకారం 75శాతం బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు అంచనావ వేశారు. ముందు మెక్డోనెల్ యొక్క ప్రయోగశాల నుండి కనుగొనడంలో కీ ఏమిటంటే , పరిశోధకులు 27 హైడ్రాక్సి కొలెస్ట్రాల్ జంతువులలో ఈస్ట్రోజెన్ అదేవిధంగా ప్రవర్తించిదని నిర్ణయించారు .

అధిక కొలెస్ట్రాల్ దోహదం చేసే కొన్ని సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి . ఇవి తెలుసుకొని మీ కొలెస్ట్రాల్ నియంత్రణ చేసుకోవడం మరియు తద్వారా మహిళల్లో అధిక కొలెస్ట్రాల్ మరియు రొమ్ము క్యాన్సర్ ప్రమాదం నివారించడానికి సహాయపడుతుంది.

ఆహారం:

ఆహారం:

అధిక కొలెస్ట్రాల్ యొక్క ఇబ్బందులకు దోహదం చేసే ముఖ్యమైన అంశం మీ రెగ్యులర్ ఆహారం. అధిక సంతృప్త కొవ్వులు , క్రొవ్వు ఆమ్లం, మరియు కొలెస్ట్రాల్ కలిగి ఆహారం తినడం ఖచ్చితంగా మీ శరీరంలో కొలెస్ట్రాల్ అధిక మొత్తంలో ఏర్పడటానికి దోహదం చేస్తుంది . కాబట్టి వీటకి బదులుగా మీ ఆహారంలో ఎక్కువగా కూరగాయలు మరియు పండ్లు జోడించి దానిని సమతుల్యం చేసుకోండి .

ఊబకాయం :

ఊబకాయం :

ఊబకాయం అధిక కొలెస్ట్రాల్ కారణమవుతుంది మరియు తద్వారా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెంచే అత్యంత సాధారణ అని నిరూపించబడింది . మీ బరువు తగ్గించి సాధారణ బాడీ మాస్ ఇండెక్స్ స్థాయికి తగ్గించుకోవాలి . ఇది స్వయంగా మీ కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడానికి చాలా దోహదం చేస్తుంది.

జంక్ ఫుడ్స్ :

జంక్ ఫుడ్స్ :

ప్రస్తుత రోజుల్లో , జంక్ ఫుడ్ చాలా సహజం అయిపోయింది, పిల్లల్లో కూడా . జంక్ ఫుడ్స్ మీ టేస్ట్ బడ్స్ ను సంతృప్తి పర్చవచ్చు , కానీ మీ శరీరం ఏ మాత్రం మంచిది కాదు. మీరు అధిక కొలెస్ట్రాల్ తగ్గించుటకు మరియు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నిరోధించడానికి, ప్రాసెస్ చేసిన మరియు క్యాన్డ్ ఫుడ్స్ ను నివారించాల్సి ఉంటుంది.

వారసత్వం(జెనెటిక్స్) :

వారసత్వం(జెనెటిక్స్) :

అనేక సందర్భాల్లో మహిళల్లో అధిక కొలెస్ట్రాల్ మరియు రొమ్ము క్యాన్సర్ ప్రమాదానికి వారసత్వం కూడా ప్రధాన కారణం కావచ్చు. ఈ సందర్భంలో , మీరు తీసుకొనే ఆహారం మరియు జీవనశైలి మీద దృష్టి పెట్టడంతపాటు ఇంకా ఏదైనా చేయాలి.

జీవన శైలి:

జీవన శైలి:

మీ జీవనశైలి అన్ని మీ జీవితం మరియు మీరు జీవించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అందుకు ఆరోగ్యకరమైన శరీరం మరియు మనస్సును మీ జీవన శైలికి తగ్గ విధంగా మలచుకోవాలి. ఈ ఆహారపు అలవాట్లు, శారీరక కార్యకలాపాలు మరియు సాధారణ ఆరోగ్య వైద్యపరీక్షల మీద దృష్టి పెట్టాలి . హెల్తీ లైఫ్ స్టైల్ అనుసరించడం వల్ల , అధిక కొలెస్టాల్ అపాయాన్ని నియంత్రించడంతో పాటు, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించవచ్చు.

వ్యాయామం లేకపోవడం :

వ్యాయామం లేకపోవడం :

శారీరక శ్రమ లేకపోవడం అధిక కొలెస్ట్రాల్ నష్టాలను పెరగటానికి మరో ప్రధాన కారణం . పెరిగిన కొలెస్ట్రాల్ చివరికి మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కు దారితీస్తుంది .

అలవాట్లు :

అలవాట్లు :

మీ అలవాట్లు కూడా ప్రత్యక్ష ప్రభాన్ని చూపుతుంది అధిక కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ పెరుగుదలను చూపుతుంది ఇది' చెడు కొలెస్ట్రాల్ . ' అధికంగా మద్యపానం తీసుకోవడం ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ మరియు HDL కొలెస్ట్రాల్ కారణం అవుతాయి. మీ అలవాట్లను తగ్గించుకొని అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గించుకోవటానికి ప్రయత్నించండి.

English summary

High Cholesterol Leads To Breast Cancer

High cholesterol is always a culprit for many health issues. Now, a new finding is also added to the list of risks of high cholesterol. High cholesterol can lead to growth and spread of breast cancer, says a report of IANS.
Story first published: Saturday, December 14, 2013, 21:58 [IST]
Desktop Bottom Promotion