For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుడ్ పాయిజన్ నయం చేసే 15 బెస్ట్ హోం రెమడీస్

|

ప్రస్తుత రోజుల్లో, జనాభా పెరిగేకొద్ది, రోజుల్లో ఒక్కసారైనా, బయట రెస్టారెంట్ ఫుడ్స్ రుచికంగా తింటే బాగుంటుందనుకొనేవారు, ఈ రోజుల్లో చాలా మంది పెరిగే. వారి ఇల్లలో తినేవారిని చాలా అరుదుగా చూస్తుంటాం. ముఖ్యంగా పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో, పార్టీ కల్చరనో, లేక టైమ్ లేదనో లేదా ఒంటరిగా ఉన్నారనో, బయట ఆహారాలకు అలవాటు పడుతూ జీవితాన్ని గడుపుతుంటారు. కారణం ఏదైనా వకాచ్చు చాలా మంది ప్రజలు బయట వారికి ఇష్టమైన రెస్టారెంట్లలో, ఇష్టమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతుంటారు కాబట్టే రెస్టారెంట్లలో కూడా వివిధ రకాల వెరైటీ ఆహారాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఇలా తరుచూ తింటూపోతుంటే, కడుపు చాలా అసౌకర్యంగా మరి, చివరకు ఫుడ్ పాయిజనింగ్ కు దారి తీస్తుంది.

ఫుడ్ పాయిజన్ అనే మాట తరచూ వింటుంటాం... దీంతో కడుపులో ఇబ్బందికరంగా ఉండటం. కొడుపునొప్పి, వాంతులు, విరేచనాలుంటాయి. ఇది మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, నూనె పదార్థాల కారణంగా ఫుడ్ పాయిజన్ కలుగుతుంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వెంటనే తమ ఆహారపు అలవాట్లను మార్చుకోండి. నూనెతో చేసిన పదార్థాలు తీసుకోకపోవడం ఉత్తమం. తక్కువగా ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది. తరచూ తాజా పండ్లను సేవించండి. అలాగే పుడ్ పాయిజన్ వచ్చినప్పుడు కనీసం 48గంటల సమయం విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అదే సమయంలో మీ స్టొమక్ అప్ సెట్ ను నివారించడానికి అనేక మంచి ఆహారాలు కూడా ఉన్నాయి.

కొన్ని సంవత్సరాలుగా ఈ పుడ్ పాయిజన్ సమస్యతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఒక సాధరణ సమస్యగా మారుతోంది . ఈ విషయంలో అన్ని వయస్సుల వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను నివారించుకోవడం కోసం హాస్పిటల్ పాలవుతున్నారు. మీరు అలోపతి ట్రీట్మెంట్ తీసుకొనే ముందు కొన్ని బెస్ట్ హోం రెమెడీస్ ను ప్రయత్నించి చూడండి. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కొన్ని బెస్ట్ హోం రెమడీస్ చికిత్స అందిచడం వల్ల, అలోపతి కంటే ఉత్తమం మరియు సురక్షితం అని నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి, ఫుడ్ పాయిజన్ నివారించడానికి కొన్ని బెస్ట్ హోం రెమడీస్ మా బోల్డ్ స్కై ఇక్కడ అందిస్తోంది. వాటిని క్రింది స్లైడ్ ద్వారా పరిశీలించి ఆరోగ్యంగా ఉండండి.

1. అల్లం:

1. అల్లం:

ఫుడ్ పాయిజన్ ను నివారించడంలో ఒక ఉత్తమ ఇంటి చిట్కా అల్లం. స్టొమక్ అప్ సెట్ ను నివారించడంలో ఒక అద్భుత యాంటీబయోటిక్. కాబట్టి తురిమిని అల్లంను మీ డైట్ లో చేర్చుకోండి.

2. నిమ్మరసం:

2. నిమ్మరసం:

ఫుడ్ పాయిజన్ కు నిమ్మ ఒక ఉత్తమ నివారిణిగా సూచిస్తారు . స్టొమక్ అప్ సెట్ కు కారణం అయ్యే, శరీరంలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేసే నిమ్మరసంలో అనేక ఆరోగ్య లక్షణాలున్నాయి. కాబట్టి, డైట్ లో నిమ్మరసాన్ని చేర్చుకోండి.

3. తులసి:

3. తులసి:

కడుపు డిజార్డర్స్ మరియు ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో తులసి అద్భుత ఔషదం. ఒక కప్పుు తులసి టీ త్రాగడం లేదా మీ డిష్ లలో తులసి ఆకులను జోడించడం వల్ల, మీ కడుపు అన్ని చెడు బ్యాక్టీరియాల నుండి ఉపయశమనం కలిగి ఉంటుంది.

