For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాన్సర్ : సాధారణంగా వచ్చే వివిధ రకాల క్యాన్సర్లు

|

క్యాన్సర్ ఒక భయంకర ప్రాణాంతక వ్యాధి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే చికిత్సలేని వ్యాధి అని భావించే వారు. కానీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో చికిత్సపద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా నివారించడం సాధ్యమే అవుతుంది. ప్యాశ్చాత్య పోకడలతో ప్రస్తుత రోజుల్లో సిగరెట్లు, మద్యం, ఫ్యాట్ ఫుడ్స్ , నిద్రలేమి వల్ల ఇటువంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇటుంటి చెడు వ్యసనాల భారీన పడకుండా, మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే క్యాన్సర్ రిస్క్ ఎంత ఉన్నా దాన్ని చాలా వరకూ జయించినట్లే..

క్యాన్సర్ లో వివిధ రకాలు క్యాన్సర్లు ఉన్నాయి. ఒక్కో రకమైన క్యాన్సర్ శరీరంలో ఒక్కో అవయవం మీద ప్రభావ చూపుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు, సాధారణ క్యాన్సర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లు కామన్ గా ఉంటాయి లేదా దేశం, ప్రాంతం, సంస్కృతి, కమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కొన్ని రకాల పురుషులకు సంబంధించిన క్యాన్సర్స్ పురుషులకు మాత్రమే వస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లు మహిళలకు మాత్రమే వస్తాయి. మహిళల్లో వచ్చే క్యాన్సర్లు వారిలో ప్రత్యుత్పత్తి మీద యూట్రస్ మరియు ఓవరీస్ మీద ఎక్కవగా ప్రభావం చూపుతాయి.

సహజ పద్దతుల్లో క్యాన్సర్ ను నిరోధించడం ఎలా.:క్లిక్ చేయండి

ఇలా జెండర్ స్పెసిఫిక్ క్యాన్సర్స్ తప్ప, ఇతర క్యాన్సర్లు కూడా సాధారణంగా ఉంటాయి. ఉదాహారణకు లంగ్ క్యాన్సర్. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ఒక సంవత్సరంలో కొన్ని వేల సంఖ్యల్లో మరణిస్తుంటారు . కొన్ని క్యాన్సర్లు చాలా సాధారణంగా ఉంటుంది కానీ అవన్నీ ఇతరులు వస్తాయి. మరి సాధరణంగా వచ్చే క్యాన్సర్లు వివిధ రకాలుగా ఉన్నాయి అవేంటో క్రింది విధంగా ఉన్నాయి తెలుసుకోండి..

ఊపిరితిత్తుల క్యాన్సర్ : ప్రారంభ లక్షణాలు:క్లిక్ చేయండి

బ్రెస్ట్ క్యాన్సర్

బ్రెస్ట్ క్యాన్సర్

పోస్ట్ మోనోపాజ్ దశలో చాలా మంది మహిళలల్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా డెవలప్ అవుతుంది . అందులో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వంశపార్యం పర్యంగా ఏర్పడుతుంది. ఇటువంటి క్యాన్సర్ ను రీసెంట్ గా ఏజిలీనా జోలికి కూడా ఎదుర్కొన్నారు.

మెలోనొమ

మెలోనొమ

స్కిన్ క్యాన్సర్ లేదా మెలోనోమ సాధారణ క్యాన్సర్ ఇప్పుడిప్పుడే బాగా అభివ్రుద్ది చెందుతోంది. ఇది ఆల్ట్రా వయోలెట్ రేడియేషన్ కారణంగా చర్మం పల్చబడటం జరుగుతుంది.

ఓవేరియన్ క్యాన్సర్

ఓవేరియన్ క్యాన్సర్

ఈ రకమైన క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ కణాలు ఓవేరియన్ లో అభివృద్ది చెందుతాయి. వాటిని కనుగొనడానికి ముందుగా ఇది అడ్వస్డ్ స్టేజ్ లో ఉంటుంది.అయితే ఈ ఓవేరియన్ క్యాన్సర్ వల్ల ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ కు కష్టం అవుతుంది.

