For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉప్పు నీటి స్నానం వలన కలిగే 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

By Super
|

ఆహారంలో ఉప్పు అనేది ప్రధాన పదార్దంగా ఉంది. అంతేకాక అనేక రకాల హిలింగ్ మరియు అంటువ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

ఉప్పును స్నానం చేయటానికి కూడా ఉపయోగిస్తారు. ఉప్పు నీటి స్నానం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సాదారణ పదాలు చాలు. మీరు అలోచించి అనేక విధాలుగా మీ జీవితాన్ని రూపాంతరం చేయవచ్చు.

1. మీ చర్మానికి మంచిది

1. మీ చర్మానికి మంచిది

స్వచ్ఛమైన మరియు సహజ రూపంలో ఉపయోగించినప్పుడు,ఉప్పు నీటి స్నానంలో అనేక ఖనిజాలు మరియు చర్మంను చైతన్యం నింపే పోషకాలను కలిగి ఉంటాయి. మెగ్నీషియం,కాల్షియం,బ్రోమైడ్, సోడియం మరియు పొటాషియం వంటి ఖనిజాల వలన చర్మ రంధ్రాలు శోషించబడతాయి. చర్మం ఉపరితలంను శుభ్రపరచి ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతముగా తయారుచేస్తుంది.

2. నిర్విషీకరణలో సహాయం

2. నిర్విషీకరణలో సహాయం

బాత్ లవణాలు చర్మం నిర్విషీకరణకు సహాయం చేస్తాయి. వెచ్చని నీటి వలన చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి. దీనిలో ఉండే ఖనిజాలు లోతుగా వెళ్లి శుద్ది చేస్తాయి. బాత్ లవణాలు రోజంతా చర్మం ద్వారా శోషించబడి హానికరమైన విషాన్ని మరియు బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి. మీ చర్మం యవన్నంగా ఉండేలా చేస్తుంది.

3. మీరు యవన్నంగా కనపడటానికి

3. మీరు యవన్నంగా కనపడటానికి

బాత్ లవణాలను రెగ్యులర్ గా ఉపయోగిస్తే ముడుతలు మరియు ఫైన్ లైన్ల రూపాన్ని తగ్గించవచ్చు. చర్మం సాఫ్ట్ మరియు మృదువుగా ఉంటుంది. చర్మంలో తేమ సంతులనం సాధించటానికి సహాయపడతాయి. బాత్ లవణాలు రోజువారీ జీవితంలో మార్పు లేకుండా సహజమైన గ్లో చర్మాన్ని ఇస్తుంది.

4. సమస్యలకు చికిత్స

4. సమస్యలకు చికిత్స

బాత్ లవణాల వలన విస్తృతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఆస్టియో ఆర్థరైటిస్ మరియు స్నాయువుల వంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు చికిత్సలో కీలక పాత్రను పోషిస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్ మృదులాస్థులు మరియు కింద పడి ఎముకలు క్షీణించి పోతాయి. స్నాయువు యొక్క వాపును తగిస్తాయి. బాత్ లవణాలు దురద మరియు నిద్రలేమి వంటి వాటిని కూడా నయం చేస్తాయి.

5. మానసిక అరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

5. మానసిక అరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఉప్పు నీటి స్నానం అనేది భౌతిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. ఉప్పు నీటి స్నానం తర్వాత, మీరు మరింత ప్రశాంతత,సంతోషం మరియు రిలాక్స్ అవవచ్చు. బాత్ లవణాలు అద్భుతమైన ఒత్తిడి బస్టర్స్ గా పనిచేస్తాయి.అవి మనస్సు యొక్క ప్రశాంతతను మెరుగుపరచవచ్చు.

6. ఎక్స్ ఫ్లోట్ ను ప్రోత్సహిస్తుంది

6. ఎక్స్ ఫ్లోట్ ను ప్రోత్సహిస్తుంది

ఎక్స్ ఫ్లోట్ అనేది ఒక వాంఛనీయ స్థాయిలో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఒక మార్గం. బాత్ లవణాలు కేవలం సాధించడానికి సహాయం చేస్తాయి. ఫాస్ఫేట్లు వంటి కొన్ని బాత్ లవణాలు మాత్రం డిటర్జెంట్ వంటి ప్రతిచర్యను కలిగి ఉంటాయి. ఎక్స్ ఫ్లోట్ అనేది చర్మం మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది.

7. ఎసిడిటీ చికిత్స

7. ఎసిడిటీ చికిత్స

ఎసిడిటి అనేది నేడు చాలా మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్య. దానికి ఖరీదైన మందులు వాడితే అనేక దుష్ప్రభావాలు వస్తాయి. దానికి బదులుగా మీరు ఉప్పు నీటి స్నానంను చేయండి. వాటి ఆల్కలీన్ స్వభావం కారణంగా బాత్ లవణాలు ఆమ్లత్వం తగ్గించడానికి సహాయం చేస్తాయి.

8. పాదాల కండరాలకు లాభదాయకం

8. పాదాల కండరాలకు లాభదాయకం

మీ శరీరంలో పాదాలు అనేవి చాలా ఒత్తిడికి గురయ్యే భాగాలు. వాటికీ కదలికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ మొత్తం శరీరంనకు మద్దతు ఇస్తాయి. చాలా మంది కండరాల సున్నితత్వం మరియు పాదరక్షల వలన బొబ్బలతో బాధపడుతున్నారు. బాత్ లవణాలు కండరాల నొప్పి మరియు బిగువు నుంచి ఉపశమనం కలగటానికి సహాయం చేస్తాయి. అంతేకాక పాదాల దుర్వాసనను తటస్థీకరిస్తాయి.

9. మీ చర్మానికి మాయిశ్చరైజర్

9. మీ చర్మానికి మాయిశ్చరైజర్

మీ చర్మం తేమ కలిగి ఉండటం ఒక ఉత్తమ లక్షణం. బాత్ లవణం మెగ్నీషియం మీ చర్మంలో నీటిని బంధిస్తుంది. మీ చర్మంపై తేమ చర్మ కణ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

10. కండరాల నొప్పి మరియు తిమ్మిరికి చికిత్స

10. కండరాల నొప్పి మరియు తిమ్మిరికి చికిత్స

ఉప్పు నీటి స్నానం పునఃసంభవ తిమ్మిరిని తగ్గిస్తుంది. కండరాల నొప్పులు మరియు ఆర్థరైటిస్, మధుమేహం, ఇతర క్రీడా గాయాలను నయం చేయటంలో సహాయపడుతుంది.

English summary

10 Amazing Health Benefits Of Salt Water Bath

Salt is the main ingredient of food. Apart from this, it can be used for various types of heelings and infections.Salt can be used to take a bath. Salt water baths have loads of benefits. To put it in simple words, they can transform your life in ways you wouldn’t have thought.
Story first published: Tuesday, December 30, 2014, 9:45 [IST]
Desktop Bottom Promotion