For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భరించలేని వేడి..చెమటకాయలు..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

|

ఈ ప్రిక్లీ హీట్ ని సజ్జగింజల వంటివి అని కూడా అంటారు, ఇవది చర్మం తీవ్రమైన నొప్పి లేదా గాయాల కారణంగా దద్దుర్లు, చిన్న ఎరుపు మచ్చలు ఉత్పన్నమవుతాయి. ఈ దద్దుర్లు శరీరంలో ఎక్కడైనా రావచ్చు, కానీ సాధారణంగా ముఖం, మెడ, వీపు, ఛాతీ, తొడల మీద ఏర్పడుతుంది.

ప్రిక్లీ హీట్ లో రకాలు: చర్మం పై కనిపించే అసాధారణ వ్యత్యాసాలపై ఆధారపడి, ప్రిక్లీ హీట్ ని మూడు రకాలుగా విభజించవచ్చు. చర్మము ఎర్రపొక్కులతోనిండి, గోకుడుతో ప్రకోపించి కందిపోయి స్ఫటికాకారంలో ఉండడం. దీని అవరోధ౦ గుల్లగా ఉన్న ఎగువ భాగంలో ఎక్కువగా సంభవిస్తాయి.

 Prickly Heat

లక్షణాలు: ఇది నీటిబిందువు రూపంలో స్పష్టమైన ద్రవాన్ని కలిగి 1-2 మిల్లీమీటర్ల చిన్న బుడగ పరిమాణంలో ఉంటుంది, కానీ చర్మం ఎర్రగా కనపడదు. ప్రదేశం: నుదుటిపై, మెడ, వెనుక, ఛాతీపై.

చర్మము ఎర్రపొక్కులతోనిండి, గోకుడుతో ప్రకోపించి కందిపోయి రక్తం కారడం. దీని ప్రతిష్టంభన చర్మం మధ్య పొరలో సంభవిస్తుంది.

లక్షణాలు: 1-2 మిల్లీమీటర్లతో ఎరుపుగా ఉండే చిన్న బుడగలు. ఈ బుడగలు సాధారణంగా అక్కడక్కడా ఏర్పడతాయి లేదా గుంపులుగా కూడా ఏర్పడవచ్చు. చెమట పట్టినపుడు దురదగా, బాధగా ఉంటుంది. ప్రిక్లీ హీట్ ని సాధారణంగా గుర్తించవచ్చు.

ప్రదేశం: బట్టలతో కప్పబడి ఉన్న శరీర భాగాలు. కాలు, మెడ మొదలైన భాగాల పై చర్మము ఎర్రపొక్కులతోనిండి, గోకుడుతో ప్రకోపించి కందిపోయి ఉండడం. దీని ప్రతిష్టంభన చర్మం లోపలి పొర పై ఏర్పడుతుంది.

లక్షణాలు: ఇవి 1-3 మిల్లీమీటర్ల తెల్లని నిర్జీవ కణాలతో గుండ్రంగా ఏర్పడతాయి, ఇది చర్మం ఎరుపు దనంగా చేయదు. దురద కూడా కారణం కాదు. ప్రిక్లీ హీట్ చాలా అరుదుగా గుర్తించబడుతుంది.
ప్రదేశం: శరీరం, చేతులు, కాళ్ళు

ప్రిక్లీ హీట్ కి కారణాలు : ప్రిక్లీ హీట్ కి ప్రధాన కారణం స్వేద గ్రంధులు రంధ్రాలను మూసివేయడం. వేసవిలో చర్మం చెమటపడుతుంది, ఎందుకంటే చర్మంపై చెమట ఉండిపోయి నిరోధించడం వల్ల చిన్న ఎర్రటి బుడిపెలు కనిపిస్తాయి. ఎక్కువ వేడి, చెమట పట్టడం వల్ల మాత్రమె కాకుండా, ప్రిక్లీ హీట్ కి అధిక శ్రమ, ఆల్కహాల్ తీసుకోవడం, పొగతాగడం, ఆరోగ్యంలేని, ఒత్తిడితో కూడిన జీవన విధానం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అకాల ఆహార అలవాట్లు, ఎసిడిటీ, విషాహారం, కొన్ని మందుల వల్ల దుష్ప్రభావాల వ౦టి అనేక ఇతర కారణాలు ఉన్నాయి.