4. పుదీనా:

4. పుదీనా:

ఫుడ్ పాయిజనింగ్ చికిత్సకు మరో బెస్ట్ హోం రెమడీ పుదీనా . స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఇది అద్బుతంగా సహాయపడుతుంది. ఫుడ్ పాయిజినింగ్ అయినప్పుడు పుదీనా జ్యూస్ లేదా రసాన్ని తాగడం ఉత్తమం.

5. జీలకర్ర:

5. జీలకర్ర:

జీలకర్ర ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో అద్భుతంగా సహాపడుతుంది . ఒక స్పూన్ జీలకర్రపొడి మీరు తయారుచేసే ఆహారంలో జోడించండి . ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోండి.

6. దానిమ్మ:

6. దానిమ్మ:

ఫుడ్ పాయిజన్ వాల్ల వాంతులు, మోషన్స్ మొదలవుతాయి. డయోరియా సమస్యను నివారించడంలో దానిమ్మ బాగా సహయపడుతుంది . దానిమ్మలో అధిక ఔషధ గుణాలున్నాయి. డయోరియా మాత్రమే కాదు, కడుపు సంబంధించిన ఇతర సమస్యలను కూడా నయం చేస్తుంది.

7. బ్రౌన్ షుగర్:

7. బ్రౌన్ షుగర్:

ఫుడ్ పాయిజన్ నయం చేసుకోవడానికి బాగా తెలిసిన చిట్కా, బ్రౌన్ షుగర్ . ఫుడ్ పాయిజన్ వల్ల రోగి చాలా నీరసంగా మరియు కడుపు ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు. ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ అధిక ఎనర్జీనీ అంధిస్తుంది.

8. పెరగు:

8. పెరగు:

చిక్కగా ఉండే పెరుగులో, యాంటిసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల మీ రెగ్యులర్ డైటో చేర్చుకోవడం ఒక ఉత్తమమైన మార్గం. ఇది మైక్రో ఆర్గానిజంతో నిండి ఉండటం వల్ల, కడుపులోని బ్యాడ్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

9. అలోవెరా:

9. అలోవెరా:

ఫుడ్ పాయిజన్ కు మరో అద్భుత హో రెమెడీ, కలబంధరసం. అరకప్పు కలబంధ రసాన్ని త్రాగడం వల్ల అనేక ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు.

10. ఆపిల్ సైడర్ వెనిగర్:

10. ఆపిల్ సైడర్ వెనిగర్:

స్టొమక్ అప్ సెట్ నివారించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా సహాయపడుతుంది. మరియు ఇతర వ్యాధులను ధరించేరకుండా నిరోధిస్తుంది.

11. మెంతులు:

11. మెంతులు:

కొన్ని మెంతులను అరకప్పు నీటిలో నానబెట్టాలి. అరగంట తరవ్ాత నీరు వంపేసి, కొద్దికొద్దిగా రోజంతా తినాలి . ఈ నీటిలో అధిక మొత్తంలో ఔషధగుణాలుండి. ఫుడ్ పాయిజన్ కు అద్భుతంగా ట్రీట్ చేస్తుంది.

12. బ్లాక్ టీ:

12. బ్లాక్ టీ:

బ్లాక్ టీలో టానిక్ యాసిడ్స్ కలిగి ఉండి, ఫుడ్ పాయిజన్ కు అద్భుతంగా సహాయపడుతుంది . ఒక కప్పు బ్లాక్ టీ ఖాళీ కడుపుతో తీసుకుంటే ఉత్తమ ఫలితం ఉంటుంది.

13. అరటిపండు:

13. అరటిపండు:

ఫుడ్ పాయిజన్ అయినప్పుడు అరటి పండ్లు తినకూడదని చాలా మంది చెబుతుంటారు. అయితే, ఆరోగ్య నిపుణుల ప్రకారం, అరటిపండులోని అత్యధిక శాతం పొటాషియం కంటెంట్ కడుపుకు ఉపశనమనం కలిగించి బ్యాక్టీరియాను చంపేస్తుంది.

14. నీళ్ళు:

14. నీళ్ళు:

ఫుడ్ పాయిజనింగ్ తో బాధపడుతున్నప్పుడు, మీరు అత్యధిక శాతంలో నీరు తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావల్సిన హైడ్రేషన్ అందుతుంది. నీరసం నుండి బయటపడేలా చేస్తుంది.

15. టోస్ట్:

15. టోస్ట్:

టోస్ట్ లో ఉండే చార్కోల్ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి, స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు టోస్ట్ తినమని సలహా...

English summary

Home Remedies To Treat Food Poisoning

Today, our growing population loves to have at least one of their meals at a restaurant. You could hardly find people who are fond of eating their home cooked meals on an everyday scale.
Desktop Bottom Promotion