For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాశయ కాన్సర్ లక్షణాలు, చికిత్స ..!

By Super
|

గర్భాశయ కాన్సర్ లక్షణాలు తరచుగా PMS లేదా అండాశయ నొప్పి వలె ఇబ్బందిపెడుతుంది. గర్భాశయ కాన్సర్ వల్ల ఏ లక్షనమైనా చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది, ఇది ఒక దశకు చేరుకునే వరకే కాకుండా, స్త్రీ కి స్త్రీ కి మధ్య కూడా తేడా ఉంటుంది.

గర్భాశయ కాన్సర్ అంటే ఏమిటి?

గర్భాశయం, యోనితో సంబంధం ఉన్న గర్భాశయ సంచికి దిగువ భాగంలో ఉంటుంది. U.S. లో ప్రతి ఏటా 12,000 కంటే ఎక్కువమందికి ఈ గర్భాశయ కాన్సర్ వస్తుంది. ఎక్కువమందిలో ఈ గర్భాశయ కాన్సర్ మానవ పపిల్లోమావిరస్ అంటువ్యాధి వల్ల సోకుతుంది. దీనిని ప్రారంభ దశలో కనుక్కుంటే ఉపశమనాన్ని పొందవచ్చు.

గర్భాశయ కాన్సర్ లక్షణాలు

అసాధారణ రక్తస్రావం

అసాధారణ రక్తస్రావం

గర్భాశయ కాన్సర్ తో బాధపడే స్త్రీలకూ అసాధారణ యోని రక్తస్రావం ఉంటుంది. అది ఆ నెలలో ఎక్కువ, తక్కువలుగా ఉంటుంది.

ఎక్కువ వైట్ డిశ్చార్జ్ కావడం

ఎక్కువ వైట్ డిశ్చార్జ్ కావడం

గర్భాశయ కాన్సర్ మరో లక్షణం వేజైనల్ డిశ్చార్జ్ అధికమవ్వడం. ఇది కూడా మహిళకి మహిళకి తేడా ఉంటుంది, దుర్వాసనతో, చిక్కగా, శ్లేష్మంగా ఉంటుంది. ప్రతిసారీ మీరు మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించి మీ అసాధారణ వైట్ డిశ్చార్జ్ గురించి చెప్పాలి.

కటి సంబంధమైన బాధ

కటి సంబంధమైన బాధ

సాధారణ ఋతు చక్ర సమయంలో పెల్విక్ నొప్పి ఉండదు. ఈ గర్భాశయ కాన్సర్ లక్షణాలు కొన్ని గంటలపాటు ఉండవచ్చు, దీనివల్ల నిస్తేజంగా ఉన్న నొప్పులు ఎక్కువ కావచ్చు, అధిక పోటుతో, తక్కువగా లేదా తీవ్రంగా ఉండవచ్చు.

మూత్రవిసర్జన సమయంలో నొప్పి

మూత్రవిసర్జన సమయంలో నొప్పి

పిత్తాశయంలో నొప్పి లేదా మూత్రవిసర్జన సమయంలో నొప్పి అధిక గర్భాశయ కాన్సర్ కి కారణం కావచ్చు. కాన్సర్ పిత్తాశయానికి విస్తరించిన తరువాత సాధారణంగా ఈ గర్భాశయ కాన్సర్ లక్షణం కనిపిస్తుంది.

ఋతుచక్ర సమయం

ఋతుచక్ర సమయం

సాధారణం ఋతుచక్ర సమయంలో, సెక్స్ లేదా కటి పరీక్ష తరువాత రక్తస్రావం కావడం గర్భాశయ కాన్సర్ లక్షణాలుగా గుర్తించవచ్చు. ఈ సందర్భాలలో గర్భాశయ౦ వద్ద చికాకు కారణంగా సంభవిస్తుంది. గర్భాశయం ఆరోగ్యంగా ఉంటె కొద్దిగా రక్తస్రావం ఔతుంది, చాలా సందర్భాలలో సెక్స్ లాంటి కార్యక్రమాలు రక్తస్రవానికి కారణాలు కావచ్చు.

చికిత్స: సర్జరీ

చికిత్స: సర్జరీ

కాన్సర్ II వ దశలో ఉన్నపుడు, కాన్సర్ వచ్చిన ప్రాంతాన్ని తొలగించడానికి సాధారణంగా సర్జరీ చేయాలి. అంటే దీనర్ధం పరిసరాల కణజాలంతో పాటు గర్భాశయాన్ని (హిస్టరాక్టమి) తొలగించవలసి వస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న అండాశయాన్ని, ఫలోపియన్ గొట్టాలను, శోషరస కణాలను కూడా తొలగించాలి.

చికిత్స: రేడియేషన్

చికిత్స: రేడియేషన్

శస్త్రచికిత్స చేసిన తరువాత బాహ్య రేడియోధార్మిక చికిత్సను కాన్సర్ కణాలను నాశనం చేయడానికి ఉపయోగించవచ్చు. అంతర్గత రేడియేషన్ (బ్రాచీథెరపీ) లోపలే రేడియోధార్మిక పదార్ధం కాన్సర్ లక్షణం ఉన్న కణితిని నాశనం చేస్తుంది. గర్భాశయ కాన్సర్ ఉన్న స్త్రీలకూ చికిత్సలో కీమోథెరపీ తోపాటు రేడియేషన్ థెరపీ ని కూడా తరచుగా ఉపయోగిస్తారు.

చికిత్స: కీమోథెరపీ

చికిత్స: కీమోథెరపీ

శరీరంలో దూరంగా ఉన్న స్థానాలలో గర్భాశయ కాన్సర్ విస్తరించి ఉంటే కీమోథెరపీ ప్రధాన చికిత్స కావచ్చు. కీమోథెరపీ లో కాన్సర్ కణితిని హతమార్చే విషపూరిత మందులను వాడతారు. కీమోథెరపీ వల్ల అలసట, జుట్టురాలడం, ఆకలి మందగించడం, వికారం, వాంతులు, త్వరగా గాయాలు తగలడం వంటి దుష్ప్రభావాలకు కూడా గురయ్యే అవకాశం ఉంది.

English summary

Symptoms of Cervical Cancer and Treatment

Cervical Cancer symptoms are often misinterpreted as PMS or Ovulation pains. The biggest difficulty in Cervical cancer is that it hardly shows any symptoms, not until it reaches a advanced stage, though it differs
 from woman to woman.
Desktop Bottom Promotion