ప్రిక్లీ హీట్ లక్షణాలు : స్వేదగ్రంధి నాళంలో ఏదైనా అడ్డుపడి ఉంటే, చమట ఆగిపోయి చికాకు, దురద, మంటలకు కారణమౌతుంది. ప్రిక్లీ హీట్ సాధారణంగా చర్మంపై చాలా చిన్న ఎరుపు రంగు బొప్పిలు కట్టి బొబ్బలు లాగా కనిపిస్తాయి.

మీరు ఇంట్లో నివారణలతో ప్రిక్లీ హీట్ ని ఎలా తొలగించుకోవాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

ఓట్ మీల్: ఓట్ మీల్ ప్రిక్లీ హీట్ కి అద్భుతమైన ఇంటి చికిత్స. ఒక స్నానాల తొట్టెలో కొంచెం ఓట్ మీల్ వేసి బాగా కలపండి. 15 నిముషాలు ఆ తొట్టెలో ఉంటే అది మీ మనసుకి తేలికని, చర్మానికి స్వాంతనని కలిగిస్తుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేయండి.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

ఐస్: ఐస్ వేడి, ఆర్ద్ర వాతావరణం వల్ల సంభవించే ప్రిక్లీ హీట్ ని తగ్గించే మరో గొప్ప మార్గం. ఐస్ గడ్డలతో దద్దుర్లపై రుద్దడం వల్ల మంట, వేడి అనుభూతి తగ్గుతుంది.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

గంధం పొడి: 2 టేబుల్ స్పూన్ల గంధంపొడి, కొత్తిమీర పౌడర్ తీసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ తో సున్నితమైన ద్రవం రూపంగా కలపండి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతాలలో పూయండి, ఆరేవరకు వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడగండి.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

ఫుల్లర్స్ ఎర్త్: ఫుల్లర్స్ ఎర్త్ లేదా ముల్తానా మట్టి ప్రిక్లీ హీట్ కి మరో అద్భుతమైన ఇంటి చికిత్స. ఈ పాక్ ని తయారుచేయడానికి 4-5 టేబుల్ స్పూన్ల ఫుల్లర్స్ ఎర్త్ ని కలిపి, 2-3 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, మామూలు వాటర్ తో పేస్ట్ లాగా చేయండి. భరించలేని వేడి ఉన్న ప్రదేశాలలో దీనిని రాయండి, ఆరడానికి 2-3 గంటలు పడుతుంది. తరువాత, చల్లని నీటితో కడగండి.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

చల్లటి నీరు: కాటన్ బట్టని లేదా స్పాంజ్ ని చల్లని నీటిలో ముంచండి. నీరు గ్రహించేంత వరకు ప్రభావిత ప్రాంతంలో ఆ వస్త్రాన్ని ఉంచండి. ఇలా రోజుకి 2, 3 సార్లు చేయండి. ఇది మంట, ప్రిక్లీ హీట్ నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

మర్రిచెట్టు బెరడు : మర్రిచెట్టు బెరడు చికిత్స కూడా ప్రిక్లీ హీట్ పై అద్భుతంగా పనిచేస్తుంది. పొడిగా ఉన్న మర్రిచెట్టు బెరడును తీసుకోండి, పలుచని పౌడర్ అయ్యే వరకు నూరండి. ప్రభావిత ప్రాంతాలపై ఈ పౌడర్ ని పూయడం వల్ల ప్రిక్లీ హీట్ నుండి త్వరిత ఉపశమనం కలుగుతుంది.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేప ఆకులు: వేప ఆకులను తీసుకుని, వాటిని నలిపి నీటితో చక్కటి పేస్ట్ తయారుచేయండి. ప్రభావిత ప్రాంతాలపై ఆ పేస్ట్ ని పూయండి, పూర్తిగా ఆరేవరకు చర్మం పై వదిలేయండి. వేప బాక్టీరియా వ్యతిరేక లక్షణాలు గల జెర్మ్స్ ని చంపడానికి ఉపయోగపడుతుంది, అలాగే ఇతర చర్మ వ్యాధుల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