ఓయిస్పాగస్ క్యాన్సర్

ఓయిస్పాగస్ క్యాన్సర్

ఓయిస్పాగస్ క్యాన్సర్ చాలా సాధారణంగా ఉంటుంది . ఇది స్మోకర్స్ లో ఎక్కువగా కనబడుతుంది. అలాగే స్పైసీ ఫుడ్స్ మరియు హాట్ ఫుడ్స్ తీసుకొనే వారిలో ఈ రకమైన క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది.

ప్రొస్టేట్ క్యాన్సర్

ప్రొస్టేట్ క్యాన్సర్

ఈ రకమైన క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. అనిమల్ ఫ్యాట్ మరియు స్మోకింగ్ వల్ల ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ కు దారితీస్తుంది.

బ్లడ్ క్యాన్సర్

బ్లడ్ క్యాన్సర్

శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ పెరుగుట వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. పదిఏళ్ళ వయస్సున్న పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.

సర్వికల్ క్యాన్సర్

సర్వికల్ క్యాన్సర్

సర్వికల్ క్యాన్సర్ వైరస్ వల్ల మాత్రమే అభివృద్ది చెందుతుంది. ఇది మహిళల సర్విక్స్ లో ఎక్కువగా ఏర్పడుతుంది.

లంగ్ క్యాన్సర్

లంగ్ క్యాన్సర్

ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రపంచం మొత్తంలో ప్రాణాంతకమైన క్యాన్సర్ ఇది . ముఖ్యంగా స్మోక్ చేసే వారిలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ క్యాన్సర్ కు మరో ప్రధాన కారణం పొల్యూషన్ కూడా ప్రధాన కారణమే.

యూటరిన్ క్యాన్సర్

యూటరిన్ క్యాన్సర్

యూటరిన్ క్యాన్సర్ మహిళలో వచ్చే క్యాన్సర్ లో రెండవ అతి పెద్ద క్యాన్సర్. యూట్రస్ గోడల మీద మెలిగ్నాంట్ ట్యూమర్స్ పెరుగుతుంది. మోనోపాజ్ దాటిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

బ్లాడర్ క్యాన్సర్:

బ్లాడర్ క్యాన్సర్:

బ్లాడర్ క్యాన్సర్ కొన్ని స్టొమక్ కెమిక్లస్ మరియు స్మోకింగ్ వల్ల ఏర్పడుతుంది. ఈ క్యాన్సర్ రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

కొలెరెక్టల్ క్యాన్సర్:

కొలెరెక్టల్ క్యాన్సర్:

పురుషులు ఎవరైతే 50ఏళ్ళు పైబడిన వారిలో ఇది ఒక హైరిస్క్ క్యాటగిరీగా ఉంది. ఈ రకమైన క్యాన్సర్ కోలన్ మరియు అప్పర్ రెక్టమ్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది.

లింపోమా

లింపోమా

ప్రస్తుత రోజుల్లో లింపోమా క్యాన్సర్ కూడా ఎక్కువగా అభివృద్ది చెందుతోంది.

పాంక్రియాటిక్ క్యాన్సర్

పాంక్రియాటిక్ క్యాన్సర్

అత్యధికంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకొనే వారిలో ఇటువంటి క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఎక్కువ.

స్టొమక్ క్యాన్సర్

స్టొమక్ క్యాన్సర్

మద్యం సేవించడం, ధూమపానం మరియు ఎక్కువగా తినడం వల్ల స్టొమక్ క్యాన్సర్ కు ప్రధాన కారణం అవుతుంది. ఇది చాలా బాధాకరమైన వ్యాధి మరియు చాలా మంది ప్రాణాలను తీస్తుంది.

English summary

15 Most Common Types of Cancer

Cancer is called the emperor of maladies. Although so much advancement has been made in cancer research and treatment, this disease still invokes fear in people. This is because, the various types of cancer that exist still claim many lives. Different kind of cancers affect differ parts of the body. And some cancers are more common than others.
Desktop Bottom Promotion