బేకింగ్ సోడా : దురద, భయంకరమైన ప్రిక్లీ హీట్ కోసం చల్లని కంప్రెస్ ని సిద్ధం చేసుకోండి. 1 కప్పు చల్లని నీటిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలపండి. ఈ ద్రావణంలో శుభ్రమైన బట్టని ముంచి, అదనంగా ఉన్న నీటిని పిండేయండి. దద్దుర్లపై ఈ బట్టని కప్పండి. ఈ నీరు మంటని తగ్గిస్తుంది, దురదలు, చికాకు తొలగించడానికి బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది. ఇలా రోజుకు 4, 5 సార్లు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

నిమ్మరసం : ఎక్కువ నిమ్మరసం తాగడం వల్ల కూడా ప్రిక్లీ హీట్ చికిత్సకు బాగా పనిచేస్తుంది. ప్రతిరోజూ 3 నుండి 4 గ్లాసుల నిమ్మకాయ రసాన్ని తాగండి, ఇది రెండువారాలలో ఖచ్చితమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

మొక్కజొన్న గంజి : పొడి లేదా మొక్కజొన్న గంజి ని నీటితో కలిపి సున్నితమైన పేస్ట్ తయారుచేయండి. ప్రభావిత ప్రదేసంపై ఈ పేస్ట్ ని పూయండి, ½ గంట సేపు ఆరనివ్వండి. తరువాత, చల్లని నీటితో స్నాన౦చేసి పేస్ట్ ని కడిగేయండి.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

ప్రిక్లీ హీట్ ని వదిలించుకోవడానికి మందుల వాడకం కాలమిన్ లోషన్ రాయడం వల్ల చర్మం ప్రభావిత ప్రాంతాలలో ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ చర్మం పై గడ్డ, దురద ఉంటే మీరు హైడ్రోకార్తిజన్ క్రీం ని కూడా ఉపయోగించవచ్చు.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

ప్రిక్లీ హీట్ నివారణ : ప్రిక్లీ హీట్ నుండి మిమ్మల్ని, మీ పిల్లల్ని రక్షించుకోవడానికి:

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

బిగుతుగా ఉండే దుస్తులను నివారించండి, ఇవి చర్మానికి చికాకు కలిగిస్తాయి.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడిగా ఉన్నపుడు, నీడకింద ఉండండి లేదా ఎయిర్ కండిషన్ లేదా ఫాన్ మంచి గాలి ప్రసరణ కోసం సురక్షితమైన స్థలంలో ఉంచండి.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

మీరు పడుకుండే ప్రదేశాన్ని చల్లగా, వెంటిలేషన్ తో ఉంచండి.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

పరిమళం, రంగు లేని పొడిబారని సబ్బుతో చల్లని నీటితో స్నానంచేయండి.

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

వేడి..చెమట..దురద..పోగొట్టే సులభ చిట్కాలు..

క్రీములు లేదా నూనెలు వాడడం మానండి - అవి ప్రిక్లీ హీట్ ని పోగొట్టవు, రంధ్రాలను మూసివేయ వచ్చు.

English summary

How To Get Rid Of Prickly Heat at Home in telugu

Prickly heat is also known as miliary, an itchy rash, small red spots arise that cause stinging or puncture of the skin. The rash can develop anywhere on the body, but most commonly occurs on the face, neck, back, chest and thighs.
Desktop Bottom Promotion